Asku Maaro Lyrics In Telugu & English – అస్కు మారో పాట లిరిక్స్

0
Asku Maaro Lyrics
Pic Credit: Sony Music South (YouTube)

Asku Maaro Lyrics penned by Suhaas Medisetty, music score provided by Dharan Kumar, sung by Dharan Kumar & K Sivaangi, and featuring Kavin, Teju Ashwini

Asku Maaro Telugu Lyrics Credits

Singers Dharan Kumar & K. Sivaangi
Lyrics Suhaas Medisetty
Music Dharan Kumar
Director Dongli Jumbo
Featuring Kavin, Teju Ashwini
Song Label

Asku Maaro Lyrics In Telugu & English

 

Asku Maaro Aska Maaro
Ultimate-U Monday Pyaaro
Lukkulisthe Cold-U War-O
Kollagotte Chitti Sparrow ||2||

Nee Valle Nee Valle… Love Feeling Nee Valle
Okay Anantene Raajane Nenele
Choopultho Choopultho Thana Katthi Choopultho
360 Degreelo Non Stop Gaa Koosindhe

Neelaanti Pillani Choodaledhe
Evaru Choosi Annattu Koodaa Vinaledhe
Heart Well Undhigaa Schoolloke
Love Syllabus Nichhaane
Melligaa Thirigithe Miss World
Konchem Takkuna Thirigithe Miss Gold
Choodagaane Naa Gundelone High Voltu Current-U

Asku Maaro Aska Maaro
Ultimate-U Monday Pyaaro
Lukkulisthe Cold-U War-O
Kollagotte Chitti Sparrow ||2||

Thippinchi Chaalayya Nee Reele Vaddhayyaa
Evevo Evevo Oohalane Aapeyyaa
Champoddhu Champoddhu… Scene Kotti Champoddhu
Aravaddhu Aravaddhu… Naa Chevilo Aravaddhu

Neekulaa Endharo Romeolu
Nenu Choosina Kochhinav Moosukole
Vellaraa Vellaraa Anthaledhu… Nee Pappule Udakavle
Enniraa Kathalanu Alluthaavu
Vachhi Veyy Naa Daggara Moruguthaavu
Siggulekundaa Venta Thiruguthoone
Pichhi Peakse Thaakindhaa… Aa Aa

Asku Maaro Aska Maaro
Face Choodu Pakkaa Zero
Tube Light Veedi Peru… Current Billu Pay Chesaaro ||2||

I Wanna Marry You… You Nannu Marry Me
420 420 Right Matche Fix Ayindhi
Hey Mummy Yo Daddy Yo… Waiting For You
Uncle-O Aunty Yo Waiting For Me
Reelule Reelule Thippukoodaa Mana Cinema Hittele
My House Door House Door… Open For You
Inkaa Love Start Cheddhaam Come With Me
Nuvvu Jaaripadda Koodaa Dhakkaledhe Joru
Andhuke I Love You

Asku Maaro… Ho, Ultimate, Ho
Lukkulisthe Cold War-O… Kollagotte Chitti Sparrow
Asku Maaro Asku Maaro… Face Choodu Achha Hero
Eyes Rendu Guchhe Arrow… Hero Hero Veede Hero

Asku Maaro Aska Maaro
Ultimate-U Monday Pyaaro
Lukkulisthe Cold-U War-O
Kollagotte Chitti Sparrow

అస్కు మారో అస్క మారో
అల్టిమేట్ మండే ప్యారో
లుక్కులిస్తే కోల్డ్ వారో
కొల్లగొట్టే చిట్టి స్పారో

నీ వల్లే నీవల్లే… లవ్ ఫీలింగ్ నీ వల్లే
ఓకే అనంటేనే రాజానే నేనేలే
చూపుల్తో చూపుల్తో… తన కత్తి చూపుల్తో
360 డిగ్రీలో నాన్ స్టాప్ గా కూసిందే

నీ లాంటి పిల్లని చూడలేదే
ఎవరు చూసి అన్నట్టు కూడా వినలేదే
హార్ట్ వెల్ ఉందిగా స్కూల్లోకే
లవ్ సిలబస్ నిచ్చానే
మెల్లిగా తిరిగితే మిస్ వరల్డు
కొంచెం టక్కున తిరిగితే మిస్ గోల్డు
చూడగానే నా గుండెలోనే హై వోల్టు కరెంటు

అస్కు మారో అస్క మారో
అల్టిమేట్ మండే ప్యారో
లుక్కులిస్తే కోల్డ్ వారో
కొల్లగొట్టే చిట్టి స్పారో ||2||

తిప్పింది చాలయ్య నీ రీలేవద్దయ్యా
ఏవేవో ఏవేవో ఊహలనే ఆపెయ్యా
చంపొద్దు చంపొద్దు… సీన్ కొట్టి చంపొద్దు
అరవద్దు అరవద్దు… నా చెవిలో అరవద్దు

నీకులా ఎందరో రోమియోలు
నేను చూసినా కొచ్చినవ్ మూసుకోలే
వెళ్లరా వెళ్లరా అంతలేదు… నీ పప్పులే ఉడకవులే
ఎన్నిరా కథలను అల్లుతావు
వచ్చి వెయ్ నా దగ్గర మొరుగుతావు
సిగ్గులేకుండా వెంట తిరుగుతూనే
పిచ్చి పీక్సే తాకిందా… ఆ ఆ

అస్కు మారో అస్క మారో
ఫేస్ చూడు పక్కా జీరో
ట్యూబ్ లైట్ వీడి పేరు… కరెంటు బిల్లు పే చేసారో
అస్కు మారో అస్క మారో
ఫేస్ చూడు పక్కా జీరో
ట్యూబ్ లైట్ వీడి పేరు… కరెంటు బిల్లు పే చేసారో

ఐ వాన్న మ్యారీ యు… యూ నన్ను మ్యారి మీ
420 420 రైట్ మ్యాచే ఫిక్స్ అయింది
హే మమ్మీయో డాడీయో… వెయిటింగ్ ఫర్ యూ
అంకులో అంటీయో వెయిటింగ్ ఫర్ మీ
రీలులే రీలులే తిప్పికూడా… మన సినిమా హిట్టేలే
మై హౌస్ డోర్ హౌస్ డోర్… ఓపెన్ ఫర్ యు
ఇంకా లవ్ స్టార్ట్ చేద్దాం… కం విత్ మీ
నువ్వు జారిపడ్డ కూడా దక్కలేదే జోరు… అందుకే ఐ లవ్ యు

అస్కు మారో… హో, అల్టిమేట్, హో
లుక్కులిస్తే కోల్డ్ వారో… కొల్లగొట్టే చిట్టి స్పారో
అస్కు మారో అస్కు మారో… ఫేస్ చూడు అచ్చ హీరో
ఐస్ రెండు గుచ్చే ఆరో… హీరో హీరో వీడే హీరో

అస్కు మారో అస్క మారో
అల్టిమేట్ మండే ప్యారో
లుక్కులిస్తే కోల్డ్ వారో
కొల్లగొట్టే చిట్టి స్పారో

Watch అస్కు మారో Video Song

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here