Dil Kush Song Lyrics in Telugu & English – Selfish

0
Dil Kush Song Lyrics
Pic Credit: Aditya Music India (YouTube)

Dil Kush Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Mickey J Meyer, and sung by Javed Ali from the Telugu cinema ‘Selfish‘.

రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ తాజా చిత్రం ”సెల్ఫిష్”. లవ్ టుడే చిత్రంలో నటించిన ఇవానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు కాశీ విశాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ‘దిల్ ఖుష్’ విడుదల చేశారు మేకర్స్. మిక్కీ జె మేయర్ స్వరాలు అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా జావెద్ అలీ పాడారు.

Dil Kush Song Credits

SELFISH Cinema Release Date – 2023
Director Vishal Kasi
Producers Dil Raju, Shirish
Singer Javed Ali
Music Mickey J Meyer
Lyrics Ramajogayya Sastry
Star Cast Ashish, Ivana
Music Label

Dil Kush Song Lyrics

Bhalle Bhalle Jhalak Needhe Baalikaa
Nee Vandhakotla Andhamanthaa Naadhikaa
Kaalu Nelakaanthaledhe Naakika
Ee Duniya Bhi Nannu Aapaledhikaa
Dandanaka Dhoom Dhamakaa
Meri Pyaari DhoulathVe Nuvvinkaa

Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mujhko Thu Mili
Thujuko Mein Milaa
Thuje Chodegaa Nahi
Meri Jaane Jaanaa

Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa

Bhalle Bhalle Jhalak Needhe Baalikaa
Nee Vandhakotla Andhamanthaa Naadhikaa
Kaalu Nelakaanthaledhe Naakika
Ee Duniya Bhi Nannu Aapaledhikaa

Hey Rajugaanki Nachesaave
Ninnu Nuvve Muddhu Pettesuko
Intikaada Pandaga Chesesukopove

LuckGala Porive Nuvvu
First Look’kulonenaa
Dhimaakulo Deepam Pettinave
Pedavulapai Naa Pere Raasukoni
Neruga Nanne Cheraga Nelaku Digithive

Mera Dil, Mera Dil Mera Dil
Mera Dil Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mujhko Thu Mili
Thujuko Mein Milaa
Thuje Chodegaa Nahi
Meri Jaane Jaanaa

Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa

Ichhipuchhukune Lekka
Gintha Kooda Thelvadhantaane
Ishtamaithe Laagesukovadame Telusu
Okkasaari Fix Ayithe
Vadhulukonu Dennainaa
Guchhukundhi Nee Meedhe Manasoo
Teri Zindagi Hakkulanni Naavene
Ishq Vaalaa Veelunaama Raasesukunnaane

Mera Dil, Mera Dil Mera Dil
Mera Dil Mera Dil… Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mujhko Thu Mili
Thujuko Mein Milaa
Thuje Chodegaa Nahi
Meri Jaane Jaanaa

Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa
Mera Dil Kush Huvaa
Thuj Se Pyar Huvaa

Dil Kush Telugu Lyrics

భల్లే భల్లే ఝలక్ నీదే బాలికా
నీ వందకోట్ల అందమంతా నాదికా
కాలు నేలకాన్తలేదే నాకిక
ఈ దునియా బీ నన్ను ఆపలేదికా
డండనక ధూమ్ ధమాకా
మేరీ ప్యారి దౌలతువే నువ్వింకా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
ముజ్ కో తు మిలీ
తుజుకో మై మిలా
తుజే చోడేగా నహి
మేరీ జానె జానా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

భల్లే భల్లే జలక్ నీదే బాలికా
నీ వందకోట్ల అందమంతా నాదికా
కాలు నేలకాన్తలేదే నాకికా
ఈ దునియా బీ నన్ను ఆపలేదికా

హే రాజుగాన్కి నచ్చేసావే
నిన్ను నువ్వే ముద్దు పెట్టేసుకో
ఇంటికాడ పండగ చేసేసుకో పోవే

లక్కుగల పోరివె నువ్వు
ఫస్ట్ లుక్కులోనేనా
దిమాకులో దీపం పెట్టినవే
పెదవులపై నా పేరే రాసుకొని
నేరుగా నన్నే చేరగా నేలకు దిగితివే

మేర దిల్, మేర దిల్ మేర దిల్
మేర దిల్ మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
ముజ్ కో తు మిలి
తుజుకో మై మిలా
తుజే చోడేగా నహి
మేరీ జానే జానా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

ఇచ్చిపుచ్చుకునే లెక్క
గింత కూడ తెల్వదంటానే
ఇష్టమైతే లాగేసుకోవడమే తెలుసు
ఒక్కసారి ఫిక్సైతే
వదులుకోను దేన్నైనా
గుచ్చుకుంది నీ మీదే మనసూ
తేరి జిందగీ హక్కులన్నీ నావేనే
ఇష్క్ వాలా వీలునామా రాసేసుకున్నానే

మేర దిల్, మేర దిల్ మేర దిల్
మేర దిల్ మేర దిల్… మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
ముజ్ కో తు మిలి… తుజుకో మై మిలా
తుజే చోడేగా నహి
మేరీ జానే జానా

మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా
మేర దిల్ కుష్ హువా
తుజ్ సే ప్యార్ హువా

Watch మేర దిల్ కుష్ హువా Lyrical Video Song

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.