ప్రేమికుల రోజు పురస్కరించుకొని భీష్మ చిత్ర యూనిట్ సింగల్స్ ఆంథెమ్ వీడియోను విడుదల చేసింది. తన జ్జ్ఞాపకాలు
నెమరువేసుకుంటూ పాడే రెండు నిమిషాల నిడివిగల వీడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
‘హై క్లాసు నుంచి లో క్లాసు దాక నా క్రశ్శులే’ అంటూ సాగుతుంది పాట. ఇప్పటికే ఈ పాట లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు ఈ పాటను.
వెంకీ కుడుములు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘భీష్మ’ చిత్ర్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ కు జంటగా రష్మిక నటిస్తుంది.