Crazy Uncles Title Song Lyrics penned by Kasarla Shyam, music composed by Raghu Kunche & Bhole Shavali, and sung by Lipsika from Telugu cinema ‘Crazy Uncles‘.
Crazy Uncles Title Song Credits
Movie | Crazy Uncles |
Director | E Sathi Babu |
Producers | Good Friends & Boddu Ashok |
Singer | Lipsika |
Music | Raghu Kunche & Bhole Shavali |
Lyrics | Kasarla Shyam |
Star Cast | Sreemukhi, Raja Ravindra, Mano, Bharani |
Music Label |
Crazy Uncles Title Song Lyrics In English
Hello Everybody..! Are You Ready, We Have The Fun.
Kaavo, Piyo, Gaavo, Naacho… KuKuKuKu Koo, Aa Haa
Come On Everybody… Ha Ha,
LaLLa LaLLaLLaa LaLLa LaLLaLLaa
Party Party Party Idhi Yaabhai Ella Party
Oka Half Century Kotteshaaru… Busy Life Thoti
Party Party Party Idhi Happy Ending Party
Ika Second Half Kaastha Meeru Thagginchaali Naughty
Nee Burre Double Simmu… Oodhesina Buble Gum-mu
Cheppedhokati Chesedhokati Oosavelli Saati
Nee Potte Neella Drum-mu… Chokkaale Pattavu Nammu
Poti Meeru Thattukoleru Poragaallathoti
Crazy Crazy Crazy Crazy Crazy Uncles
Age Aadisthondhi Meetho Running Temples
Crazy Crazy Crazy Crazy Crazy Uncles
Age Aadisthondhi Meetho Running Temples
Sweety Sweety Sweety Naa Boore Buggala Beauty
Mammu Uncles Ani Pilavaddhe Smily Lipsthoti
Sweety Sweety Sweety Junnu Lekka Unnave Cutie
Maakemanta Vayasayindhe 40 Dhaati 50
Memu Poddhu Poddhunne Gym-me Chesi Thaagesthaame Green Tea
Ika Poddhugookithe Kummesthaame 90 Meeda 90
Aa Nalla Rangune Juttuku Esthe Age Thaggadaa Enti
Maa Kallaku Cooling Glassulu Pedithe Maake Memu Poti
Bhoom Bhoom Bhaja Bhaja Bhum Bhum Bhaja Mothal
Bhoome Adhiripodhaa Meme Vese Steppul
Bhoom Bhoom Bhaja Bhaja Bhum Bhum Bhaja Mothal
Bhoome Adhiripodhaa Meme Vese Steppul, Aba Chaa
LaLLa LaLLaLLaa… LaLLa LaLLaLLaa
Image Ante Merisipoyaa Disco Lightlo Babu
Meeru DJ Sound Ye Vinte Chaalu Vasthadi Gunde Jabbu
Rama Krishna Antu Japam Chesevaallam Kaadhu
Ramyakrishna Paatalake Steppesinollam Memu
Uppu Kaaram Gattiga Thinte Attack Ayithadi BP
Meeru Soodhila Dhaaram Sandhula Bheram Aapesthe Ika Happy
Voltage Dropainaa Satthaa Undhe Baby
Maa Age Croupthote Choodu Thiruguthondhi Globe Ye
Elaagainaa Cover Chestharu Annintaa Rubaabe
Crazy Crazy Crazy Crazy Crazy Uncles
Age Aadisthondhi Meetho Running Temples
Bhoom Bhoom Bhaja Bhaja Bhum Bhum Bhaja Mothal
Bhoome Adhiripodhaa Meme Vese Steppul
——- Bas Karo Yaar
Watch క్రేజీ అంకుల్స్ Lyrical Video Song
Crazy Uncles Title Song Lyrics In Telugu
హలో ఎవ్రీబడీ..! ఆర్ యు రెడీ. వీ హావ్ ద ఫన్.
కావో, పియో, గావో, నాచో… కుకుకుకు కూ, ఆ హా
కమాన్ ఎవ్రీబడీ… హ హ, లల్ల లల్లల్లా లల్ల లల్లల్లా
పార్టీ పార్టీ పార్టీ ఇది యాభై ఏళ్ళ పార్టీ
ఒక హాఫ్ సెంచరీ కొట్టేశారు బిజీ లైఫ్ తోటి
పార్టీ పార్టీ పార్టీ ఇది హ్యాపీ ఎండింగ్ పార్టీ
ఇక సెకండ్ హాఫ్ కాస్త మీరు తగ్గించాలి నాటీ
నీ బుర్రే డబల్ సిమ్ము… ఊదేసిన బబుల్ గమ్ము
చెప్పేదొకటి చేసేదొకటి ఊసరవెల్లి సాటి
నీ పొట్టే నీళ్ల డ్రమ్ము చొక్కాలే పట్టవు నమ్ము
పోటీ మీరు తట్టుకోలేరు పోరగాళ్ల తోటి
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ అంకుల్స్
ఏజి ఆడిస్తోంది మీతో రన్నింగ్ టెంపుల్స్
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ అంకుల్స్
ఏజి ఆడిస్తోంది మీతో రన్నింగ్ టెంపుల్
స్వీటీ స్వీటీ స్వీటీ నా బూరె బుగ్గల బ్యూటీ
మమ్ము అంకుల్స్ అని పిలవద్దే స్మైలీ లిప్స్ తోటి
స్వీటీ స్వీటీ స్వీటీ జున్ను లెక్క ఉన్నవే క్యూటీ
మాకేమంత వయసయిందే 40 దాటి 50
మేము పొద్దు పొద్దున్నే జిమ్మే చేసి తాగేస్తామే గ్రీను టీ
ఇక పొద్దుగూకితే కుమ్మేస్తామే 90 మీద 90
ఆ నల్ల రంగునే జుట్టుకు ఏస్తే ఏజ్ తగ్గదా ఏంటి
మా కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెడితే మాకే మేము పోటీ
భూమ్ భూమ్ భజ భజ భుమ్ భుమ్ భజ మోతల్
భూమే అదిరిపోదా మేమె వేసే స్టెప్పుల్
భూమ్ భూమ్ భజ భజ భుమ్ భుమ్ భజ మోతల్
భూమే అదిరిపోదా మేమె వేసే స్టెప్పుల్, అబ చా
లల్ల లల్లల్లా లల్ల లల్లల్లా
ఇమేజ్ అంటే మెరిసిపోయా డిస్కో లైట్ లో బాబు
మీరు డీజే సౌండే వింటే చాలు వస్తది గుండె జబ్బు
రామ కృష్ణ అంటూ జపం చేసేవాళ్ళం కాదు
రమ్యకృష్ణ పాటలకే స్టెప్పేసినోల్లం మేము
ఉప్పూకారం గట్టిగ తింటే ఎటాక్ అయితది బీపీ
మీరు సూదిల దారం సందుల భేరం ఆపేస్తే ఇక హ్యాపీ
వోల్టాజి డ్రాపైనా సత్తా ఉందే బేబీ
మా ఏజ్ గ్రూపుతోటే చూడు తిరుగుతోంది గ్లోబే
ఎలాగైన కవరు చేస్తరు అన్నింటా రుబాబే
క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ అంకుల్స్
ఏజి ఆడిస్తోంది మీతో రన్నింగ్ టెంపుల్స్
భూమ్ భూమ్ భజ భజ భుమ్ భుమ్ భజ మోతల్
భూమే అదిరిపోదా మేమె వేసే స్టెప్పుల్
——— బస్ కరో యార్