Easy Peasy Telugu Lyrics penned by Ravikanth Perepu, music composed by Sri Charan Pakala, and sung by Ambika Sashittal, M Sravan Chakravarthi from the Telugu movie ‘Bubblegum‘.
Easy Peasy Telugu Song Credits
Movie | Bubblegum (29 December 2023) |
Director | Ravikanth Perepu |
Producer | P Vimala |
Singers | Ambika Sashittal, M Sravan Chakravarthi |
Music | Sri Charan Pakala |
Lyrics | Ravikanth Perepu |
Star Cast | Roshan Kanakala, Maanasa Choudhary |
Music Label & Source |
Easy Peasy Telugu Lyrics – English
Gundelona BPM Peruguthunnadha
Base Sound Ke Adhuruthunnadhaa
Kudhuru Lene Ledhu Ento UnnaPaatugaa
Kanti Reppalo Life Maaragaa
Jaaruthundha Earth
Meedha Adugu Mundhara
Dhookuthundha Neelo Thondhara
Freedom Hatthukunna Vibe Needhiraa
Theladam Kashtame Munigipomandhiraa
Just Easy Easy Peasy
Just Easy Easy Peasy
Just Easy Easy Easy
Neetho Crazy Life Ye Breezy
(I Love You Baby)
InhaleU ExhaleU Annantha EasyGaa
Vochindhi Love Antu OohinchaledhuGaa
Pedhaalu Padhaalu Palikentha SuluvuGaa
Kshanaallo Paddaaru Intha EasyGaa
O Ho Oo Haddhulevi Levu
O Ho Oo Anthame Ledhu
Oo Oo O Uppenantha Ee Prema
Dhaachukondi MemoryLo
Lock Vesi Gundetho
Just Easy Easy Peasy
Just Easy Easy Peasy
Just Easy Easy Easy
Just Easy Easy Easy
Neetho Crazy Life Ye Breezy
Just Easy Easy Peasy
Just Easy Easy Peasy
Just Easy Easy Easy
Neetho Crazy Life Ey Breezy
ఈజీ పీజి Lyrics
గుండెలోన బీపీఎం పెరుగుతున్నదా
బేస్ సౌండ్ కే అదురుతున్నదా
కుదురు లేనే లేదు ఏంటో ఉన్నపాటుగా
కంటి రెప్పలో లైఫ్ మారగా
జారుతుందా ఎర్త్
మీద అడుగు ముందర
దూకుతుందా నీలో తొందర
ఫ్రీడమ్ హత్తుకున్న వైబ్ నీదిరా
తేలడం కష్టమే మునిగిపోమందిరా
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
నీతో క్రేజీ లైఫే బ్రీజి
ఐ లవ్ యూ బేబీ
ఇన్హేలు ఎక్స్జెలు అన్నంత ఈజీగా
వచ్చింది లవ్ అంటూ ఊహించలేదుగా
పెదాలు పదాలు పలికేంత సులువుగా
క్షణాల్లో పడ్డారు ఇంత ఈజీగా
ఓ హో ఓ హద్దులేవీ లేవు
ఓ హో ఓ అంతమే లేదు
ఓ ఓ ఓ ఉప్పెనంత ఈ ప్రేమ
దాచుకోండి మెమోరీలో
లాక్ వేసి గుండెతో
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
నీతో క్రేజీ లైఫే బ్రీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
జస్ట్ ఈజీ… ఈజీ పీజి
నీతో క్రేజీ లైఫే బ్రీజి