Arere Yekkada Song Lyrics In English & Telugu – Nenu Local Movie

Arere Yekkada Yekkada Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Arere Yekkada Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Naresh Iyer & Manisha Eerabathini from Telugu cinema ‘Nenu Local‘.

Arere Yekkada Song Credits

Nenu Local Movie Released Date – 03 February 2017
Director Trinath Rao
Producer Dil Raju
Singers Naresh Iyer & Manisha Eerabathini
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Keerthy Suresh, Nani
Music Label

Arere Yekkada Song Lyrics In English

Arere Yekkada Yekkada
Yekkada Yekkda Yekkda Naa Praanam
Ee Prashnaku Nuvvele Samadhaanam
Arere Eppudu Eppudu
Eppudu Eppudu Neetho Naa Payanam
Ee Prashnaku Badhulega Ee Nimisham

Matalne Ye Ye
Mariche Santosham
Paatalle Ye Ye
Maarindhi Prathikshanam

Arere Yekkada Yekkada
Yekkada Yekkda Yekkda Naa Praanam
Ee Prashnaku Nuvvele Samadhaanam
Arere Eppudu Eppudu
Eppudu Eppudu Neetho Na Payanam
Ee Prashnaku Badhulega Ee Nimisham

Ningilo Aa Chukkalannee
Okatigaa Kalpithe Mana Bomma Kaadha
Ho, Dhaarilo Ee Puvvulannee
Jantagaa Vesina Mana Adugulegaa

Mabbullo Oo Oo
Chinukulu Manamantaa
Maname Chereti Chotedhaina
Ipodha Poodhota

Arere Yekkada Yekkada
Yekkada Yekkda Yekkda Naa Praanam
Ee Prashnaku Nuvvele Samadhaanam
Arere Eppudu Eppudu
Eppudu Eppudu Neetho Na Payanam
Ee Prashnaku Badhulega Ee Nimisham

Oo, Kallatho O Choopu Muddhe
Ivvadam Nerputha Nerchukovaa
Aa Aa Pedhavitho Pedhavulaki Muddhe
Adagadam Theliyani Alavaatu Maarchavaa

Kaatukane Ye Ye
Dhiddhe Velauthaa
Aa Vele Patti Ye Vela
Nee Venta Adugesthaa

Aa Aa, Ekkada Ekkda Ekkda Naa Praanam
Nee Prashnaku Nuvvele Samadhaanam
Arere Eppudu Eppudu
Eppudu Eppudu Neetho Naa Payanam
Nee Prashnaku Badhulega Ee Nimisham

Watch Arere ఎక్కడ ఎక్కడ Video Song


Arere Yekkada Song Lyrics In Telugu

అరెరే.! ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ… ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు… నీతో నా పయనం..?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

మటల్నే, ఏ ఏఏ… మరిచే సంతోషం
పాటల్లే, ఏ ఏఏ… మారింది ప్రతీ క్షణం

అరెరే.! ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ… ఎక్కడ నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు… నీతో నా పయనం..?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

నింగిలో ఆ చుక్కలన్నీ
ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా..!
హో, దారిలో ఈ పువ్వులన్నీ
జంటగా వేసిన మన అడుగులేగా

మబ్బుల్లో, హో హో… చినుకులు మనమంటా
మనమే చేరేటి చోటేదైనా… ఐపోద పూదోట

అరెరే.! ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ… నా ప్రాణం?
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు… నీతో నా పయనం..?
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

ఓ, కళ్ళతో… ఓ చూపు ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
ఆ ఆ పెదవితో… పెదవులకి ముద్దే
అడగడం తెలియని… అలవాటు మార్చవా

కాటుకనే, ఏ ఏఏ… దిద్దే వేలవుతా
ఆ వేలే పట్టి ఏ వేళ… నీ వెంట అడుగేస్తా

ఆ ఆ, ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం?
నీ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే..! ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు నీతో నా పయనం…?
నీ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం