‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ‘మెగా సూపర్ ఈవెంట్’ ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఆద్యంతం సినిమా మీద ఆసక్తి పెంచుతుంది. ‘దేవుడా! స్వీటు, క్యూటు, హ్యాండ్సమ్ కుర్రాన్ని చూపించవయ్య..,…
Tag: