Chirunavvutho Song Lyrics penned by Sri Ram, music composed by Prakash Rex, and sung by Haricharan from the Telugu movie ‘Brandy Diaries‘.
Chirunavvutho Song Credits
Movie | Brandy Diaries |
Director | Sivudu |
Producers | Collective Dreamers |
Singer | Haricharan |
Music | Prakash Rex |
Lyrics | Sri Ram |
Star Cast | Garuda Sekhar, Sadguru Sunitha |
Music Label |
Chirunavvutho Song Lyrics In English
Chirunavvutho Nanu Gelichene
Pogamanchulo Tholipoddhulaa
Oo Bandhame Chigurinchene
Thana Kosame Jeevinchagaa
Ninnilaa Choosthu Choosthu Nenunnaa
Vennelaa Jadilo Thadisipothunnaa ||2||
Chirunavvutho Nanu Gelichene
Pogamanchulo Tholipoddhulaa
O Cheliyaa O Cheliyaa
Ho Ho Cheliyaa O Chelee
Ho Ho Cheliyaa
O Cheliyaa O Cheliyaa, Chelee
Edhalo Gaayaanne Madhiloni Vedhane
Chitikelo Maayam Chese Kitukedho Nerchaave
Thodugaa Neevunte Needalaa Naa Vente
Saagavaa Santoshaale Saradaala Varadhalle
Sarikotthagaa Undhi Ee Lokame
Gammatthugaa Undhi Ee Maikame
Naalona Cheraave Nanne Maarchesaave
Chirunavvutho Nanu Gelichene
Pogamanchulo Tholipoddhulaa
Oo Bandhame Chigurinchene
Thana Kosame Jeevinchagaa
Gaalilo Nee Oose Poolalo Nee Shwaase
Praaname Neevantu Naakilaa Telipene
Pagalanthaa Nee Thalape Reyantha Nee Kalale
Kaalame Raddhantu Muddhugaa Murisaane
Swapnaalu Nijamayye Ee Seemalo
Swargaanni Maripinche Ee Premalo
Nenannadhe Lene Nene Neevai Migile
Chirunavvutho Nanu Gelichene
Pogamanchulo Tholipoddhulaa
Oo Bandhame Chigurinchene
Thana Kosame Jeevinchagaa
Ninnilaa Choosthu Choosthu Nenunnaa
Vennelaa Jadilo Thadisipothunnaa ||2||
O Cheliyaa O Cheliyaa
Ho Ho Cheliyaa O Chelee
Ho Ho Cheliyaa
O Cheliyaa O Cheliyaa, Chelee
Watch చిరునవ్వుతో నను Lyrical Video Song
Chirunavvutho Song Lyrics In Telugu
చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా
ఓ బంధమే చిగురించెనే
తన కోసమే జీవించగా
నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా
వెన్నెలా జడిలో తడిసిపోతున్నా
నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా
వెన్నెలా జడిలో తడిసిపోతున్నా
చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా
ఓ చెలియా ఓ చెలియా
హో హో చెలియా ఓ చెలీ
హో హో చెలియా
ఓ చెలియా ఓ చెలియా, చెలీ
ఎదలోని గాయాన్నే… మదిలోని వేదననే
చిటికెలో మాయం చేసే… కిటుకేదో నేర్చావే
తోడుగా నీవుంటే… నీడలా నా వెంటే
సాగవా సంతోషాలే… సరదాల వరదల్లే
సరికొత్తగా ఉంది ఈ లోకమే
గమ్మత్తుగా ఉంది ఈ మైకమే
నాలోన చేరావే నన్నే మార్చేసావే
చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా
ఓ బంధమే చిగురించెనే
తన కోసమే జీవించగా
గాలిలో నీ ఊసే… పూలలో నీ శ్వాసే
ప్రాణమే నీవంటూ… నాకిలా తెలిపేనే
పగలంతా నీ తలపే… రేయంత నీ కలలే
కాలమే రద్దంటూ… ముద్దుగా మురిసానే
స్వప్నాలు నిజమయ్యే ఈ సీమలో
స్వర్గాన్ని మరిపించే ఈ ప్రేమలో
నేనన్నదే లేనే నేనే నీవై మిగిలే
చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా
ఓ బంధమే చిగురించెనే
తన కోసమే జీవించగా
నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా
వెన్నెలా జడిలో తడిసి పోతున్నా ||2||
ఓ చెలియా ఓ చెలియా
హో హో చెలియా ఓ చెలీ
హో హో చెలియా
ఓ చెలియా ఓ చెలియా, చెలీ