Bhayam Vaddu Song Lyrics in Telugu & English – Hey Sinamika Telugu Movie

Bhayam Vaddu Song Lyrics

Bhayam Vaddu Song Lyrics penned by Rambabu Gosala, music score provided by Govind Vasantha, and sung this song by Govind Vasantha & Sasiharan from Telugu film ‘హే సినామిక‘.

Bhayam Vaddu Song Credits

Hey Sinamika Telugu Cinema Release Date – 03rd March 2022
DirectorBrinda
ProducersJIO STUDIOS
SingersGovind Vasantha & Sasiharan
MusicGovind Vasantha
LyricsRambabu Gosala
CastingDulquer Salmaan, Kajal, Aditi Rao Hydari
Music Label

Bhayam Vaddu Song Lyrics in English

Bhayam Vaddu Bhayam Vaddu
Bhayam Inka Vaddule
Bhayam Vaddu Bhayam Vaddu
Bhayam Inka Vaddule
Bhayam Vaddu Bhayam Vaddu
Bhayam Inka Vaddule

Watch భయం వద్దు Song


Bhayam Vaddu Song Lyrics in Telugu

హెయ్ మమ్మీ డమ్మి లోపలే
నువ్వున్నన్నాళ్ళు భయం లేదులే
బుమ్ బుమ్ నీ కళ్ళు తెరిచి చూడగా
భూమి మొత్తాన్ని ఏలేది అచ్చంగా భయమే

ఎల్ కె జి సీటు అడిగితే
ఇంటర్వ్యూ ఇంకా స్టార్టులే
సీటు ఇవ్వగానే రెక్కలిరుచునా
యూనిఫారం మీకు చుట్టి
స్కూలులోన కూర్చోబెట్టి

హోంవర్క్ ఇచ్చి రోష్ట్ చేస్తు
టోస్ట్ చేస్తూ చిట్టి గుండెనే
ఫోర్స్ చేస్తు వేస్ట్ చేస్తు
పది వయసులో ర్యాంకిస్తూ
ఫెయిల్ చేస్తు

క్రాక జాక క్రాక జాక
రోబోలాగ రెడీ చేస్తూ
చిన్న భుజం మీద
పెద్ద పెద్ద మూటలేస్తు
డబ్బు కోసం ఇంక
వేరు వేరు రూటుకొస్తూ

నీ ధైర్యమంతా
తరిమి తరిమి బెదరగొడితే
భయము లేదు భయము లేదు
డిప్ప మీద ఒకటి కొట్టు

భయం వద్దు భయం వద్దు
భయం ఇంక వద్దులే
భయం వద్దు భయం వద్దు
భయం ఇంక వద్దులే
భయం వద్దు భయం వద్దు
భయం ఇంక వద్దులే

ఆ, ఫియర్ ఫియర్ ఫియర్
కళ్ళు తెరిస్తే ఫియర్ ఫియర్
ఆ, ఫియర్ ఫియర్ ఫియర్
రోడ్డుకెక్కితే ఫియర్ ఫియర్

ఆ, ఫియర్ ఫియర్ ఫియర్
స్కూలుకెల్తే ఫియర్ ఫియర్
ఆ, ఫియర్ ఫియర్ ఫియర్
టీచర్ అంటే టార్చర్ ఉంటే
ఫ్యూచర్ అంతా ఫియర్ ఫియర్

ఆ, ఫియర్ ఫియర్ ఫియర్
పోరి అంటూ ఫియర్ ఫియర్
ఆ, ఫియర్ ఫియర్ ఫియర్
పక్కకెల్తే ఫియర్ ఫియర్

ఆ, ఫియర్ ఫియర్ ఫియర్
క్యారు అంటే ఫియర్ ఫియర్
నింగి ఊడి పడ్డ కానీ అదిరిపోక సాగుదాం

కన్ఫ్యూజ్ తో కొంత భయం
అర్ధమైతే ఇంకో భయం
లోకమే భయం భయం
నిద్రపోతే కలల్లోనూ ఏదో భయం
తెల్లవారిందంటే భయం లోకమే భయం భయం

జేబు నిండా డబ్బు దాచుకుంటే భయం
దోచుకెళ్ళిపోతే భయం
లోకమే భయం భయం
ప్రేమ పంచె వాళ్ళు ఎవరు లేరు
ఏంటో వస్తే మారిపోతరంటు
బాధలోనే ఉండిపోకు భయంతోటి కుంగిపోను

ఇది రాకాశా ఇంకో వైరస్సా
న్యూ డిసీస్సా ఓసీడి నసా
స్టాక్ మార్కెట్టా, పిక్ పాకెట్టా
టెర్రరిస్టా, కిరాణ లిస్టా
ఇంటర్వ్యూనా మూవీ క్యూనా
శిఖరంపైకే దా ఎక్కేద్దాం
ఎక్కేద్దాం దా దా

భయం వద్దు భయం వద్దు
భయం ఇంక వద్దులే
భయం వద్దు భయం వద్దు
భయం ఇంక వద్దులే

వద్దు వద్దు వద్దు
భయం వద్దు భయం వద్దు
భయం ఇంక వద్దులే
భయం వద్దు భయం వద్దు
భయం ఇంక వద్దులే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *