Chinthakayalamme Song Lyrics penned by Tony, music composed by Arjun Nallagoppula, and sung by Divya Malika & Tony from the Telugu film ‘Cheater‘.
Chinthakayalamme Song Credits
Movie – Cheater | |
Director | Narayana Barla |
Producer | Parupati Srinivas Reddy |
Singers | Divya Malika & Tony |
Music | Arjun Nallagoppula |
Lyrics | Tony |
Star Cast | Chandrakanth Dutta, Reka Nirosha |
Music Label & Source |
Chinthakayalamme Song Lyrics
ఆ, సింతకాయలమ్మే సింతామణి
సిన్న సిన్న డ్రెస్సులేసుకొని
సిందులేయడానికి వచ్చిందిరో ఓ
వీడు సూత్తే ఆగడు, దాని సోకు గంపెడు
మీరైనా కాస్త చెప్పండి ఆపమని దీని ఊపుడూ ఓ
పాతికేళ్ళ వయసు నాది
పరుపు కోరుతుందిరా
సాయం కోరి బయటికొస్తే
శంకర్ గాడు గిల్లెరా
సొమ్ములన్ని దాచుకొని
సోముగాడి ఇంటికెళ్తే
చెయ్యి వేసి నన్ను
చేరదీస్తా నన్నాడే
నన్ను సుట్టుకున్నాడే, హెయ్ హెయ్
అయ్యో పట్టుకున్నాడే, హెయ్ హెయ్
నేను సిక్కుకున్నానే, హెయ్ హెయ్
వానికి మొక్కుకున్నానే, హెయ్ హెయ్ హెయ్
అమ్మో పైటకొంగు జారి జారి
హద్దు మీరుతుందిరా
పరువు కోసం ప్యాంటు మార్చి
జీన్స్ ప్యాంటు వేస్తిరా
టులెట్ బోర్డు చూసి నేను
నెంబర్ డయల్ చేస్తిరా
హలో సారూ రూము ఖాళీ
ఉందా అడిగానురా
ఖాళీగుందన్నాడే
ఖాళీగా ఉన్నా అన్నాడే
నన్ను కావాలన్నాడే
అబబా వద్దనుకున్నానే
రూము వద్దనుకున్నానే
నాది కన్నెపిల్ల సొగసు
అంతలేదు నీకు
మొగ స్మెళ్ళు సూడలేదు
చాలానే చూశాం
అమ్మ చాటు పిల్లను
అబ్బబ్బ ఆపు
ఊర్లో ఒక్క పిల్లను
చెట్ల చాటు పిల్లవు
అయ్యో అయ్యో అయ్యయ్యో
సుట్టమోలే వస్తారు
సూసి వెళ్ళిపోతారు
పైన పైనకొస్తారు
పట్టనట్టు ఉంటారు
నాతోడు ఉండమంటరు
తోటకు రమ్మంటరు
కోడి కూసే వేళల్లో
నన్ను పంపుతుంటారు
అబ్బ ముట్టుకుంటారే, హెయ్ హెయ్
నన్నూ వదలనంటారే, హెయ్ హెయ్
సుట్టాలొస్తుఉంటారే
వదిలి ఉండనంటారే
హెయ్ హెయ్ ఆ
హా ఆ ఆ ఆ
నేను ఏంజెలీనా జోలీ
ఆపు నీ లొల్లీ
రాంప్ వాకు పోరిని
రాంగు యు టర్నువి
రాయలుస్టాగ్ నాదే
రోడ్డు సైడ్ బెల్ వి
యూత్ పీపుల్ ఫాలోయింగ్ మీ
ఇది మాత్రం సూపరెహె
ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్ మా
నా అందమంత సూపరు, అహ్హ ఆ ఆ
అంతకుమించి టాపర్, అహ్హ ఆ ఆ
నా తిక్కే హైపరు, చూపిస్తా బంపరు
దాగి ఉంది టెంపరు, మోగించాలి మోటరు
డుర్రు డుర్ ర్ ర్
గాల్లో తేలుతున్నానే, హెయ్ హెయ్
అబ్బో మైకం కమ్మాలే, హెయ్ హెయ్
నన్ను పట్టుకోవాలే, హెయ్ హెయ్
అబబా తట్టుకోవాలె నన్ను పట్టుకోవాలే
హెయ్ హెయ్ హెయ్
అబబా తట్టుకోవాలె