Crazy Crazy Boy Song Lyrics – Kotha Kothaga Movie Song

0
Crazy Crazy Boy Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Crazy Crazy Boy Song Lyrics penned by Krishna Chaitanya, music score provided by Sekhar Chandra, and sung by Harika Narayan & Chaithu Satsangi from Telugu film ‘Kotha Kothaga‘.

Crazy Crazy Boy Song Credits

Kotha Kothaga Movie 
Director Hanumaan Vasamsetty
Producer Muralidhar Reddy
Singers Harika Narayan, Chaithu Satsangi
Music Sekhar Chandra
Lyrics Krishna Chaitanya
Star Cast Ajay, Virti Vaghani
Music Label

Crazy Crazy Boy Song Lyrics in English

O Naa Beautyful
You Are My Colorful
Rainbowlaa Unnaave
Naa Red Bull

O My Superman
O My Spiderman
Nuv Ve Nuvve Naa Doreman

Ninnu Choosthe Ivvaala
Oopiraagipoyelaa
Vaddhakochhi Neeke Nenu
Huggulu Ichhelaa

O My Beauty Girl
Cutie Beauty Girl
Cuite Cuite Beauty Beauty
Naughty Naughty Girl

You Are My Crazy Boy
Crazy Crazy Boy
Crazy Crazy Crazy Crazy Boy

Hey Nuvve Naa Girlfriend Vaala
Raajesthaa Aggipulla
Neethone Cheyistha
Diwaali Ee Vela

Watch క్రేజీ క్రేజీ బాయ్ Lyrical Video Song


Crazy Crazy Boy Song Lyrics in Telugu

ఓ నా బ్యూటిఫుల్
యు ఆర్ మై కలర్ ఫుల్
రెయిన్బోలా ఉన్నావే నా రెడ్ బుల్

ఓ మై సూపర్ మ్యాన్
ఓ మై స్పైడర్ మ్యాన్
నువ్ వ్వే నువ్వే నా డోరేమాన్

నిన్ను చూస్తే ఇవ్వాలా ఊపిరాగిపోయేలా
వద్దకొచ్చి నీకే నేను హుగ్గులు ఇచ్చేలా

ఓ మై బ్యూటీ గర్ల్
క్యూటీ బ్యూటీ గర్ల్
క్యూటీ క్యూటీ బ్యూటీ బ్యూటీ
నాటీ నాటి గర్ల్

యు ఆర్ మై క్రేజీ బాయ్
క్రేజీ క్రేజీ బాయ్
క్రేజీ  క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్

హే నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ వాలా
రాజేస్తా అగ్గిపుల్ల
నీతోనే చేయిస్తా దివాళి ఈవేళ

నువ్వే నా కోకాకోలా
నేనే నీ మధుబాల
వెల్దామా లోనావాల
చేద్దామా గోల

హేయ్ ఊళ్లోని వాళ్ళంతా
నివ్వెర పోయేలా
చేసేద్దాం జాతరే మోత మోగేలా
హే అల్లరి చేసే అమ్మాయో
ఎందరి చూపులు పడ్డాయో
ముద్దులతోనే పెదాలకి
దిష్టే తియ్యాలా

హెయ్ పిచ్చి పిచ్చి అబ్బాయో
నీతో వచ్చే అమ్మాయో
నాకేసి మెచ్చేసి గిచ్చేసి వచ్చేసి
హత్తుకు పోయారో

ఓ మై బ్యూటీ గర్ల్
క్యూటీ బ్యూటీ గర్ల్
క్యూటీ క్యూటీ బ్యూటీ బ్యూటీ
నాటీ నాటి గర్ల్

యు ఆర్ మై క్రేజీ బాయ్
క్రేజీ క్రేజీ బాయ్
క్రేజీ  క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ బాయ్

అరెరెరె కాలేజీ కుర్రవాళ్ళు
జెలసి ఫీలౌతుంటారు
మీరే మా రోల్ మోడల్ అంటూ ఉంటారు

చుట్టూర ఫాలోయర్స్
మనకే లైక్స్ కొట్టేస్తారు
ఇకపైన మన జంటే
ట్రెండింగ్ అంటారు

ఏయ్ నేనింకా
నీలో చిక్కుకుపోయేలా
రోజంతా నువ్
నాతో హత్తుకుపోవాలా

హెయ్, దగ్గరగుంటే నువ్విల్లా
చూపులు తిప్పడమే ఎల్లా
తప్పదు కదా తప్పే అయినా
ఏదో చెయ్యాలా

నన్నే చూస్తే నువ్వల్లా
ఎంతో ముద్దే వచ్చేలా
ఇప్పటికిప్పుడు
ఎక్కడికైనా ఎగిరిపోయేలా

ఓ మై బ్యూటీ గర్ల్
క్యూటీ బ్యూటీ గర్ల్
క్యూటీ క్యూటీ బ్యూటీ బ్యూటీ
నాటీ నాటి గర్ల్

యు ఆర్ మై క్రేజీ బాయ్
క్రేజీ క్రేజీ బాయ్
క్రేజీ  క్రేజీ క్రేజీ
క్రేజీ క్రేజీ బాయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here