Bhadrachalam Konda Song Lyrics provided by Bhuvana Chandra Garu, music composed by Bappi Lahari Garu, and sung by S P Balasubramanyam Garu & Chitra Garu from the Telugu cinema ‘Gang Leader‘.
Bhadrachalam Konda Song Credits
Movie | Gang Leader (09 May 1991) |
Director | Vijaya Bapineedu |
Producer | Maganti Ravindranath Chowdary |
Singer | S.P.Balasubramanyam, Chitra |
Music | Bappi Lahari |
Lyrics | Bhuvana Chandra |
Star Cast | Chiranjeevi, Vijayashanti |
Music Label |
Bhadrachalam Konda Song Lyrics In English
Hoi..! Bhadrachalam Konda… Seethammavaari Dhanda
Kaavaala Neekanda Dhanda
Tappu Tappu Tappori Kanyaa Kumaari
Tappu Tappu Tappori Naa Takku Tamaari
Tappu Tappu Tappori Kanyaa Kumaari
Tappu Tappu Tappori Naa Takku Tamaari
Konndaveeti Donga Moginchu Vaibhavamgaa
Sannaayi Dolu Sammelamgaa
Tappu Tappu Tappora… Vesei Dhandora
Tappu Tappu Tappora… Naa Takku Tamaraa
Tappu Tappu Tappora… Hoi, Vesai Dhandoraa, Haa
Tappu Tappu Tappora… Naa Takku Tamaraa
Heyya Heyyaa… Heyya Heyyaa
Dham Dhama Dham Lookkesaa… Dhan Dhana Dhan Kottesa
Phat Phata Phat Pattesaa Ro
Jam Jama Jam Jammantu… Kas Kasa Kas Kissetti
Cham Chama Cham Vaatesa Ro… Hoi Hoi Hoi
Dham Dhama Dham Duppatlo… Dhan Dhana Dhan Dhooresi
Phat Phata Phat Bajjovammo
Jam Jama Jam Ye Pillo… Kas Kasa Kas Muddetti
Cham Chama Cham Pothundhammo
Hoi… Tappu Tappu Tappora… Vesei Dhandoraa
Tappu Tappu Tappora…. Naa Takku Tamaraa, Tappu Tappu
Tappu Tappu Tappori… Kanyaa Kumaari
Tappu Tappu Tappori… Naa Takku Tamaari
Konndaveeti Donga… Moginchu Vaibhavamgaa
Sannaayi Dolu Sammelamgaa
Hoi… Tappu Tappu Tappori… Kanyaa Kumaari
Tappu Tappu Tappori… Naa Takku Tamaari, Hoi
Tappu Tappu Tappora… Ha, Vesai Dhandoraa, Ha
Tappu Tappu Tappora… Naa Takku Tamaraa
Gumma Gummadi Gumma… Amma Ammadi Amma
Gumma Gummadi Gumma… Amma Ammadi Amma
Hoi Hoi… Verreki Kirrekkindi
Pillaki Picchekkindi… Nimma Rasam Thaaginchanaa
Vennela Vedekkindhi… Punnami Eedochindhi
Unna Mathi Poyindiro… Ho Ho
Arere Re… Siggupade Pillandham Daasthene Aanandham
Ventapadi Vedhinchake
Kavvinche Puvvandham… Kasire Thummeda Sontham
Kaadhante Yettaagayyo
అరెరెరెరె… టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి… నా టక్కుటమారి
ఆ ఆ, టప్పు టప్పు టప్పోరా… వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా… నా టక్కుటమారా
Arere Rerere… Tappu Tappu Tappori Kanyaa Kumaari
Tappu Tappu Tappori… Naa Takku Tamaari, Ha
Tappu Tappu Tappora… Vesei Dhandoraa
Tappu Tappu Tappora… Naa Takku Tamaaraa
Hoi..! Bhadrachalam Konda Seethammavaari Dhanda
Kaavaala Neekanda Dhandaa
Tappu Tappu Tappori… Kanyaa Kumaari
Tappu Tappu Tappori… Naa Takku Tamaari
Konndaveeti Donga… Moginchu Vaibhavamgaa
Sannaayi Dolu Sammelamgaa
Tappu Tappu Tappora.. Ahahaa
Vesai Dhandoraa.. Ahahaa
Tappu Tappu Tappora… Naa Takku Tamaraa
Laalaa Lalaala… Hoi, Laalaa Lalaala… Haa
Laalaa LalaalaLaa LaaLaa LaLaLaa… Arererere
Laalaa Lalaala… Hoi, Laalaa Lalaala… AHaa
Laalaa LalaalaLaa LaaLaa LaLaLaa
Hai Hai… Aha Aha
Watch భద్రాచలం కొండ Video Song
Bhadrachalam Konda Song Lyrics In Telugu
హోయ్..! భద్రాచలం కొండ… సీతమ్మ వారి దండ
కావాలా నీకండాదండ
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
కొండవీటి దొంగ… మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా
టప్పు టప్పు టప్పోరా… వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా… నా టక్కుటమారా
టప్పు టప్పు టప్పోరా… ఏయ్, వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా… నా టక్కుటమారా
ధం ధమాధం లుక్కేశా… ధన్ ధనాధన్ కొట్టేశా
ఫట్ ఫటాఫట్ పట్టేశారో
జం జమాజం ఝమ్మంటూ… కస్ కసాకస్ కిస్సెట్టి
ఛం ఛమాఛం వాటేశారో
ధం ధమాధం దుప్పట్లో… ధన్ ధనాధన్ దూరేసి
ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో
జం జమాజం ఏ పిల్లో… కస్ కసాకస్ ముద్దెట్టి
ఛం ఛమాఛం పోతుందమ్మో
టప్పు టప్పు టప్పోరా… వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా… నా టక్కుటమారా
టప్పు టప్పు… టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి… నా టక్కుటమారి
కొండవీటి దొంగ… మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా
హోయ్… టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి… నా టక్కుటమారి, హోయ్
టప్పు టప్పు టప్పోరా… వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా… నా టక్కుటమారా
గుమ్మా గుమ్మాడి గుమ్మా… అమ్మా అమ్మాడి అమ్మా
గుమ్మా గుమ్మాడి గుమ్మా… అమ్మా అమ్మాడి అమ్మా
హొయ్ హొయ్… వెర్రికి కిర్రెక్కింది
పిల్లకి పిచ్చెక్కింది… నిమ్మరసం తాగించనా
వెన్నెల వేడెక్కింది… పున్నమి ఈడొచ్చింది
ఉన్న మతే పోయిందిరో
అరెరెరె… సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం
వెంటపడి వేధించకే
కవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద సొంతం
కాదంటే ఎట్టాగయ్యో
అరెరెరెరె… టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి… నా టక్కుటమారి
ఆ ఆ, టప్పు టప్పు టప్పోరా… వేసేయ్ దండోర
టప్పు టప్పు టప్పోరా… నా టక్కుటమారా
హోయ్… భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ
కావాలా నీకండాదండ.
టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
కొండవీటి దొంగ మోగించు వైభవంగా
సన్నాయి డోలు సమ్మేళంగా
టప్పు టప్పు టప్పోరా… అహ్హహ్హా వేసేయ్ దండోర, అహ్హహ్హా
టప్పు టప్పు టప్పోరా… నా టక్కుటమారా
లాలా లలాల… హోయ్, లాలా లలాల, ఆ
లాలా లలాలలా లాలా లలలా… అరెరెరె
లాలా లలాల… హోయ్, లాలా లలాల, ఆహా
లాలా లలాలలా లాలా లలలా