Oosaravelli Brathakaali Song Lyrics penned by Chandra Bose, music composed & sung by Devi Sri Prasad from the Telugu cinema ‘Oosaravelli‘.
Oosaravelli Brathakaali Song Credits
Movie | Oosaravelli (06 October 2011) |
Director | Surender Reddy |
Producer | B. V. S. N. Prasad |
Singers | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Lyrics | Chandra Bose |
Star Cast | Jr NTR, Tamannah |
Video Label |
Oosaravelli Brathakaali Song Lyrics In English
Pela Pela Pela Mantu Pidugalle
Pedavini Thaakindi… Tholi Muddu
Sara Sara Sara Mantu Vishamalle
Nara Naram Paakindhi… Tholi Muddu
Gaba Gaba Gaba Mantu Gunapaale
Medhadunu Tholichindhi… Tholi Muddu
Okapadhi Veyyikotla Suryullai
Edhuruga Nilichindhi Tholi Muddu
Pela Pela Pela Mantu Pidugalle
Pedavini Thaakindi… Tholi Muddu
Okapadhi Veyyikotla Suryullai
Edhuruga Nilichindhi Tholi Muddu
Hey, Vadhalanule Cheli Cheli Ninne… Maranam Edhuru Vachhinaa
Maravanule Cheli Cheli… Ninne Marujanmetthinaa
Beddaranule Ilaa Ilaa… Bhoome Niluvuna Baddhalainaa
Chedharadhule Naalo Nuvve Vese Muddula Vanthena
Shareeramantha Thimicheere Phirangilaaga Adhi Maare
Kanaalalo Madhuranaalale Kadhipi Kudhuputhondhi Cheliyaa, Aa AaAa
Brathakalee, EeEe Ee… Ani Oka Aasha Regene
Champaalee, EeEe Ee… Ventaade Chaavune
Brathakalee, EeEe Ee… Ani Oka Aasha Regene
Champaalee, EeEe Ee… Ventaade Chaavune
Pela Pela Pela Mantu Pidugalle… Pedavini Thaakindi Tholi Muddu
Okapadhi Veyyikotla Suryullai… Eduruga Nilichindhi Tholi Muddu
Oka Yuddham Oka Dhwamsam… Oka Himsam Naalo Regene
Oka Manthram Oka Maikam… Naalo Mogene
Oka Jananam Oka Chalanam… Oka Jwalanam Naalo Cherene
Oka Sneham Oka Dhaaham… Naalo Pongene
Gathaala Cheekatini Cheelche… Shathagnulenno Adhi Pelche
Samastha Sakthinichhe Nee Sparshe… Oo Cheliyaa, Oo Oo
Brathakalee, EeEe Ee… Ani Oka Aasha Regene
Champaalee, EeEe Ee… Ventaade Chaavune
Oka Krodham Oka Rowdhram… Bheebatsham Naalo Perigene
Oka Shaantham Sukha Geetham… Lo Lo Palikene
Oka Yodham Oka Yagnam… Nirvighnam Nanne Nadipene
Oka Bandham Oka Bhaagyam… Naakai Nilichene
Bhayaala Godalanu Koolche… Kayyaala Gonthu Vinipiche
Shubhaala Soochanichhe… Nee Chelime Oo Cheliyaa, Oo Oo
Brathakalee, EeEe Ee… Ani Oka Aasha Regene
Champaalee, EeEe Ee… Ventaade Chaavune
Pela Pela Pela Mantu Pidugalle… Pedavini Thaakindi Tholi Muddu
Okapadhi Veyyikotla Suryullai… Eduruga Nilichindhi Tholi Muddu
Watch బ్రతకాలీ Video Song
Oosaravelli Brathakaali Song Lyrics In Telugu
పెలపెల పెలమంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
సరసర సరమంటు విషమల్లే
నర నరం పాకింది తొలి ముద్దు
గబగబ గబమంటు గునపాలే
మెదడును తొలిచింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లై
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
పెలపెల పెలమంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లై
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
హే, వదలనులే చెలి చెలీ నిన్నే
మరణం ఎదురు వచ్చినా
మరవనులే చెలి చెలీ… నిన్నే మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా… భూమే నిలువున బద్దలైనా
చెదరదులే నాలో నువ్వే… వేసే ముద్దుల వంతెన
శరీరమంత తిమిచీరే… ఫిరంగిలాగ అది మారే
కణాలలో మధురణాలలే… కదిపి కుదుపుతోంది చెలియా, ఆ ఆఆ
బ్రతకాలీ, ఈఈ ఈ… అని ఒక ఆశ రేగెనే
చంపాలీ, ఈఈ ఈ… వెంటాడే చావునే
బ్రతకాలీ, ఈఈ ఈ… అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈఈ ఈ… వెంటాడే చావునే
పెలపెల పెలమంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లై
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
ఒక యుద్ధం ఒక ధ్వంసం… ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం… నాలో మోగెనే
ఒక జనణం ఒక చలనం… ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం… నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే… శతగ్నులెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే… ఓ చెలియా, ఓ ఓ
బ్రతకాలీ, ఈఈ ఈ… అని ఒక ఆశ రేగెనే
చంపాలీ, ఈఈ ఈ… వెంటాడే చావునే
ఒక క్రోదం ఒక రౌద్రం… భీభత్సం నాలో పెరిగెనే
ఒక శాంతం సుఖ గీతం… లో లో పలికెనే
ఒక యోధం ఒక యజ్ఞం… నిర్విఘ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం… నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే… కయ్యాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే… నీ చెలిమే ఓ చెలియా, ఓ ఓఓ
బ్రతకాలీ, ఈఈ ఈ… అని ఒక ఆశ రేగెనే
చంపాలీ, ఈఈ ఈ… వెంటాడే చావునే
పెలపెల పెలమంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లై
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు