Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics – అయ్యప్ప అని

0
Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics
Pic Credit: Naveen Nani Editz (YouTube)

Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics. Ayyappa Telugu Song.

Ayyappa Ani Pilichina Palakavu Song Credits

Song Telugu Devotional
Video Credit

Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics

Swamiye… Saranam Ayyappa
Ayyappa Ani Pilichi Palukavu
Evvaremannaaru Swamy
Ninnu Evvaremannaaru Swamy
Pantham Veedayya Swamy
Nenu Piluvaga Raavayya Swamy
Pantham Veedayya Swamy
Nenu Piluvaga Raavayya Swamy

Ayyappa Ani Pilichina Palukavu
Evvaremannaaru Swamy
Ninnu Evvaremannaaru Swamy

Swamiye Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Saranam Saranam Ayyappa

Nallani Battatho Nee Maala Vesukoni
Mandala Dhinamuna Katinadeekshatho
Ayya Nee Naamasmarane Swamy
Memu Japinchinaamayya Swamy
Ayya Nee Naamasmarane Swamy
Memu Japinchinaamayya Swamy

Pantham Veedayya Swamy
Nenu Piluvaga Raavayya Swamy
Ayyappa Ani Pilichina Palukavu
Evvaremannaaru Swamy
Ninnu Evvaremannaaru Swamy

Netthina Irumudi Etthukoni Memantha
Andhaala Kondaku BayaluderiNaamaya
Nee Sabarikondaku BayaluderiNaamaya
Nee Naamasmarane Swamy
Memu Japinchinamayya Swamy
Swamulemannaru Swamy
Kanne Swamulemannaru Swamy

Ayyappa Ani Pilichina Palukavu
Evvaremannaaru Swamy
Ninnu Evvaremannaaru Swamy

Swamiye Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Saranam Saranam Ayyappa

Erimeli Cherukoni Petathulli Aadukoni
Aaludha Medekki Anthele Anukoni
Anthele Anukoni Alisipoyinaamaya
Vaavarunni Choosinaamu Vandanalu Chesinamu

Vaaremannaaru Swamy
Vaavar Swamulemannaaru Swamy
Vaaremannaaru Swamy
Vaavar Swamulemannaaru Swamy

Ayyappa Ani Pilichina Palukavu
Evvaremannaaru Swamy
Ninnu Evvaremannaaru Swamy

Ayyappaa, Pambaaku Cherinaamu
Pambaalona Snaanamaadi
Nischala Manasutho KondanekkiNaamaya
Nirmala Manasutho KondanekkiNaamaya
DagaDhaga Meriseti Devaa
Maa Kannemoola Ganapathi Devaa
DagaDhaga Meriseti Devaa
Maa Kannemoola Ganapathi Devaa

Roopam Chooshaamu Swamy
Maa Vente Undaya Swamy
Ayyappa Ani Pilichina Palukavu
Evvaremannaaru Swamy
Ninnu Evvaremannaaru Swamy

Swamiye Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Saranam Saranam Ayyappa

Appaachi Medapaina Neelimalai Needalona
Palanimalai Kondallo Koluvudheerinaavaya
Aa Ayidhu Kondallo Koluvudeerinaavaya
Neyyaabhishekam Neekayyaa
Nee Divya Darshanam Maakayya
Paalaabhishekam Neekayyaa
Nee Jyothi Darshanam Maakayya

Mamu Karuninchayya Swamy
Maa Janme Dhanyamu Swamy
Mamu Karuninchayya Swamy
Maa Janme Dhanyamu Swamy

Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics in Telugu

స్వామియే… శరణం అయ్యప్ప
అయ్యప్ప అని పిలిచిన పలుకవు
ఎవ్వరేమన్నారు స్వామి
నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి
పంతం వీడయ్య స్వామి
నేను పిలువగ రావయ్య స్వామి
పంతం విడయ స్వామి
నేను పిలువగ రావయ్య స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు
ఎవ్వరేమన్నారు స్వామి
నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి

స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప

నల్లని బట్టతో నీ మాల వేసుకొని
మండల దినమున కఠిన దీక్షతో
అయ్య నీ నామస్మరణే స్వామి
మేము జపించినామయ్య స్వామి
అయ్య నీ నామస్మరణే స్వామి
మేము జపించినామయ్య స్వామి

పంతం వీడయ్య స్వామి
నేను పిలువగ రావయ్య స్వామి
అయ్యప్ప అని పిలిచిన పలుకవు
ఎవ్వరేమన్నారు స్వామి
నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి

నెత్తిన ఇరుముడి ఎత్తుకొని మేమంతా
అందాల కొండకు బయలుదేరి నామయ
నీ శబరికొండకు బయలుదేరి నామయ
నీ నామస్మరణే స్వామి
మేము జపించినామయ్య స్వామి
స్వాములేమన్నారు స్వామి
కన్నె స్వాములేమన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలుకవు
ఎవ్వరేమన్నారు స్వామి
నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి

స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప

ఎరిమేలి చేరుకొని పేటతుళ్ళి ఆడుకొని
ఆలుదా మేడెక్కి అంతేలే అనుకొని
అంతేలే అనుకొని అలిసిపోయినామయ
వావరున్ని చూసినాము వందనాలు చేసినాము

వారేమన్నారు స్వామి
వావర్ స్వాములే మన్నారు స్వామి
వారేమన్నారు స్వామి
వావర్ స్వాములే మన్నారు స్వామి

అయ్యప్ప అని పిలిచిన పలకవు
ఎవ్వరేమన్నారు స్వామి
నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి

అయ్యప్పా, పంబాకు చేరినాము, పంబలోన స్నానమాడి
నిశ్చల మనసుతో కొండనెక్కి నామయ
నిర్మల మనసుతో కొండనెక్కి నామయ
దగదగ మెరిసేటి దేవా
మా కన్నెమూల గణపతి దేవా
దగదగ మెరిసేటి దేవా
మా కన్నెమూల గణపతి దేవా

రూపం చూశాము స్వామి
మా వెంటే ఉండయ స్వామి
అయ్యప్ప అని పిలిచిన పలుకవు
ఎవ్వరేమన్నారు స్వామి
నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి

స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప

అప్పాచి మేడ పైన నీలిమలై నీడలోన
పలనిమలై కొండల్లో కొలువుదీరినావయ
ఆ అయిదు కొండల్లో కొలువుదీరినావయ
నెయ్యాభిషేకం నీకయ్యా
నీ దివ్య దర్శనం మాకయ్య
పాలాభిషేకం నీకయ్యా
నీ జ్యోతి దర్శనం మాకయ్య

మము కరుణించయ్య స్వామి
మా జన్మే ధన్యము స్వామి
మమ్ము కరుణించయ్య స్వామి
మా జన్మే ధన్యము స్వామి

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.