Elaa Unnaamu Memu Song Lyrics – Sulthan Telugu Cinema Song

Elaa Unnaamu Memu Song Lyrics

Elaa Unnaamu Memu Song Lyrics penned by Shree Mani, music composed by Vivek – Mervin, and sung by Anthony Daasan & Sarath Santosh from the Telugu movie ‘Sulthan‘.

Elaa Unnaamu Memu Song Credits

Sulthan Telugu Movie
DirectorBakkiyaraj Kannan
ProducersS R Prakash Babu, S R Prabhu
SingerAnthony Daasan, Sarath Santosh
MusicVivek – Mervin
LyricsShree Mani
Star CastKarthiRashmika Mandanna
Audio Lable

Elaa Unnaamu Memu Song Lyrics

ఎలా ఉన్నాము మేము… ఇలా అయిపోయాము
వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం

ఎలా ఉన్నాము మేము… ఇలా అయిపోయాము
వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది
మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
నడుము పట్టేసింది మెడ బెణికింది మాకు
నిలబడలేక పోతున్నాం సామీ
ఎలా ఉన్నాము మేము… ఇలా అయిపోయాము
వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం

అరె..! కోపమొచ్చెనే… హొయ్ హొయ్ హొయ్
కాళ్ళు చేతులు నొప్పులే… హొయ్ హొయ్ హొయ్
పొట్ట అడ్డు తగిలెనే… హొయ్ హొయ్ హొయ్
అరె ఓయమ్మా ఉందంతా నిన్నట్తో పోయే

కాళ్ళ మీద పడతాం… కొంచెం కరుణ చూపు సుల్తాన్
నీ ప్రేమ కోసం రోజు… మేం ఏడుస్తున్నాం సుల్తాన్
కాళ్ళ మీద పడతాం… కొంచెం కరుణ చూపు సుల్తాన్
నీ ప్రేమ కోసం రోజు… మేం ఏడుస్తున్నాం సుల్తాన్
ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది
మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
నడుము పట్టేసింది మెడ బెణికింది మాకు
నిలబడలేక పోతున్నాం సామీ… కళ్ళు తిరుగుతున్నాయి సామీ
వల్ల కావట్లేద్ సామీ… కళ్ళు తిరిగెనే సామీ

ఏ రుకుమిణి హెయ్… ఏ రుకుమిణి హెయ్
ఏ రుకుమిణి… మా బాధకని, మా కోసమని
కొంచం చిక్కవమ్మ నువ్వు
పొన్నారి చిన్నారి… ఏ, మా ఇంట్లో దీపం వెలిగించ రావమ్మా
కొద్దిగా నువు నవ్వితే చాలు ఓరగా… మా నొప్పులన్ని పోతాయ్
పిచ్చిగా నటిస్తే చాలు… హాయిగా మేము ఉరికెళ్ళిపోతాం

లవ్ కొంచెం లవ్ కొంచెం ఒప్పుకో సరే అరె
గట్టి పిల్లే ఇది అరె ఊరుకో
గొడవలొద్దు ఒద్దు పెళ్లి చేసుకో ఆయినతో
లడ్డు లాగ ఇద్దరిని కనవే

కాళ్ళ మీద పడతాం… కొంచెం కరుణ చూపు సుల్తాన్
నీ ప్రేమ కోసం రోజు… మేం ఏడుస్తున్నాం సుల్తాన్
కాళ్ళ మీద పడతాం… కొంచెం కరుణ చూపు సుల్తాన్
నీ ప్రేమ కోసం రోజు… మేం ఏడుస్తున్నాం సుల్తాన్
ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది
మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
నడుము పట్టేసింది మెడ బెణికింది మాకు
నిలబడలేక పోతున్నాం సామీ

Watch ఎలా ఉన్నాము మేము Lyrical Video Song

ఎలా ఉన్నాము మేము… ఇలా అయిపోయాము
వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
ఎలా ఉన్నాము మేము… ఇలా అయిపోయాము
వాంటెడ్ గా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాం
ఏ..! నడుము పట్టేసింది మెడ బెణికింది
మండే ఎండలో కళ్ళు తిరుగుతున్నాయి సామీ
నడుము పట్టేసింది మెడ బెణికింది మాకు
నిలబడలేక పోతున్నాం సామీ
కళ్ళు తిరిగెనే సామీ… వల్ల కావట్లేద్ సామీ
కళ్ళు తిరిగెనే సామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *