Boom Boom Telugu Lyrics భాస్కర భట్ల అందించగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతానికి హేమచంద్ర పాడిన ఈ పాట ‘మనమే’ చిత్రంలోనిది. మేకర్స్ ఈ పాటను సీరత్ కపూర్ మరియు శర్వా మీద చిత్రీకరించారు.

Boom Boom Telugu Lyrics in English

Hai Hai Hello Antu
Paapal-Thoti Thirigetonni
Past LifeU-lona Nenu Play Boy Ye

Boom Boom Telugu Lyrics

హాయ్ హాయ్ హల్లో అంటూ
పాపల్‍తోటి తిరిగేటోన్ని
పాస్టు లైఫులోన నేను ప్లే బాయే.

ఫ్లర్టింగ్ చేసే నాలాంటోన్ని
ఫస్ట్ టైం లవ్ లో దింపేసింది
క్రూజ్ కంట్రోల్ చేసేసిందో అమ్మాయే.

వీకెండు ఔటింగులు
మిడ్ నైట్ మీటింగులు
ఆన్లైన్ ఛాటింగులు
ఆఫ్ లైన్ డేటింగులు.

ఉండేవిలే అప్పుడు
గుడ్ బాయ్ నేనిప్పుడు
మార్చేసిందే నన్నాపిల్లా…

గో పారి… బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్ ||2||
గో పారి…

మనసే అచ్చం మంకీ లాంటిది
ఆడ ఈడ దూకుతుంటది
ఇష్క్ లోన పడ్డ సంగతి
తెలిసినాకే గమ్మునున్నదీ, (అయ్యో).

నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ
కలలోకి రారిప్పుడూ
నా ఫోన్ కాంటాక్ట్సులో
ఆ పేర్లు లేవిప్పుడూ.

నా హార్టు వాలెట్టులో
తన బొమ్మ ఉందిప్పుడు
మార్చేసిందే నన్నాపిల్లా…

గో పారి… బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్ ||2||
గో పారి…

కిస్ మీ అనడం తెలిసిన లిప్స్ కి, (అయ్యో)
లవ్ యూ అనడం నేర్పిస్తున్నగా, (అయ్యో)
అందాన్నొకటే చూసే కళ్ళకి, (అయ్యో)
అద్భుతాన్ని చూపిస్తున్నగా, (అయ్యో)

నో మోరు టెంప్టింగులు
నో మోరు సంథింగులు
నో మోరు టచ్చింగులు
నో గోరు గిచ్చింగులు.

ఇక నుంచి నా డ్రీమ్సులో
తన తోటే లవ్ సాంగులు
మార్చేసిందే నన్నాపిల్లా…

గో పారి… బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్
బుమ్‍బుమ్ బుమ్, బుమ్ బుమ్ ||2||
గో పారి… బుమ్ బుమ్

Watch బుమ్ బుమ్ Lyrical Video

Boom Boom Telugu Lyrics Credits

Manamey Release Date – 07th June 2024
Director Sriram Aditya
Producers TG Viswa Prasad
Singer Hemachandra
Music Hesham Abdul Wahab
Lyrics Bhaskara Bhatla
Star Cast Sharwanand, Krithi Shetty
Music Label & Source