Praanam Rathnam Movie Lyrics in Telugu
Praanam Rathnam Movie Lyrics విరించి పుట్ల సాహిత్యానికి, దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పనలో కపిల్ కపిలన్ మరియు రనిన రెడ్డి ఆలపించిన పాట విశాల్ నటించిన రత్నం చిత్రంలోనిది. Praanam Rathnam Movie Song Credits Praanam Rathnam Movie Lyrics ప్రాణం నా ప్రాణం నువ్వేనానే చూసేదంతా నిజమేనా ఎక్కడ ఉన్నావిన్నాళ్ళుదాచుంచాడా పైవాడుఎదురయ్యావే నాకే ఈనాడూఎన్నాళ్లకు కరుణించాడుఎటునుంచో ఇటు పంపాడుఇద్దరిని ఒక చోటుకి చేర్చాడూ… ఇది నిజమేనా లేదానేనేదో కలగంటున్నానా… ప్రాణం నా ప్రాణం […]
