Are Are Edho Maikam Lyrics penned by Sekhar Raju Vijayabattu.
Are Are Edho Maikam Lyrics
అరే అరే ఏదో మైకం
నాలో జరిగేస్తున్నదే
ఇలా ఇలా మునుపెన్నడూ
నాలో జరగనే లేదులే
నిను చూడగానే కాలమాగనే
కళ్ళలోన మైకం కమ్మేసెనే
అంతులేని లోకం అందేసెనే
లోలోని గుండె ఉయ్యాలూగెనే
నువ్వే నా చెంత చేరిపోగా ఊపిరాగెనే
నువు నన్నే వీడి వెళ్ళావంటే
సాంతం ముగిసెనే
నువ్వే నా చెంత చేరిపోగా ఊపిరాగెనే
నువు నన్నే వీడి వెళ్ళావంటే
సాంతం ముగిసెనే
అయ్య బాబోయ్ ఈమెంటిలా
సత్యభామైనా నెగ్గునా
చాలు చాలందోయ్
ఈ జన్మిలా నీ సొంతమనుకొందునా
అందలేని దూరాన వెన్నెలే నువ్వా
సరికొత్త కాంతులన్నీ నింపి నాతో చేరవా
శృతి లేని రాగాన స్వరమే నువ్వా
నేను రాయలేక రాసుకున్న పాటే పాడనా
అరే అరే ఏదో మైకం
నాలో జరిగేస్తున్నదే
ఇలా ఇలా మునుపెన్నడూ
నాలో జరగనే లేదులే
నిను చూడగానే కాలమాగనే
కళ్ళలోన మైకం కమ్మేసెనే
అంతులేని లోకం అందేసెనే
లోలోని గుండె ఉయ్యాలూగెనే
తెల్లవారినా కలవరింతలే
నీకోసమే ఆగినా
నేను నేనేనా అన్నట్టుగా
సరికొత్తగా మారినా
అంతులేని లోకానా నే తేలుతున్నానా
నువు చెంతలేని సమయాన
తెగ ఉలుకేపడ్డానా
సరిలేని నాలోనా నా చోళీ నువ్వేనా
మనువాడి నాకు ప్రేమ పంచు
నిశితారా నువ్వేనా
అరే అరే ఏదో మైకం
నాలో జరిగేస్తున్నదే
ఇలా ఇలా మునుపెన్నడూ
నాలో జరగనే లేదులే
నిను చూడగానే కాలమాగెనే
కళ్ళలోన మైకం కమ్మేసెనే
అంతులేని లోకం అందేసెనే
లోలోని గుండె ఉయ్యాలూగెనే
Watch అరే అరే ఏదో మైకం Lyrical Video Song
Are Are Edho Maikam Song Credits
Director | D Naga Sasidhar Reddy |
Producers | P.Partha Saradhi, D Nagendra Reddy, Krishna Chandra |
Singer | Yazin Nizar |
Music | M S Rudra Kiran |
Lyrics | Sekhar Raju Vijayabattu |
Star Cast | Lakshmana Murthy Ratana, Bramarambika Tutika |
Music Label & Source |