Chandamama Song Lyrics penned by Suresh Banisetti, music composed by Vijay Bulganin, and sung by Deepu from Telugu cinema ‘Baby‘.
Chandamama Song Credits
Baby Telugu Film Released Date – 14 July 2023 | |
Director | Sai Rajesh |
Producer | SKN |
Singer | Deepu |
Music | Vijay Bulganin |
Lyrics | Suresh Banisetti |
Star Cast | Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin |
Music Label © |
Chandamama Song Lyrics
Andhanantha Dhoorana
Merise Sandamama
Epudu Andhamga
Sakkaguntaadhe
Dhoorapu Kondallo
Daagina Nunupentho
Daggarakellaake
Ardhamauthaadhe
Ningike Kummukunnaa
Nallati Mabbulannee
Epudo Okasaari Idipothaaye
Gundeke Kammukunna
Premane Kaarumabbu
Nuvvu Sachhina Koodaa
Entapadathaadhe
Chandamama Song Lyrics Baby Movie Telugu
అందనంత దూరాన
మెరిసే సందమామ
ఎపుడు అందంగా
సక్కగుంటాదే
దూరపు కొండల్లో
దాగిన నునుపెంతో
దగ్గరకెళ్ళాకే అర్ధమౌతాదే
నింగికే కమ్ముకున్నా
నల్లటి మబ్బులన్నీ
ఎపుడో ఒకసారి ఇడిపోతాయే
గుండెకే కమ్ముకున్న
ప్రేమనే కారుమబ్బు
నువ్వు సచ్చినా కూడా
ఎంటపడతాదే
చందమామ చందమామ
నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ
వెన్నెలమ్మా వెన్నెలమ్మా
నా శ్వాసే నువ్వనుకున్నానమ్మా
నా మనసే ముక్కలుగా చేసావే
నా ఆశల రెక్కలనే విరిచావే
ఊహలకే ఉరితాడు వేసావే
బ్రతుకంతా చితిలాగా పేర్చావే
ప్రేమిస్తూనే నిన్ను ద్వేషిస్తానని
ఇన్నాళ్ళుగా మరి అనుకోలే
కన్నీటిలో నను కూల్చేస్తావని
కలలో కూడా కల గనలేదే
తుఫానే వచ్చినట్టు
ధుమారం రేగినట్టు
ప్రమాదం అంచుమీద
కూర్చున్నానే
నిజంగా రంపమెట్టి
ఒళ్ళంతా కోసినట్టు
నా బాధే తీర్చలేనిదంటున్నానే
నన్నే నిలువెల్లా అంటించి
అందులోన చలి కాచుకున్నావా
రోజు నాకింత విషమిచ్చి
అమృతంలా అలవాటు చేశావా
ఎందుకు ఎగరేసావో మబ్బుల్లో
ఎందుకు తోసేసావో లోయల్లో
అసలే అర్ధంకాకే శూన్యంలో
చూస్తూ ఉన్నానిలా…
అడిగేద్దామంటే ధైర్యం చాలట్లే
వదిలేద్దామంటే వల్లే కావట్లేదే
తుఫానే వచ్చినట్టు
ధుమారం రేగినట్టు
ప్రమాదం అంచుమీద
కూర్చున్నానే
నిజంగా రంపమెట్టి
ఒళ్ళంతా కోసినట్టు
నా బాధే తీర్చలేనిదంటున్నానే
నవ్వే కరువైపోయిందే
చిన్ని గుండె చేరువైపోయిందే
దేహం బరువైపోయిందే
లోకమంతా ఇరుకైపోయిందే
కూరుకుపోయానులే చీకట్లో
బయటికి రాలేనులే ఇప్పట్లో
కుమిలే నా ప్రాణమే
నిద్దట్లో పోతే బాగుండునే
చద్దామనుకుంటే చావే రావట్లే
బ్రతికుందామంటే దారే దొరకట్లేదే
తుఫానే వచ్చినట్టు
ధుమారం రేగినట్టు
ప్రమాదం అంచుమీద
కూర్చున్నానే
నిజంగా రంపమెట్టి
ఒళ్ళంతా కోసినట్టు
నా బాధే తీర్చలేనిదంటున్నానే
ఏడుపొచ్చే నవ్వు వచ్చే
ఒకసారే రెండు తన్నుకొచ్చే
కోపమొచ్చే బాధ వచ్చే
నా మీదే నాకు జాలి వచ్చే
నా మనసే ముక్కలుగా చేసావే
నా ఆశల రెక్కలనే విరిచావే
ఊహలకే ఉరితాడు వేసావే
బ్రతుకంతా చితిలాగా పేర్చావే
ప్రేమించడానికే ఉన్న మనసిది
నిందించడం ఎలా నేర్పనే
నీ కంటె నీరుని చూడలేకనే
నా కన్నులనే తడిచేసానే