Diversion Beauty Song Lyrics in Telugu – AAY

Diversion Beauty Song Lyrics

Diversion Beauty Song Lyrics కాసర్ల శ్యామ్ అందించగా, సంగీతాన్ని అజయ్ అరసాడా సమకూర్చగా మంగ్లీ పాడిన ఈ పాట ‘ఆయ్’ సినిమాలోనిది.

Diversion Beauty Song Lyrics Credits

ఆయ్ Telugu Movie Released Date – 15 August 2024
DirectorAnji K Maniputhra
ProducersBunny Vas and Vidya Koppineedi
SingerMangli
MusicRam Miriyala
LyricsKasarla Shyam
Star CastNarne Nithiin, Nayan Sarika
Song Label & SourceJunglee Music Telugu

Diversion Beauty Song Lyrics

బంగాళాఖాతంలో పుట్టిందో
వాయుగుండంరా
ఆ గండం మన గోదారి
జిల్లాలో దూరొద్దంటూ…
నా పైట కొంగునే అడ్డేశా…

ఒంగోని తొంగోని
తుర్రంటూ జారుకుందర్రా
హుద్దూదుగా మారిందే
ఇషాకను సేరిందే
నా పేరే మారిందే…
ముద్దు ముద్దుగా పెట్టారే
మన కుర్రోళ్ళు…

…ఏం పేరు పెట్టారేంటి…?

నా పేరే… నా పేరే
డైవర్సన్ బ్యూటీ, హే
నా పేరే… డైవర్సన్ బ్యూటీ
నీ డిప్రెషను ఎంతుంటే ఏంటి?

జియ్యోరే జించక జించక
జియ్యోరే జించక జించక
అందాలే మందుగా ఇస్తా… రా సంటీ
జియ్యోరే జించక జించక
జియ్యోరే జించక జించక
వలపుల్నే వాక్సింగిస్తా… రా బంటీ

ఆ, బీమారం… మావులమ్మ జాతరకెళ్తే
రాజు గారు… రొయ్యల సెరువులు ఏసి
రొక్కమెంతో పొందారు… జోరు జోరూ

పుంజులంటే మోజు పడి
పందాలే కాసారు
ఉన్నదంతా ఊడ్సిపోయి
డిప్రెషన్లో కెళ్ళారు
రాజు గారూ, ఊ ఊ…

…అప్పుడేం చేశావ్?

ఆ కిటికీలకు పరదాలేసి
తలుపులకేమో గొల్లాలేసి
సిటికెనేలుకి సిలకలు సుట్టి
లట్టుకున్నిస్తే… చటుకున లేశాడు

…నా పేరే డైవర్సన్…
ఎహె ఆపు…
ఆ క్రికెట్ స్టెప్పెయ్
నా పేరే… డైవర్సన్ బ్యూటీ
నీ డిప్రెషను ఎంతుంటే ఎంటెహే…

జియ్యోరే జించక జించక
జియ్యోరే జించక జించక
అందాలే మందుగా ఇస్తా… రా సంటీ
జియ్యోరే జించక జించక
జియ్యోరే జించక జించక
వలపుల్నే వాక్సింగిస్తా… రా బంటీ

జియ్యోరే జించక జించక
జియ్యోరే జించక జించక ||3||

Watch నా పేరే డైవర్సన్ Lyrical Video Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *