Akasamlo Oka Tara Song Lyrics penned by Veturi Sundararama Murthy Garu, music composed by Bappi Lahari Garu and sung by Raj Sitaram Garu & P Suseela Garu from the Telugu cinema ‘Simhasanam‘.
Aakashamlo Oka Thaara Song Credits
Movie | Simhasanam (21 March 1986) |
Director | Krishna |
Producer | Krishna |
Singers | Raj Sitaram & Susheela |
Music | Bappi Lahari |
Lyrics | Veturi Sundararama Murthy |
Star Cast | Krishna, Jayaprada, Radha |
Video Label |
Akasamlo Oka Tara Song Lyrics In English
Aakshamlo Oka Thaara… Naakosamochhindhi Ee Vela
Aakshamlo Oka Thaara… Naakosamochhindhi Ee Vela
Ilalo Oka Chandamama… Odilo Pongindhi Prema
Ilalo Oka Chandamama… Odilo Pongindhi Prema
Thaaraa Jaabili Kalavani Naadu
Ye Vennelaa Ledhule…
Aakshamlo Oka Thaara… Naakosamochhindhi Ee Vela
Anuraagam Andhamgaa… Merisindhi Nee Kallalona
Andhuko Naa Letha Valape… Nee Muddhu Mungillalona ||2||
Kadhile Nee Praana Shilpam… Madhilo Karpoora Deepam
Kadhile Nee Praana Shilpam… Madhilo Karpoora Deepam
Oyy… Ningi Nela Kalisinachota… Ye Veluthuroo Raadhule
Aakshamlo Oka Thaara… Naakosamochhindhi Ee Vela
Ennaallo Ee Viraham… Vennello Oka Mandhaaram
Nee Navve Mallepoolai… Nindaali Dhosillalona ||2||
Alalai Naa Soyagaalu… Paadaali Yugayugaalu
Alalai Naa Soyagaalu… Paadaali Yugayugaalu
Vaagu Vanka Kalavani Naadu… Ye Velluva Raadhule
Aakshamlo Oka Thaara… Naakosamochhindhi Ee Vela
Kaalamtho Ee Bandham… Eedalle Penchindhi Nannu
Allukonaa Nee Thodai… Nee Letha Kougillalona ||2||
Neeve Naa Raacha Padhavi… Neeve Naa Pranaya Raanivi
Neeve Naa Raacha Padhavi… Neeve Naa Pranaya Raanivi
Neevu Nenu Kalavakapothe… Premannadhe Ledhule
Aakshamlo Oka Thaara… Naakosamochhindhi Ee Vela
Thaaraa Jaabili Kalavani Naadu…
Ye Vennelaa Ledhule…
Ilalo Oka Chandamama… Odilo Pongindhi Prema
Ilalo Oka Chandamama… Odilo Pongindhi Prema
Thaaraa Jaabili Kalavani Naadu
Ye Vennelaa Ledhule…
Watch ఆకాశంలో ఒక తార Video Song
Akasamlo Oka Tara Song Lyrics In Telugu
జుమ్ ననజుమ్ జుమ్ ననజుమ్… జుమ్ ననజుమ్ జుమ్ ననజుమ్
హే హేహే హె హెహే… ఆ హా హా ఆ
లా లాల్ల ల లా… లా హా హా హ
ఆకాశంలో ఒక తార… నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తార… నాకోసమొచ్చింది ఈ వేళ
ఇలలో ఒక చందమామ… ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ… ఒడిలో పొంగింది ప్రేమ
తారా జాబిలి… కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే…
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
ఆకాశంలో ఒక తార… నాకోసమొచ్చింది ఈ వేళ
జుమ్ ననజుమ్ జుమ్ ననజుమ్…
జుమ్ ననజుమ్ జుమ్ ననజుమ్…
అనురాగం అందంగా… మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేత వలపే… నీ ముద్దుముంగిళ్ళలోన
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
అనురాగం అందంగా… మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేత వలపే… నీ ముద్దుముంగిళ్ళలోన
కదిలే నీ ప్రాణశిల్పం… మదిలో కర్పూర దీపం
కదిలే నీ ప్రాణశిల్పం… మదిలో కర్పూర దీపం
ఒయ్… నింగి నేల కలిసినచోట… ఏ వెలుతురూ రాదులే
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
ఆకాశంలో ఒక తార… నాకోసమొచ్చింది ఈ వేళ
ఓ హో హో… లా లాలలా
ఆఆ హా హా ఆ… ఓ హో హో
ఎన్నాల్లో ఈ విరహం… వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై… నిండాలి దోసిళ్ళలోన
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
ఎన్నాళ్లో ఈ విరహం… వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై… నిండాలి దోసిళ్ళలోన
అలలై నా సోయగాలు… పాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలు… పాడాలి యుగయుగాలు
వాగు వంక కలవని నాడు… ఏ వెల్లువ రాదులే
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
ఆకాశంలో ఒక తార… నాకోసమొచ్చింది ఈ వేళ
జుమ్ థన జుమ్… జుమ్ థన జుమ్
కాలంతో ఈ బంధం… ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీ తోడై… నీ లేత కౌగిళ్ళలోన ఆ ఆ
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
కాలంతో ఈ బంధం… ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీ తోడై… నీ లేత కౌగిళ్ళలోన
నీవే నా రాచపదవి… నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి… నీవే నా ప్రణయరాణివి
నీవు నేను కలవకపోతే… ప్రేమన్నదే లేదులే
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్ ||2||
ఆకాశంలో ఒక తార… నాకోసమొచ్చింది ఈ వేళ
తారా జాబిలి కలవని నాడు… ఏ వెన్నెలా లేదులే
ఇలలో ఒక చందమామ… ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ… ఒడిలో పొంగింది ప్రేమ
తారా జాబిలి… కలవని నాడు
ఏ వెన్నెలా లేదులే…
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
జుమ్ జుమ్ జుమ్… జుమ్ థన జుమ్
లాలా ల…………..