Anjanadri Theme Song Lyrics penned by Siva Shakthi Datta. గౌరా హరి సంగీతాన్ని సమకూర్చగా సాయిచరణ్ ఆలపించిన ఈ పాట హనుమాన్ చిత్రంలోనిది.
Anjanadri Theme Song Credits
HanuMan Movie Released Date – 12th January 2024 | |
Director | Prasanth Varma |
Producer | K Niranjan Reddy |
Singer | Sai Charan |
Music | Gowra Hari |
Lyrics | Shiva Shakthi Datta |
Star Cast | Teja Sajja, Amritha Aiyer |
Music Label |
Anjanadri Theme Song Lyrics in English
Anjanadripai Santhathi Korakai
Aho Raathramulu
Thapassu Chese Vaanara Kesari
Kesari Kulasathi Kadupu Pandagaa
Janinchinaadoka Asamaana
Bhalodhabhudu Samyuthudu
Anjanaa Suthudu Pavana Nandhanudu
Aruna Kiranamula Udayaagnini Kani
Adhi Pandina Thiyyani Pandanukoni
Sooryamandalamu Patti Tinaalani Uvvilloore
Adhi Deham Maatuna RaviMarugai
Jagamu Cheekatai Pogaa
Adhi Amarendhrudu Gamaninchi
Thana Iraavathamadhirohinchi
Aanjaneyuni Sameepinchi
Thana Vajraayudhamunu Visaragaa
Adhi Pavana Nandhanuni Hanumuni Thaaka
Chindhina Raktha Bindhuve
Vidhyuth Vegamtho Dharani Sthali
Ganga Kadalilo Chochhi
Ganga Kadali Attaduguna Gala
Sree Ranga Shuddhi Garbammu Cheri Yata
Kaalakramamuna Ghaneebhavinchi
Hanumadu Nilabadi Khaniyai
Parvatha Gala Oka Samvrutha Yunikai
Niranthanischala Nireekshanam
Varsha Sahasraka Nireekshanam
Niranthanischala Nireekshanam
Varsha Sahasraka Nireekshanam
Watch అంజనాద్రిపై సంతతి కొరకై Video Song
Anjanadri Theme Song Lyrics in Telugu
అంజనాద్రిపై సంతతి కొరకై
అహో రాత్రములు
తపస్సు చేసే వానర కేసరి
కేసరి కులసతి కడుపు పండగా
జనించినాడొక అసమాన
భలోద్బదుడు సంయుతుడూ
అంజనా సుతుడూ… పవన నందనుడూ
అరుణ కిరణముల ఉదయాగ్నిని కని
అది పండిన తియ్యని పండనుకొని
సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే
అది దేహం మాటున రవిమరుగై
జగము చీకటై పోగా
అది అమరేంద్రుడు గమనించి
తన ఐరావతమధిరోహించి
ఆంజనేయుని సమీపించి
తన వజ్రాయుధమును విసరగా
అది పవన నందనుని హనుముని తాక
చిందిన రక్త బిందువే
విద్యుత్ వేగంతో ధరణీ స్థలి
గంగ కడలిలో చొచ్చి
గంగ కడలి అట్టడుగున గల
శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట
కాలక్రమమున ఘనీభవించి
హనుమడు నిలబడి ఖనియై
పర్వత గల ఒక సంవృత యునికై
నిరంతనిశ్చల నిరీక్షణం
వర్ష సహస్రక నిరీక్షణం
నిరంతనిశ్చల నిరీక్షణం
వర్ష సహస్రక నిరీక్షణం
All Lyrics from HanuMan Film
- పూలమ్మే పిల్ల లిరిక్స్
- Ye Kannu Kuttindho Yamunike Song Lyrics
- Raghunandana Song Lyrics – హనుమాన్, రఘునందన రఘు
- Anjanadri Theme Song Lyrics – హనుమాన్
- Sri Ramadootha Stotram – Hanuman
- Avakaya Anjaneya Lyrics – HanuMan
- SuperHero HanuMan Lyrics – HANU-MAN
- Powerful Hanuman Chalisa Lyrics in Telugu – HanuMan (2024)