Chup Chup Tara Song Lyrics

0
Chup Chup Tara Song Lyrics
Pic Credit: Annapurna Studios (YouTube)

Chup Chup Tara Song Lyrics penned by Suddala Ashok Teja, music composed by Sandeep Chowta, and sung by Sunitha, Rajesh & Malgudi Subha from the Telugu film ‘Ninne Pelladatha‘.

Chup Chup Tara Song Credits

Movie Ninne Pelladatha (04 October 1996)
Director Krishna Vamsi
Producer Nagarjuna Akkineni
Singers Sunitha, Rajesh, Malgudi Subha
Music Sandeep Chowta
Lyrics Suddala Ashok Teja
Star Cast Nagarjuna, Tabu
Video Label Annapurna Studios

Chup Chup Tara Song Lyrics in English

Chup Chup Tara Tara
Chup Chupu Tara ||4||, Oyy

Naa Mogudu Rampyari
Pan Ichhi Faneyamantaade, Ye Thalli
Aa, Maa Vollu Nidarannaa Pokamundhe
Thalupeyamantaane, Hey Selli

Aret Arey Aagante Sathaayisthuntaadule
Sare Ika Chaalante Iragadeesthuntaadule
Adhemo Nosalani Kosarani
Chindhani Pedaviki Em Cheppane

College Keluthunte Kaalaretthi
Kannu Kodathaade, Okadu
Powderlu Attharlu Poosukoni
Raasukelthaade, Okadu
City Buslo Pothe, Bhujaalu Thaakuthuntare
Cinema Chusthunte Chethulu Gokuthuntare
Ayayyo Paruvam Egasina
Paduchula Bathukulu Em Thippale

Chup Chup Tara Tara
Chup Chupu Tara ||2||

Tharvatha Enti Bullemmaa
Ayyo Rama, Maa Akka Mogudu
Em Chesaadu?
Ontarigunte Verrekkuthaadu, Yedhava
Edurintlona Babai Gaadu
Yedho Vankatho Thaakuthaadu
Vayasulu Varasalu Theliyani
Sarasulu Sannaasulu, HaHa

Veedhullo Nunchunte Accidentle
Ayipothunnaaye, Yento… Vaammo
Typing Centerlo Velu Patti Kottisthuntaade, Aunty
Tailoring Shopodu, Tape tho Kolatalantade
Gaajula Vyaapaari Teragaa Nimuruthuntade
Adhento Oka Kona Choopuki
Purushulu Thadabadi Dhaam Antare

Chup Chup Tara Tara
Chup Chupu Tara ||2||

Secret Okati Chepthaanu Meeku, Cheppu Cheppu
Teasing Ante Saradaane Maaku, Haa
Kaastho Koostho Kurraalla Godava
Chill Antundi Prathi Kanne Eedu
Yuvakula Chanukula Maguvala
Manasuku TonicLe

Gundello Nippulanu Daachinattu
Untunnaanammo Naaku, Achhaa
Kurraalle Choosthunte Ice Laage
Ayipothundhammo Manasu, Shh
Vayasulo Meekaina Ilaage Undi Unnadhaa
PareshanAvuthunna Upaayam Cheppakudadha
Marento Adhimina Alajadi
Thapanala Thaha Thaha Em Cheyane

Chup Chup Tara Tara
Chup Chupu Tara ||4||

College Keluthunte Kaalaretthi
Kannu Kodathaade, Okadu… Ayyo
Veedhullo Ninchunte Accidentle
Ayipothunnaaye, Taravaathentra
Aa Aa, City Buslo Pothe, Bhujaalu Thaakuthuntare
Ha, Tailoring Shopodu, Tape tho Kolatalantade
Marento, Ayyo Ayyo Ayyo Em Cheppane

Watch చుప్ చుప్ తార Video Song

Chup Chup Tara Song Lyrics in Telugu

చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార, ఒయ్

నా మొగుడు రాంప్యారి
పాను ఇచ్చి ఫ్యానెయమంటాడే, ఏ తల్లి
ఆ, మా వోల్లు నిదరన్నా పోకముందే
తలుపేయమంటానే, హే సెల్లి

అరె అరె ఆగంటే సతాయిస్తుంటాడులే
సరే ఇక చాలంటే ఇరగదీస్తుంటాడులే
అదేమో నొసలని కొసరని
చిందని పెదవికి ఏం చెప్పనే

కాలేజీ కెలుతుంటే కాలరెత్తి కన్ను కొడతాడే, ఒకడు
పౌడర్లు అత్తర్లు పూసుకోని రాసుకెళ్తాడే, ఒకడు
సిటీ బస్సులో పోతే… భుజాలు తాకుతుంటరే
సినిమా చూస్తుంటే… చేతులు గోకుతుంటరే
అయయ్యో పరువం ఎగసిన
పడుచుల బతుకులు ఏం తిప్పలే

చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార

తర్వాత ఏంటి బుల్లెమ్మా..?
అయ్యో రామ, మా అక్క మొగుడు
ఏం చేసాడు..?
ఒంటరిగుంటే వెర్రెక్కుతాడు, ఎధవ
ఎదురింట్లోన బాబాయి గాడు
ఏదో వంకతో తాకుతాడు
వయసులు వరసలు తెలియని
సరసులు, సన్నాసులు, హహ

వీధుల్లో నుంచుంటే ఆక్సిడెంట్లే
అయిపోతున్నాయే, ఏంటో… వామ్మో
టైపింగ్ సెంటర్లో వేలు పట్టి కొట్టిస్తుంటాడే, ఆంటీ
టైలరింగ్ షాపోడు… టేపుతో కొలతలంటడే
గాజుల వ్యాపారి తేరగా నిమురుతుంటడే
అదేంటో ఒక కొన చూపుకి
పురుషులు తడబడి ఢాం అంటరే

చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార

సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు… చెప్పు చెప్పు
టీసింగ్ అంటే సరదానే మాకు, హా
కాస్తో కూస్తో కుర్రాళ్ళ గొడవ
చిల్ అంటుంది ప్రతి కన్నె ఈడు
యువకుల చనుకుల
మగువల మనసుకు టానిక్కులే

గుండెల్లో నిప్పులను దాచినట్టు
ఉంటున్నానమ్మో నాకు, అచ్చా
కుర్రాళ్లే చూస్తుంటే ఐస్ లాగే
అయిపోతుందమ్మో మనసు, ష్
వయసులో మీకైనా ఇలాగే ఉండి ఉన్నదా
పరేషానవుతున్నా ఉపాయం చెప్పకూడదా..?
మరేంటో అదిమిన అలజడి
తపనల తహ తహ ఏం చేయనే

చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తారా
చుప్ చుప్ తార తార… చుప్ చుప్ తారా

కాలేజీ కెలుతుంటే
కాలరెత్తి కన్ను కొడతాడే, ఒకడు… అయ్యో
వీధుల్లో నించుంటే ఆక్సిడెంట్లే
అయిపోతున్నాయే… తరవాతేంట్ర
ఆ ఆ, సిటీ బస్సులో పోతే భుజాలు తాకుతుంటరే
హ, టైలరింగ్ షాపోడు… టేపుతో కొలతలంటడే
మరేంటో, అయ్యో అయ్యో అయ్యో ఏం చెప్పనే

All Lyrics from ‘Ninne Pelladatha’ Film

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.