Aaru Ruthuvula Bhramanamunna Lyrics penned by Veturi Sundararama Murthy Garu, music composed by Ilayaraja Garu, and sung by SP Balu Garu from Telugu movie ‘Aalapana‘.

Aaru Ruthuvula Bhramanamunna Song Credits

 

Aalapana Film Released Date – 14 May 1986
Director Vamsy
Producer V.Amarendra Reddy
Singer S P Balasubramanyam
Music Ilayaraja
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Mohan, Bhanupriya
Music Label

Aaru Ruthuvula Bhramanamunna Lyrics in English

Aaru Ruthuvula Bhramanamunnaa
Akhanda Kaalaathmaa
Prakruthi Purushula Midhunamunnaa
Atheetham Paramaathmaa
Enni Bahumukha Reethulunnaa
Ekam Thadhekam Rasaikam Naatyaathmaa

Watch ఆరు ఋతువుల భ్రమణమున్నా Song


Aaru Ruthuvula Bhramanamunna Lyrics in Telugu

ఆరు ఋతువుల భ్రమణమున్నా
అఖండం కాలాత్మా
ప్రకృతీ పురుషుల మిధునమున్నా
అతీతం పరమాత్మా
ఎన్ని బహుముఖ రీతులున్నా
ఏకం తదేకం రసైకం నాట్యాత్మా

తాం ధీం తోం తక్కిట తకధిమి తకఝణు తకధీం
తోం నం ధీంకిట తకధిమి తకఝణు తకధిధిత్తా
తకతకిట తకధిమితత్తాం తకతకిట తకధిమి
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక
ధీం కిటకతరికితతక తరికిట తరికిట
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక
ధీం కిటకతరికితతక తరికిట తరికిట తా
తరికిట తోకిట నంకిట ధిత్తరికిట తొంకిట నంకిట
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట
తధ్ధిత్తరికిట తొంకిట నంకిట తాం

నటరాజు నయనాలు దీవించగా
ఆ ఆ, నటరాజు నయనాలు దీవించగా
నా యోగఫలమైన… నా జీవ ధనమైన
నా యోగ ఫలమైన… నా జీవ ధనమైన
నాట్యసుధానిధి అర్పించనా, ఆ ఆ

నటరాజు నయనాలు దీవించగా
ఆ ఆ, నటరాజు నయనాలు దీవించగా

తకధిమితాం కిటతకథాం తకథజం
దిమిథజం జనుథజం తరికిట తకథాం

నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళి
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళి

గళసీమ నాగేంద్ర హారావళి
తన కీర్తి తారావళి
ఆఆఆ, గళసీమ నాగేంద్ర హారావళి
తన కీర్తి తారావళి

ఆఆఆ, నగముదదర నభములదర
జలధులెగుర జగతి చెదర
హరహరయని సురముని తటికుదువ
ధింగిణతోం తధీంగిణతోం తధీంగిణతోం

నటరాజు నయనాలు దీవించగా
ఆ నటరాజు నయనాలు దీవించగా
నా యోగఫలమైన నా జీవ ధనమైన
నా యోగఫలమైన నా జీవ ధనమైన
నాట్యసుధానిధి అర్పించనా, ఆ ఆ
నటరాజు నయనాలు దీవించగా
ఆ ఆ, నటరాజు నయనాలు దీవించగా

తకధిమి తకఝణు తకిటతంతం
త్రిభువన భూర్నిత ఢమరునాదం
ఝణుతక ధిమితక కిటతధీంధిం
ముఖరిత రజత గిరీంద్రమూర్ధం
తకిట తంతం చలిత చరణం
ఝణుత తంతం జ్వలిత నయనం

తకిటధీం లయధరం తకిటధీం భయకరం
తకిటధీం లయధరం… తకిటధీం భయకరం
తకిటధీం లయధరం భయకరం
చండ విజృంభిత శాంభవబింబం
శైలసుతా పరితోషిత రూపం

ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ యఘణధం
ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ థగణఝం
యణగణ ధణఘణ పఘణఝం
యణగణ పణఘణ రగణఝం
యగణమగణం జగణగగనం
ఖగనపగణం రగణజగణం
యగమగ జగగన తగఫగ రగజన
యగణ మగణ జగణ ఖగణ ఫగణగఝం

నగరాజ నందినీ… అభవార్ధ భాగినీ
నగరాజ నందినీ… అభవార్ధ భాగినీ
రుధిరాప్థ జిహ్వికా… రుక్షరుద్రాక్షికా
రుధిరాప్థ జిహ్వికా… రుక్షరుద్రాక్షికా
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ
మదమోహకామప్రమోదదుర్ధమచిత్త
మహిషరాక్షసమర్ధినీ మహిషరాక్షసమర్ధినీ
మహిషరాక్షసమర్ధినీ