Athyunnatha Simhaasanamupai Song Lyrics – Christian Song

Athyunnatha Simhaasanamupai Song Lyrics

Athyunnatha Simhaasanamupai Song Lyrics penned & sung by Bro. T. Yesanna Garu from the Album Hosanna Vol 09.

Athyunnatha Simhaasanamupai Song Credits

AlbumHosanna Vol 09
CategoryChristian Song Lyrics
LyricsBro. T. Yesanna
SingerBro. T. Yesanna
Label℗ 2007 Vincey productions
SourceBro T. Yesanna – Topic

Athyunnatha Simhaasanamupai Song Lyrics in English

Athyunnatha Simhasanamupai Aaseenuda
Deva Dhoothalu Aaradhinchu Parishuddhudaa
Yesayya Naa Niluvella Nindiyunnaavu
Naa Manasaara Nee Sannidhilo
Saagilapadi Namaskaaramu Chesedaa

Prathi Vasanthamu Nee Dhaya Kireetame
Prakruthi Kalalanniyu Nee Mahimanu Vivarinchune ||2||
Prabhuva Ninne Aaraadhincheda
Kruthagnathaarpanalatho… Kruthagnathaarpanalatho ||2||
//Athyunnatha Simhasanamupai//

Parimalinchune Naa Saakshya Jeevithame
Parishuddaathmudu Nannu Nadipinchuchunnandhune ||2||
Parishuddhaathmalo Aanandhinchedha
Harsha Dhwanulatho… Harsha Dhwanulatho ||2||
//Athyunnatha Simhasanamupai//

Pakshi Rajuvai Nee Rekkalapai Mosithive
Neeve Na Thandrive Naa Bhadhyathalu Bharinchithive ||2||
Yohova Ninne Mahima Parachedha
Sthuthi Geethaalatho Sthuthi Geethaalatho ||2||

Athyunnatha Simhasanamupai Aaseenuda
Deva Dhoothalu Aaradhinchu Parishuddhudaa
Yesayya Naa Niluvella Nindiyunnaavu
Naa Manasaara Nee Sannidhilo
Saagilapadi Namaskaaramu Chesedaa

Watch అత్యున్నత సింహాసనముపై Song


Athyunnatha Simhaasanamupai Song Lyrics in Telugu

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు

నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా

ప్రతి వసంతము… నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు… నీ మహిమను వివరించునే
ప్రతి వసంతము… నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు… నీ మహిమను వివరించునే

ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో… కృతజ్ఞాతార్పణలతో
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో… కృతజ్ఞాతార్పణలతో

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా

పరిమలించునే… నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
పరిమలించునే… నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే

పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో… హర్ష ధ్వనులతో
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో… హర్ష ధ్వనులతో

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా

పక్షి రాజువై… నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే
పక్షి రాజువై… నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే

యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో… స్తుతి గీతాలతో
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో… స్తుతి గీతాలతో

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *