A Square B Square Song Lyrics In Telugu & English – 100% Love Movie Song

0
A Square B Square Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

A Square B Square Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Devi Sri Prasad (Male Version), Colors Swathi (Female Version) from the Telugu cinema ‘100% Love‘.

A Square B Square Song Lyrics Credits

Movie 100% Love (06 May 2011)
Director Sukumar
Producer Bunny Vasu
Singers DSP, Colors Swathi
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Naga Chaitanya, Tamannah
Music Label

A Square B Square Song Lyrics In Telugu & English

Hey, Let’s Go..!
A Square B Square… A Plus B Whole Square
Tom And Jerry War Ki… Ye Time Ayinaa Don’t Care
Attack Attack… Eluka Pilli Meedhake
Attack Attack… Puvvu Mullu Meedhake
Attack Attack… Uppu Nippu Meedhake, Attack Attack
A Square B Square… A Plus B Whole Square
Tom And Jerry War Ki… Ye Time Ayinaa Don’t Care
A Square B Square

Hey Ringa Ringa Roses… Vankara Tinkara Posies
Thingara Thingara Theorems Ki… Pattey Solutions
Hey Potaa Potee Cheating… Cheetiki Maatiki Fighting
Meedhi Meedhi Rankula Kosam Competitions
Attack Attack… Chepa Konga Meedhake
Attack Attack… Jinka Puli Meedhake
Attack Attack… Oni Jeans Meedhake, Attack Attack

A Square B Square… A Plus B Whole Square
Tom And Jerry War Ki… Ye Time Ayinaa Don’t Care
Hey, Let’s Go..!

MALE VERSION

A Square B Square… A Plus B Whole Square
Tom And Jerry War Ki… Ye Time Ayinaa Don’t Care
Cheating Cheating… Pilli Elaka Pillanee
Cheating Cheating… Nakka Pilla Kaakinee
Cheating Cheating… Meesam Jadakuchhunee, Cheating Cheating

A Square B Square… A Plus B Whole Square
Tom And Jerry War Ki… Ye Time Ayinaa Don’t Care

Hey Ringa Ringa Roses… Pocket Full Of Posies
Donga Donga Chadivesey… Important Books
Subject Subject Kalipesi… Syllabus Choose Ye Chesi
Choopula Strawne Vesi Chappuna Jurreyy Marks

Cheating Cheating… Cheema Panchadarane
Cheating Cheating… Theneteega Puvvunee
Cheating Cheating… Udatha Jampandunee, Cheating Cheating

A Square B Square… A Plus B Whole Square
Tom And Jerry War Ki… Ye Time Ayinaa Don’t Care

హే లెట్స్ గో..!
ఏ స్క్వేర్ బి స్క్వేర్… ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి… ఏ టైమైనా డోంట్ కేర్
అట్టాక్ అట్టాక్… ఎలుక పిల్లి మీదకే
అట్టాక్ అట్టాక్… పువ్వు ముల్లు మీదకే
అట్టాక్ అట్టాక్… ఉప్పు నిప్పు మీదకే, అట్టాక్ అట్టాక్
ఏ స్క్వేర్ బి స్క్వేర్… ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి… ఏ టైమైనా డోంట్ కేర్
ఏ స్క్వేర్ బి స్క్వేర్

హే రింగా రింగా రోజెస్… వంకర టింకర పోసెస్
తింగర తింగర తీరమ్స్ కి… పట్టేయ్ సొల్యూషన్స్
హే పోటా పోటీ చీటింగ్… చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్
అట్టాక్ అట్టాక్… చేప కొంగ మీదకే
అట్టాక్ అట్టాక్… జింక పులి మీదకే
అట్టాక్ అట్టాక్… ఓణీ జీన్స్ మీదకే, అట్టాక్ అట్టాక్
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి… ఏ టైమైనా డోంట్ కేర్
హే లెట్స్ గో..!

మేల్ వర్షన్

ఏ స్క్వేర్ బి స్క్వేర్… ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రి వారుకి… ఏ టైమైనా డోంట్ కేర్
చీటింగ్ చీటింగ్… పిల్లి ఎలక పిల్లనీ
చీటింగ్ చీటింగ్… నక్క పిల్ల కాకినీ
చీటింగ్ చీటింగ్… మీసం జడకుచ్చునీ, చీటింగ్ చీటింగ్

ఏ స్క్వేర్ బి స్క్వేర్… ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రి వారుకి… ఏ టైమైనా డోంట్ కేర్

హే రింగ రింగ రోజెస్… పాకెట్ ఫుల్లాఫ్ పోజెస్
దొంగ దొంగా చదివేసేయ్… ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెట్ సబ్జెక్టు కలిపేసి… సిలబస్ చూజే చేసి
చూపుల స్ట్రానే వేసి… చప్పున జుర్రేయ్ మార్క్స్

చీటింగ్ చీటింగ్… చీమ పంచదారనే
చీటింగ్ చీటింగ్… తేనెటీగ పువ్వునీ
చీటింగ్ చీటింగ్… ఉడతా జాంపండునీ, చీటింగ్ చీటింగ్

ఏ స్క్వేర్ బి స్క్వేర్… ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రి వారుకి… ఏ టైమైనా డోంట్ కేర్

Watch ఏ స్క్వేర్ బి స్క్వేర్ Video Song

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here