Emanti Nabayaa Song Lyrics – Like Share and Subscribe Telugu

Emanti Nabayaa Song Lyrics

Emanti Nabayaa Song Lyrics penned by Penchal Das, sung by Mangli, and music composed by Sweekar Agasthi from the Telugu movie ‘Like Share and Subscribe‘.

Emanti Nabayaa Song Credits

Like Share and Subscribe Film Release Date – 
DirectorMerlapaka Gandhi
ProducerVenkat Boyanapalli
SingerMangli
MusicSweekar Agasthi
LyricsPenchal Das
Star CastSantosh Shobhan, Fariaabdullah
Music Label & Source

Emanti Nabayaa Song Lyrics in English

Emanti Nabayaa
Ne Emi Setthunabbayaa

Watch ఏమంటి నబ్బాయా Video Song


Emanti Nabayaa Song Lyrics in Telugu

ఏమంటి నబ్బాయా
నే ఏమి సేత్తునబ్బాయా
నా ఇమలగిరి కమలా
నా కమల కిచిరి పండా

ఏమంటి నబ్బాయా
నే ఏమి సేత్తునబ్బాయా
నా ఇమలగిరి కమలా
నా కమల కిచిరి పండా

ఏమంటి నమ్మాయా
నే నేమి సేత్తునమ్మాయా
నా ఇమలగిరి కమలా
నా కమల కిచిరి పండా

నా పెదవి దొండ పండు
నా మనసు నీమీదుండు
ఒక్కసారి నన్ను కూడి
నా దిగులు తీర్చిపోరా

నీ పెదవి దొండ పండు
నీ మనసు నామీదుండు
ఒకసారి నిన్ను కూడి
నీ దిగులు తీర్చిపోతా

పైట జారే వయసు
భలే పొగలు సెగలురా
అబ్బాయా టెన్ టు ఫైవ్, అబ్బా
నా సొగసు బిగువు సూసి
సందేళ రారా అబ్బాయా

పైట జారే పైట జారే
పైట జారే వయసు
భలే పొగలు సెగలురా అమ్మాయా, అట్టనా
నీ సొగసు బిగువు సూసి
సందేళ వస్తమే అమ్మాయా