Anna Konchem Lyrics from Enugu is the latest song sung by Sarath Santhosh, Narayanan & Shenbhagaraj, and music given by GV Prakash Kumar. Anna Konchem Song Lyrics are penned by Rajashri Sudhakar.
Anna Konchem Song Credits
ఏనుగు Telugu Movie Released Date – 01 July 2022 | |
Director | Hari |
Producer | CH Satish Kumar |
Singers | Sarath Santhosh, Narayanan & Shenbhagaraj |
Music | GV Prakash Kumar |
Lyrics | Rajashri Sudhakar |
Star Cast | Arun Vijay, Priya Bhavani Shankar |
Music Label & Source |
Anna Konchem Lyrics in English
Anna Kochem Choodanna
Eedi Worst Kathanu Inanna
Thaagi Taagi Illu Gulla Ayina
Kathanu Inannaa
Aey, Tellaarithe Cutting Cutting Shop
Shop Thiyyagaane Getting Getting, Aa
Pellaamu Thitting Thitting
Aagadhu Ika Aagadhu
Eedi Thaagudinka Aagadhu
Watch అన్న కొంచెం చూడన్న Lyrical Video Song
Anna Konchem Lyrics in Telugu
అన్న కొంచెం చూడన్న
ఈడి వరస్ట్ కథను ఇనన్నా
తాగి తాగి ఇల్లు గుల్ల అయిన
కథను ఇనన్నా
ఏయ్, తెల్లారితే కటింగ్ కటింగ్
షాప్ తియ్యగానే గెట్టింగ్ గెట్టింగ్, ఆ
పెళ్ళాము తిట్టింగ్ తిట్టింగ్
ఆగదు ఇక ఆగదు ఈడి తాగుడింక ఆగదు
సందుల్లో తాగాడు… గొందుల్లో తాగాడు
పెళ్ళాం పుస్తెలు అమ్మేసి తాగాడు
(సర్లేరా, తర్వాతేమైంది?)
వేసి వేసి చూసి ఓ రోజు
వదినకొచ్చింది కోపం
ఇక మనోడి గతేమో పాపం
చీపురుకట్టతో కొట్టి కొట్టి
ఆవిడ వేసెను దరువే
ఆడ్ని కుళ్ళా కుళ్ళా పొడిచిపోరా
బయటికి పొమ్మని తరిమే
ఎయ్ రారా ఎయ్ రారా
మందు మత్తును దించేసెయ్ రా
ఎయ్ పోరా ఎయ్ పోరా
అరె మ్యారేజ్ ఇపుడు వద్దులేరా
ఎయ్ రారా… ఎయ్ రారా
మందు మత్తును దించేసెయ్ రా
ఎయ్ పోరా… ఎయ్ పోరా
అరె మ్యారేజ్ ఇపుడు వద్దులేరా
మందుబాబువైతే నీకు
మ్యారేజ్ థాటే రానీకు
పిల్ల నీకు నచ్చిందనీ
కంపెల్ చేసెయ్కు
పెళ్ళామంటే బానిసని
బాబు నువ్వు లెక్కెయ్కు
ఆవిడకు కోపమొస్తే పడకు చికాకు
టెన్షన్కి విరుగుడని
సాకు నువ్వు చెప్పేయ్కు
చేతులు కాలినాక
ఆకులు పట్టెయ్కు
లైటుగా మందేసి చిందేస్తే చిల్లింగు
టైటుగా తాగొచ్చి ఎందుకు భయ్యా ఫీలింగు
పొగనే పీల్చుతుంటే పోతావురా పైలోకం
స్టడీగా ఉండకుంటే నీకెందుకు కళ్యాణం
ఎయ్ రారా… ఎయ్ రారా
మందు మత్తును దించేసెయ్ రా
ఎయ్ పోరా… ఎయ్ పోరా
అరె మ్యారేజ్ ఇపుడు వద్దులేరా
ఎంతమాట బ్రదరు
నువ్వు మ్యారేజ్ వద్దని అన్నావు అన్నా
అది వేరు ఇది వేరు
నువ్వు మ్యారేజ్ వద్దంటే అది పొరపాటు
ఆడాళ్ళు లేని లైఫు బోరు
ఒంటిగాడికిక తోడు ఎవరు
పిల్లా జల్లతో ఇంటి హోరు
నీకు నచ్చును వయసు జోరు
వద్దని చెప్పొద్దూ
నియమాలు పెట్టొద్దు
పంతమెందుకంటా అన్నయ్యకు
జంట లేక నువ్వు కాలమంతా ఉంటె
దిగులు కదా మీయమ్మకు
హే, బండోడివైనా మొండిడివైనా
సరిగా చెప్పావు జిమ్మీ
ప్రేమన్నదీ పంచావంటే
పాషాణమూ పరమాన్నమే
ఇంటిలోనా తగ్గావంటే
ఊరు మొత్తం నీ వశమే
జాతి మతం చూడదంటా
వీడి గుండెల్లోనా బేధం లేదూ
ఏ మతమూ సమ్మతమే
సమ్మతమే మన మతమే
హే ఊళ్ళో అందరి తోడూ నీడై
వీడే ఉంటాడంటా
పిల్లా పాపలు చల్లంగుంటే
వీడికి ఇష్టం అంటా
స్వార్ధమన్నది లోలోన ఉంటె
సోలో అవుతారన్న
అందరి బాగులు కోరే వాడే
మా రవి అన్నా
మందుబాబువైతే నీకు
మ్యారేజ్ థాటే రానీకు
పిల్ల నీకు నచ్చిందనీ
కంపెల్ చేసెయ్కు
పెళ్ళామంటే బానిసని
బాబు నువ్వు లెక్కెయ్కు
ఆవిడకు కోపమొస్తే పడకు చికాకు
టెన్షన్కి విరుగుడని
సాకు నువ్వు చెప్పేయ్కు
చేతులు కాలినాక
ఆకులు పట్టెయ్కు
లైటుగా మందేసి చిందేస్తే చిల్లింగు
టైటుగా తాగొచ్చి ఎందుకు భయ్యా ఫీలింగు
పొగనే పీల్చుతుంటే పోతావురా పైలోకం
స్టడీగా ఉండకుంటే నీకెందుకు కళ్యాణం