Ammayi Song Lyrics penned by Ananth Sriram, music composed by Jam8, and sung by Pritam & Raghav Chaitanya from Telugu cinema ‘Animal‘.

Ammayi Song Credits

ANIMAL Telugu Movie LYRICS
Director Sandeep Reddy Vanga
Producers Bhushan Kumar, Pranay Reddy Vanga, Murad Khetani, Krishan Kumar
Singers Pritam Chakraborty, Raghav Chaitanya
Music Jam8
Lyrics Ananth Sriram
Star Cast Ranbir Kapoor, Rashmika Mandanna
Music Label ©

Ammayi Song Lyrics

Ningi Nela
Neelaa Naalaa Kalisaaye
Ekaantham Thappa
Neetho Naatho Edho Thoduraalaa
Enti Velaa, Idhi Maaye

Praanam Chethullo Undhe
Ee Pranayam Paipaikochi
Pedavanchullo Moginchindhe
Pee Pee Sannaayi

Ammaayi Ammaayi
Ee Ee Ee Haayi
Meghamaa, Maikamaa
Kammeti Ee Haaye Lokamaa

Ammayi

Geethanjali Naa Jabili
Naa Shwaasathone
Neeku Ilaa Ilaa Mudesina Padhe
Uchwasalo Nichwasalo
Nee Venta Nene
Chivari Shwasaki Idhe Idhe Sthithe

Hatthukove Hallukove Nee Nanne
Nene Neekanni Avuthaa
Ye Moodo Manishe Neeku
Guruthe Raani Santoshaannisthaane

Ammayi Ammayi
Ammayi Ee Reyi
Kaalamaa Kaalamaa Aa Aa
Saageti Ee Reye Swargama
Ammayi Ammayi

ఏం గీత ఇలాంటిదైనా ఉంటే ముందే చెప్పాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చావ్, ఈ అబ్బాయిని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఏం చేశాడో చూడండి.
ఇంకా మాట్లాడుకొని ఏం లాభమన్నయ్య..?
జరిగిందేదో జరిగిపోయింది..!
గీతా… ఏదో ఒకటి మాట్లాడవే, చూస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి చెప్పండి. కలిసి ఎక్స్ప్లేయిన్ చేయండ్రా.
అరేయ్ నువ్వు ఆగురా కార్తీక్…
సిగ్గుండాలి కొంచమైనా, చేసింది చాలు
కార్తీక్… నీ ఫ్రెండ్ని బైటికి గెంటెయ్ రా

నింగి నేలా
నీలా నాలా కలిసాయే
ఏకాంతం తప్ప
నీతో నాతో ఏదీ తోడురాలా
ఏంటీ వేళా… ఇది మాయే

ప్రాణం చేతుల్లో ఉందే
ఈ ప్రణయం పైపైకొచ్చి
పెదవంచుల్లో మోగించిందే
పీ పీ సన్నాయి

అమ్మాయి అమ్మాయీ
ఈ ఈ, ఈ హాయి
మేఘమా, మైకమా
కమ్మేటి ఈ హాయే లోకమా

అమ్మాయి

గీతాంజలి నా జాబిలి
నా శ్వాసతోనే
నీకు ఇలా ఇలా ముడేసిన పదే
ఉఛ్వాసలో నిఛ్వాసలో
నీ వెంట నేనే
చివరి శ్వాసకి ఇదే ఇదే స్థితే

హత్తుకోవే హల్లుకోవే నీ నన్నే
నేనే నీకన్నీ అవుతా
ఏ మూడో మనిషే నీకు
గురుతే రాని సంతోషాన్నిస్తానే

అమ్మాయి అమ్మాయీ
అమ్మాయీ ఈ ఈ, ఈ రేయి
కాలమా కాలమా ఆ ఆ
సాగేటి ఈ రేయే స్వర్గమా
అమ్మాయీ అమ్మాయీ

Read Other Lyrics of యానిమల్ Movie