Andaala Jeeva Song Lyrics (Jodi) in Telugu & English

0
Andaala Jeeva Song Lyrics

Andaala Jeeva Song Lyrics penned by Bhuvana Chandra Garu, music composed by AR Rahman Garu, and sung by Mano Garu & Swarnalatha Garu from Telugu cinema ‘Jodi‘.

అందాల జీవా Song Credits

Jodi Telugu Movie Released Date – 09 September 1999
Director Praveen Gandhi
Producer Murali Manohar
Singers Mano, Swarnalatha
Music AR Rahman
Lyrics Bhuvana Chandra
Star Cast Prasanth, Simran
Music Label & Copyright

Andaala Jeeva Song Lyrics in English

Jeeva Jeeva Jeeva Jeeva
Oo Oo OoOo O Oo Oo O
(Andala Jeeva Andanga Raava
Aanandam Pooche Puvvai Raa
Chal, Andala Jeeva Andanga Raava
Aanandam Pooche Puvvai Raa)

Nannu Kollagotti Poye Lalana Raa
Nannu Bujjaginchi Paade Maguva Raa
Panchukundam Prema Raaleva Raalevaa, Raavaa
Nannu Kollagotti Poye Lalana Raa
Nannu Bujjaginchi Paade Maguva Raa
Panchukundam Prema Raaleva Raalevaa, Raavaa

Puvvulane Asthramuga Maarchina O Jeeva
Puvvulatho Naa Edhane Guchhina O Jeeva
Naa Gundelona Ponguthunna Prema Raa
Muddhu Ruchulanu Marigina Sakhudaa Raa
Aashalu Teerche Devaa, Devaa Raa

Tholipremai Virisina Cheliya Raa
Naa Madhilo Merisina Merupaa Raa
Tholi Punnami Poosina Puvvai
Raavaa Raavaa Raavaa

Premaye Leni Nagaram Adhi Gaaliye Leni Narakam
Premaye Leni Nagaram Adhi Gaaliye Leni Narakam
Gaali Choreleni Chota Are Prema Chorabaduta Thadhyam
Kanne Pedavullo Madhuvu Thalukaada
Kougili Yogam Korenu Praanam

Chandruni Mungita Vaali
Mana Aasha Vivarinchi Vaddhaam
Thommidhi Grahaalu Daati
Prema Baavutaanni Egareddhaam
Preme Madhuram Kalanaina Aagadu Payanam

Nannu Kollagotti Poye Lalana Raa
Nannu Bujjaginchi Paade Maguva Raa
Panchukundam Prema Raaleva Raalevaa, Raavaa
Naa Gundelona Ponguthunna Prema Raa
Muddhu Ruchulanu Marigina Sakhudaa Raa
Aashalu Teerche Devaa, Devaa Raa

(Andala Jeeva Andanga Raava
Aanandam Pooche Puvvai Raa
Chal, Andala Jeeva Andanga Raava
Aanandam Pooche Puvvai Raa)

Koti Harmyaalu Unna
Cheli Navve Naakentho Minna
Koti Harmyaalu Unna
Cheli Navve Naakentho Minna

Enni Kashtaalu Padina
Naa Edute Ninnundamannaa
Premalokaana Aathmale Saakshi
Maruvanu Cheliyanu Chithilonainaa
Udayapu Kaanthula Malli
Prathi Poota Nanu Cheru Nestham
Gaadapu Mamathala Ollo
Manasaara Dhari Cheru Nestham
Mounam Moham Kadalaade Janme Sardhakam

Nannu Kollagotti Poye Lalana Raa
Nannu Bujjaginchi Paade Maguva Raa
Panchukundam Prema Raaleva Raalevaa, Raavaa
Naa Gundelona Ponguthunna Prema Raa
Muddhu Ruchulanu Marigina Sakhudaa Raa
Aashalu Teerche Devaa, Devaa Raa

Nannu Kollagotti Poye Lalana Raa
Nannu Bujjaginchi Paade Maguva Raa
Are, Panchukundam Prema Raaleva Raalevaa, Raavaa


Andaala Jeeva Song Lyrics in Telugu

జీవా జీవా జీవా జీవా
ఓ ఓఓ ఓఓ ఓ ఓఓ ఓ
(అందాల జీవా… అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)
(చల్, అందాల జీవా… అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)

నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి… పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ… రాలేవా రాలేవా, రావా
నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ రాలేవా రాలేవా రావా

పువ్వులనే అస్త్రముగా… మార్చిన ఓ జీవా
పువ్వులతో నా ఎదనే… గుచ్చిన ఓ జీవా
నా గుండెలోన పొంగుతున్న ప్రేమా రా
ముద్దు రుచులను… మరిగిన సఖుడా రా
ఆశలు తీర్చే దేవా… దేవా రా

తొలి ప్రేమై విరిసిన… చెలియా రా
నా మదిలో మెరిసిన… మెరుపా రా
తొలి పున్నమి పూసిన పువ్వై
రావా రావా రావా

ప్రేమయే లేని నగరం అది గాలియే లేని నరకం
ప్రేమయే లేని నగరం అది గాలియే లేని నరకం
గాలి చొరలేని చోట అరె ప్రేమ చొరబడుట తధ్యం
కన్నె పెదవుల్లో మధువు తళుకాడ
కౌగిలి యోగం కోరేను ప్రాణం

చంద్రుని ముంగిట వాలి
మన ఆశ వివరించి వద్దాం
తొమ్మిది గ్రహాలు దాటి
ప్రేమ బావుటాన్ని ఎగరేద్దాం
ప్రేమే మధురం కలనైనా ఆగదు పయనం

నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
పంచుకుందాం ప్రేమ రాలేవా, రాలేవా రావా
నా గుండెలోన పొంగుతున్న ప్రేమా రా
ముద్దు రుచులను మరిగిన సఖుడా రా
ఆశలు తీర్చే దేవా, దేవా రా

(అందాల జీవా… అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)
(చల్ అందాల జీవా… అందంగా రావా)
(ఆనందం పూచే పువ్వై రా)

ఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓఓ ఓ
కోటి హర్మ్యాలు ఉన్నా… చెలి నవ్వే నాకెంతో మిన్న
కోటి హర్మ్యాలు ఉన్నా… చెలి నవ్వే నాకెంతో మిన్న
ఎన్ని కష్టాలు పడినా… నా ఎదుటే నిన్నుండమన్నా
ప్రేమలోకాన ఆత్మలే సాక్షి… మరువను చెలియను చితిలోనైనా
ఉదయపు కాంతుల మళ్ళీ… ప్రతి పూట నను చేరు నేస్తం
గాఢపు మమతల ఒళ్ళో… మనసారా దరి చేరు నేస్తం
మౌనం మోహం… కదలాడే జన్మే సార్ధకం

నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే చెలియా రా
పంచుకుందాం ప్రేమ రారా రారా లేవా రావా
నా గుండెలోన పొంగుతున్న ప్రేమా రా
ముద్దు రుచులను… మరిగిన సఖుడా రా
ఆశలు తీర్చే దేవా, దేవా దేవా

నన్ను కొల్లగొట్టి పోయే లలనా రా
నన్ను బుజ్జగించి పాడే మగువా రా
అరె, పంచుకుందాం ప్రేమ రాలేవా, రాలేవా రావా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here