Bangaru Kotagodallo Song Lyrics రామ్ మిరియాల అందించగా, సంగీతాన్ని రామ్ మిరియాల సమకూర్చగా రామ్ మరియు విజ్జు అయ్యర్ పాడిన ఈ పాట ‘ఆయ్’ సినిమాలోనిది.
Bangaru Kotagodallo SongCredits
ఆయ్ Telugu Movie Released Date – 15 August 2024 | |
Director | Anji K Maniputhra |
Producers | Bunny Vas and Vidya Koppineedi |
Singers | Ram Miriyala, Vijju Iyer |
Music | Ram Miriyala |
Lyrics | Ram Miriyala |
Star Cast | Narne Nithiin, Nayan Sarika |
Song Label & Source | Junglee Music Telugu |
Bangaru Kotagodallo Song Lyrics
బంగారు కోటగోడల్లోనా
రాణి వాసాల బుట్టబొమ్మ
పేదరాశి పెద్దమ్మ చెప్పిన
ప్రేమ కుమారుడు వచ్చేనమ్మా…
పావురాలు ఉత్తరాల కోసం
నిన్నే ఆశగా చూసేనమ్మా
అంతరాలు పక్కన పెట్టి
మనసున ఉన్నది చెప్పేయమ్మా…
ఏలో ఏలో ఏలో ఏలో
ఏలో ఏలో ఏలోరే…
ఏలో ఏలో ఏలో ఏలోరే, ఆ ఆ
ఏలో ఏలో ఏలో ఏలో
ఏలో ఏలో ఏలోరే…
ఏలో ఏలో ఏలో ఏలోరే