Yekkadi Maanusha Janmam Song Lyrics in English Eakam Movie
Movie: Eakam
Director: B Varun Vamsi
Singer: Shakthisree Gopalan
Music: Jose Franklin
Lyrics: Sri Annamacharyulu
Cast: Aberaam Varma, Tanikella Bharani, Swetha Varma
Audio Lable: Lahari Music | T-Series
Yekkadi Maanusha Janmambetthina Falamemunnadi
Nikkam Ninne Nammithi… Nee Chitthambikanu…Nee Chitthambikanu… (2)
Maruvanu Aaharambunu… Maruvanu Samsaara Sukhamu…
Maruvanu Indriya Bhogamu… Maadhava Nee Maaya… (2)
Maracheda Sugyaanambunu… Maracheda Thathwa Rahasyamu…
Maracheda Guruvunu Daivamu Maadhan Nee Maaya..
Yekkadi Maanusha Janmambetthina Falamemunnadi
Nikkam Ninne Nammithi… Nee Chitthambikanu…Nee Chitthambikanu…
Viduvanu Paapamu Punyamu… Viduvanu Naa Durgunamulu..
Viduvanu Mikkili Aashalu Vshnuda Nee Maaya..
Vidicheda Shatkrmambulu… Vidicheda Vairaagyambunu..
Vidicheda Naachaarambunu Vishnuda Nee Maaya… (2)
Yekkadi Maanusha Janmambetthina Falamemunnadi
Nikkam Ninne Nammithi… Nee Chitthambikanu…Nee Chitthambikanu…
Thagileda Bahu Lampatamula… Thagileda Bahu Badhambula…
Thagulunu Mokshapu Maargamu Thalapuna Enthainaa..
Agapadi Shree Venkateshwara Antharyaamivai…
Nagi Nagi Nanu Neevelithini Naakaa Ee Maaya… (2)
Yekkadi Maanusha Janmambetthina Falamemunnadi
Nikkam Ninne Nammithi… Nee Chitthambikanu…Nee Chitthambikanu…
ఎక్కడి మానుష జన్మం సాంగ్ లిరిక్స్ (Yekkadi Maanusha Janmam Song Lyrics), తెలుగులో..
సినిమా: ఏకమ్
దర్శకుడు: బి వరుణ్ వంశీ
గాయకుడు: శక్తిశ్రీ గోపాలన్
సంగీతం: జోస్ ఫ్రాంక్లిన్
సాహిత్యం: శ్రీ అన్నమాచార్యలు
తారాగణం: అబేరామ్ వర్మ, తనికెల్ల భరణి, శ్వేత వర్మ
ఆడియో లేబుల్: లాహరి మ్యూజిక్ | టీ-సీరీస్
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి.. నీ చిత్తంబికను…. నీ చిత్తంబికను…. (2)
మరువను ఆహారంబును.. మరవను సంసార సుఖము..
మరవను ఇంద్రియ భోగము.. మాధవ నీ మాయా… (2)
మరచెద సుఙ్ణానంబును… మరచెద తత్త్వ రహశ్యము..
మరచెద గురువును దైవము మాధవ నీ మాయా…
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి.. నీ చిత్తంబికను…. నీ చిత్తంబికను….
విడువను పాపము పుణ్యము.. విడువను నా దుర్గుణములు..
విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీమాయ…
విడిచెద షట్కర్మంబులు.. విడిచెద వైరాగ్యంబును..
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ.. (2)
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి.. నీ చిత్తంబికను…. నీ చిత్తంబికను….
తగిలెద బహు లంపటముల… తగిలెద బహు బంధంబుల..
తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా…
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై..
నగి నగి నను నీవేలితి నాకా ఈ మాయ.. (2)
ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి.. నీ చిత్తంబికను…. నీ చిత్తంబికను….
Read Also: అశ్వథ్థామ… అగ్రహోదగ్రుడు అగ్నివర్ణ నేత్రుడు… Lyrics