Dandiya Atalu Ada Song Lyrics in Telugu & English – Premikula Roju Cinema Song

0
Dandiya Atalu Ada Song Lyrics
Pic Credit: Shalimar Film Express (YouTube)

Dandiya Atalu Ada Song Lyrics penned by AM Ratnam & Siva Ganesh, music composed by A R Rahman, sung Dhandiya Aatalu song by Unni Menon, Sai Kumar & Kavita Krishnamurthy from ‘Premikula Roju‘ Telugu movie.

Dandiya Atalu Ada Song Credits

Premikula Roju Cinema Released Date – 09th July 1999
Director Kathir
Producer AM Ratnam
Singers Unni Menon, Sai Kumar, Kavita Krishnamurthy
Music A.R Rahman
Lyrics AM Ratnam, Siva Ganesh
Star Cast Kunal Singh, Sonali Bendre
Music Label

Dandiya Atalu Ada Song Lyrics in English

Dandiya Atalu Ada
Sarada Paatalu Paada
Gujarat Paduchulu Aada
Priyude Chelikai Chooda

Cheli Kanipinchena Kanuchaatuga Naaku
Thana Prema Cheppena Eenaadu
Cheli Kanipinchena Kanuchaatuga Naaku
Thana Prema Cheppena Eenaadu

Thana Jaademito Teliyaka Naaku
Gundello Gubulu Puttena
Thana Jaademito Teliyaka Naaku
Gundello Gubulu Puttena
Dhaandiya Aatalu Aada
Sarada Paatalu Paada
Gujarat Paduchulu Aada
Priyude Chelikai Chooda

Ninnu Choosi Nannu Nenu Marachi
Cheppaledhu Moogaboyi Nilachi
Manasulona Daagiunna Aa Maata Telisindha
Ninnu Choosi Naalo Nenu Murisi
Asalu Maata Cheppakunda Daachi
Kallathoti Saigachesi Cheppaale Telisindhaa

OO Oo Oo, Kaatukalle Nenu Kanula Cherukunta
Kaatukalle Nenu Kanula Cherukunta
Poolavole Virisi Nenu Kurulanallukunta
O, Kallalona Kaatuka Karigipovunanta
Kurulalona Puvvulanni Vaadipovunanta

Nee Prema Hrudayame Pondhena
Thaalibottu Neeku Ne Kattena
Ee Maata Maathrame Nijamaithe
Naa Janme Dhanyam
Naa Prema, Neevele… Naa Prema, Neevele
Dhaandiya Aatalu Aada
Sarada Paatalu Paada
Gujarat Paduchulu Aada
Priyude Chelikai Chooda

Cheli Kanipinchena Kanuchaatuga Naaku
Thana Prema Cheppena Eenaadu
Cheli Kanipinchena Kanuchaatuga Naaku
Thana Prema Cheppena Eenaadu
Thana Jaademito Teliyaka Naaku
Gundello Gubulu Puttena
Thana Jaademito Teliyaka Naaku
Gundello Gubulu Puttena

Prema Choopulo Undhi Mahathvam
Prema Baasalo Undhi Kavithvam
Preminchutalo Unnadhi Daivathwam, Daivathwam
Prema Srushtike Moolapurushudu
Prema Jeevulaku Poojaneeyudu
Premalenidhe Emouno Ee Lokam Bhoolokam
OO Oo OoO, Naa Manasunu Neelo Daachi Unchinaanu
Aa Manasu Kshemamena Telusukonaga Vachhaanu

Oo, Nee Manasu Padhilanga Daachi Unchinaanu
Naakante Nee Manase Naa Panchapraanaalu
Hrudayaalu Rendavi Analevu
Idhi Needhinaadhani Kanalevu
Ee Maata Maathrame Nijamaithe
Naa Janme Dhanyam
Naa Prema… Neevele, Naa Prema… Neevele

Yuvathi Yuvakula Kalayika Kosam
Vachhenu Nedoka Raathiri
Dhandiya Anu Oka Raathiri
Yuvathi Yuvakula Kalayika Kosam
Vachhenu Nedoka Raathiri
Dhandiya Anu Oka Raathiri
Meeku Thodu Memuntaamu Nesthamaa
Jankuleka Preminchiri Nesthamaa
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Mee Valana Bhuvilo Premalu Vardhillaali

Oo Oo Oo Oo Oo OoOo
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Oo Oo Oo Oo Oo OoOo Oo Oo Oo Oo Oo
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Mee Valana Bhuvilo Premalu Vardhillaali
Oo Oo Oo Oo Oo OoOo Oo Oo Oo Oo Oo

Watch దాండియా ఆటలు ఆడ Video Song


Dandiya Atalu Ada Song Lyrics in Telugu

దాండియా ఆటలు ఆడ
సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ
ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా… కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు

తన జాడేమిటో… తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో… తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ
సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ
ప్రియుడే చెలికై చూడ

నిన్ను చూసి నన్ను నేను మరచి
చెప్పలేదు మూగబోయి నిలచి
మనసులోన దాగివున్న… ఆ మాట తెలిసిందా
నిన్ను చూసి… నాలో నేను మురిసి
అసలు మాట… చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి… చెప్పాలే తెలిసిందా

ఓ ఓ ఓ, కాటుకల్లే నేను… కనుల చేరుకుంటా
కాటుకల్లే నేను… కనుల చేరుకుంటా
పూలవోలే విరిసీ నేను… కురులనల్లుకుంటా
ఓ, కళ్లలోన కాటుక కరిగిపోవునంట
కురులలోన పువ్వులన్నీ వాడిపోవునంట

నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈ మాట మాత్రమే నిజమైతే
నా జన్మే ధన్యం..!!
నా ప్రేమ… నీవేలే, నా ప్రేమ… నీవేలే
దాండియా ఆటలు ఆడ… సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ… ప్రియుడే చెలికై చూడ

చెలి కనిపించేనా… కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా… కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
తన జాడేమిటో… తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో… తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా

ప్రేమ చూపులో ఉంది మహత్వం
ప్రేమ భాసలో ఉంది కవిత్వం
ప్రేమించుటలో ఉన్నది దైవత్వం, దైవత్వం
ప్రేమ సృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో… ఈ లోకం, భూలోకం
ఓ ఓఓ ఓ, నా మనససు నీలో దాచి ఉంచినాను
ఆ మనసు క్షేమమేనా… తెలుసుకొనగ వచ్చాను

ఓ, నీ మనసు పదిలంగా… దాచి ఉంచినాను
నాకంటే నీ మనసే… నా పంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు
ఇది నీదినాదని కనలేవు
ఈ మాట మాత్రమే నిజమైతే
నా జన్మే ధన్యం..!!
నా ప్రేమ… నీవేలే, నా ప్రేమ… నీవేలే

యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి
దాండియ అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి
దాండియ అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించిరి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి

ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ
మీ వలన భువిలో… ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో… ప్రేమలు వర్ధిల్లాలి
ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ
మీ వలన భువిలో… ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో… ప్రేమలు వర్ధిల్లాలి
ఓ ఓ ఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here