Chengaluva Song Lyrics భారతీయుడు 2 చిత్రంలోనిది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అద్భుతంగ ఉంది, మరి అనిరుద్ సంగీతం ప్రత్యేకం ఈ పాటకు. అబ్బి వై మరియు శృతిక ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటుంది.
Chengaluva Song Lyrics in English
Chegaluva Cheyandhenaa
Chelikaani Cherenaa
Sandraalu Ruchi Maarechaa
Madhuraalu Panchenaa
Idi Vere Prapanchamenaa
Chengaluva Song Lyrics in Telugu
చెంగల్వ చేయందేనా… చెలికాని చేరేనా
నిజమేనా? నిశాంతమేనా?
సంద్రాలు రుచి మార్చేనా?
మధురాలు పంచేనా?
ఇది వేరే ప్రపంచమేనా?
సమీప దూరాల నిర్ణయం
గతాల గాయం
ఈ వేళ నీ రాకతో
జయం నిరంతరాయం
వరించు ఉత్సాహమేదో
పుంజుకున్న నీ పెదాలకు
తరించు ఉల్లాస లాలి పాడనీక
మోము దాచకూ, ఊ ఊ.
మారే మనసులలో ఏమీ ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
ఆరంభం ఈ పయనం…
ఆ: నేనెవ్వరో తెలిసినా అడగనిక
మనస్సులో మనసునే
నువెవ్వరో వెతికినా కనపడని
సరస్సులో చినుకువే.
ఆ: కరిగెనే సగం వెలితి నా జగం
అవసరం మరో నేనూ
ఎడమయ్యే గుణం ముడిపడే క్షణం
ప్రియవరం అదే నీవు.
అ: అందినా అందనన్న నిన్నలన్ని
క్షేమమే కదా
వసంతమై చెంత చేరి
నా జతైన సీతలా పదా.
మారే మనసులలో ఏమీ ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
కలలు మారే మనసులలో ఏమీ ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం…
ఆరంభం ఈ పయనం…
సమీప దూరాల నిర్ణయం
గతాల గాయం
ఈ వేళ నీ రాకతో
జయం నిరంతరాయం.
మారే మనసులలో ఏమీ ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం
కలలు మారే మనసులలో ఏమీ ఇంద్రజాలం
తీరే తపనలకు దేహం చంద్రయానం ||2||
ఆరంభం ఈ పయనం…
Watch మారే మనసులలో Video
Chengaluva Song Lyrics Credits
Movie | Bharateeyudu 2 (12 June 2024) |
Director | Shankar |
Producer | Subaskaran |
Singers | Abby V & Shruthika Samudhrala |
Music | Anirudh Ravichander |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Kamal Haasan, Sidharth, Kajal Agarwal, Rakul Preet |
Music Label |