Bonding Telugu Lyrics from latest Telugu movie ‘777 Charlie‘ song by Haricharan Garu. Bonding Telugu Lyrics are penned by Nagarjun Sharma Garu, and music composed by Nobin Paul Garu.
Bonding Telugu Song Credits
777 Charlie Telugu Movie Released Date – 10th June 2022 | |
Director | Kiranraj K |
Producers | GS Gupta & Rakshit Shetty |
Singer | Haricharan |
Music | Nobin Paul |
Lyrics | Nagarjun Sharma |
Star Cast | Charlie, Rakshit Shetty, Sangeetha Sringeri |
Music Label & Lyrics © |
Bonding Telugu Lyrics in English
Pranamochhene Naaku Nee Navvutho
Malli Puttinattundi Nee Raakatho Nede
Ninnu Veediponinka Ye Rojuna, Nesthama
Are Are Are Naaku Digi Vachhindi
Pandagalaga Nuvve Naa Nuvve
Nadipistha Thoduga
Naa Nunchi Vellaku Eppudu
Dhooranga Undey Naathone
Ilagilaga Veluge Vachhindi
Navvula Mellaga
Charlie, Nee Adugule Naa Payanam
Nuvve Oka Adbhutham
Charlie Prathi Nimisham Kotha Dinam
Charlie, Charlie
Watch నా నుంచి వెళ్ళకు ఎప్పుడు Video Song
Bonding Telugu Lyrics in Telugu
ప్రాణమొచ్చెనే నాకు నీ నవ్వుతో
మళ్ళీ పుట్టినట్టుంది… నీ రాకతో నేడే
నిన్ను వీడిపోనింకా… ఏ రోజునా, నేస్తమా
అరె అరె అరె నాకు దిగివచ్చింది
పండగలాగా నువ్వే నా నువ్వే
నడిపిస్తా తోడుగా
తెలిసినదీ ఇపుడే
అయిపొయింది నిన్నటి రాగం
అన్ని ఆశలకు ఉంటాను ముందుగా
మళ్ళి దొరకవని క్షణం క్షణం
అడిగి ఏడ్చింది శ్వాసం
నా నుంచి వెళ్ళకు ఎప్పుడు
దూరంగా ఉండెయ్ నాతోనే
ఇలగిలగా వెలుగే వచ్చింది
నవ్వుల మెల్లగా
చార్లీ, నీ అడుగులే నా పయనం
నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ చార్లీ… ఓ చార్లీ
హేయ్, ముమ్మాటికీ ఇది చాలు
గడికొక్కా చెరి కలిసితే
ఇద్దరికది తిరునాళ్ళే కాదా
కొట్టినా జాలి చూపిస్తావు
తిట్టినా భరిస్తావు
పెట్టినా మూడు ముద్దలకు
వెంటే వస్తూ ఉంటావు
బంధాలకు భాషేందుకు
కావాలి భావాంతరం
అయినోళ్ళతో పోలిస్తే
నీదే పెద్ద గుణం
ఓ చార్లీ వెళ్ళకు ఎప్పుడు
దూరంగా ఉండెయ్ నాతోనే
ఇలగిలగా వెలుగే వచ్చింది
నవ్వుల మెల్లగా
చార్లీ, నీ అడుగులే నా పయనం
నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ, చార్లీ
నా నా నింగిలో గాలిపటం
ఎగిరిందీ హాయిగా
కమ్మనీ ఆ చల్లని గాలుల్లో వాలి
ఆగని వేగమన్నా
ఈ చిరునవ్వులే మాకు సొంతం
నువ్వుండగా పక్కనే ఇంకా
ప్రతిరోజూ నా జన్మదినం
బంధాలకు భాషేందుకు
కావాలి భావాంతరం
అయినోళ్ళతో పోలిస్తే
నీదే పెద్ద గుణం
ఓ చార్లీ వెళ్ళకు ఎప్పుడు
దూరంగా ఉండెయ్ నాతోనే
ఇలగిలగా వెలుగే వచ్చింది
నవ్వుల మెల్లగా
చార్లీ, నీ అడుగులే నా పయనం
నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ, చార్లీ (చార్లీ)
చార్లీ, చార్లీ (చార్లీ)
చార్లీ నువ్వే ఒక అద్భుతం
చార్లీ, ప్రతి నిమిషము కొత్త దినం
చార్లీ, చార్లీ