Dream Girl Telugu Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, song by Suchitra Krishnamurthy and Suresh Peters, and music composed by Shashi Preetam from GULBI.
Dream Girl Telugu Song Credits
Gulabi Movie Released Date – 03 November 1995 | |
Director | Krishna Vamsi |
Producer | Ram Gopal Varma |
Singers | Suchitra Krishnamurthy & Suresh Peters |
Music | Shashi Preetam |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | JD Chakravarthy, Maheswari |
Music Label |
Dream Girl Telugu Song Lyrics
Madhurini Maripinche Sushmithanu Odinche
Andamaina Ammaayiroi
RamyaKrishna Roopaanni Chitraloni Raagaanni
Kalupukunna Paapaayiroi
Evvaruraa Aa Chinnadi Ekkadaraa Daagunnadhi
Eppudu Raa Etu Nunchi Dhiguthundi
Dream Girl, Yadhalo Eela Vese Nightingale
Dream Girl, Modalo Maala Vese Darling Doll
Hello Honey, Welcome Ani Antu Neeventa Unnaanani
Kallona Nuvu Levani Gillesi Choopinchani
Ventaadinaa Vedhinchinaa, Nee Chentha Cheraalani
Nammaali Naa Maatani, Tagginchu Allarani
Dream Girl, Gundello Moge Temple Bell, O O
Dream Girl, Digiraa Neeli Ningi Twinkle Star
Aataadina Maataadinaa, Aalochanantha Thaanenani
Cheppedhi Ellaagani, Cheredhi Ye Daarini
Etu Poyina Em Chesinaa, Naa Needalaaga Adugaduguni
Choosthunna Aa Kallani Choosedhi Yenaadani
Dream Girl, Konguchaatu Gulabi, Mullu Naatu Honey Bee
Ekkadundho Aa Baby
Konte Oosulaadindhi, Heart Beat Penchindhi
Entanta Daani Hobby
What is This, Vankay Puls
No Address Miss Universe, Mental Case
Anthelera Bossu, May God Bless You
Dream Girl, Yadhalo Eela Vese Nightingale
Dream Girl, Digiraa Neeli Ningi Twinkle Star
Dream Girl, Ninne Talachukunte Niddara Nil
Dream Girl, Manase Tadisipoye Water Fall
Dream Girl, Thwaragaa Cherukove My Darling
Dream Girl, Inkaa Enthakaalam Ee Waiting
Dream Girl, Dream Girl, Dream Girl
You Are My Dream Girl, Dream Girl
డ్రీమ్ గర్ల్ Lyrics
మాధురీని మరిపించె సుస్మితను ఓడించె
అందమైన అమ్మాయిరోయ్
రమ్యకృష్ణ రూపాన్ని చిత్ర లోని రాగాన్ని
కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరురా ఆ చిన్నది ఎక్కడరా దాగున్నది
ఎప్పుడురా ఎటు నుంచి దిగుతుంది
డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసే నైటింగేల్
డ్రీమ్ గర్ల్ మెడలో మాల వేసే డార్లింగ్ డాల్
లా లా లా ల ల లా లా… లా లా లా ల ల లా లా
హల్లో హనీ, వెల్కమ్ అనీ… అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని… గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా… నీ చెంత చేరాలని
నమ్మాలి నా మాటనీ… తగ్గించు అల్లర్లనీ
డ్రీమ్ గర్ల్, గుండెల్లో మోగే టెంపుల్ బెల్, ఓ
డ్రీమ్ గర్ల్, దిగిరా నీలి నింగి ట్వింకిల్ స్టార్
ఊహూ హు హు హు హూ, తూరూ రూ రూ రూ
ఆటాడినా మాటాడినా… ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని… చేరేది ఏ దారినీ
ఎటు పోయినా ఏం చేసినా, నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని… చూసేది ఏనాడనీ
డ్రీమ్ గర్ల్
కొంగుచాటు గులాబి, ముళ్ళు నాటు హనీబి
ఎక్కడుందొ ఆ బేబీ
కొంటె ఊసులాడింది, హార్టు బీటు పెంచింది
ఏంటంట దాని హాబీ
వాట్ ఈజ్ దిస్… వంకాయ్ పుల్స్
నో అడ్రస్… మిస్ యూనివర్స్, మెంటల్ కేస్
అంతెలేర బాసు… మే గాడ్ బ్లెస్ యూ
డ్రీమ్ గర్ల్, ఎదలో ఈల వేసే నైటింగేల్, ఓ ఓ
డ్రీమ్ గర్ల్, దిగి రా నీలి నింగి ట్వింకిల్ స్టార్
డ్రీమ్ గర్ల్, నిన్నే తలచుకొంటే నిద్దర నిల్
డ్రీమ్ గర్ల్, మనసే తడిసిపోయే వాటర్ ఫాల్
డ్రీమ్ గర్ల్, త్వరగా చేరుకోవే మై డార్లింగ్
డ్రీమ్ గర్ల్, ఇంకా ఎంతకాలం ఈ వెయిటింగ్
డ్రీమ్ గర్ల్ డ్రీమ్ గర్ల్, డ్రీమ్ గర్ల్
యు ఆర్ మై డ్రీమ్ గర్ల్, డ్రీమ్ గర్ల్