Endukamma Prema Prema Song Lyrics penned by Ananth Sriram, music composed by Ilayaraja, and sung by Geetha Madhuri & Sriram Parthasarathy from Telugu cinema ‘Gaayam-2‘.
Endukamma Prema Prema Song Credits
Movie | Gaayam 2 (03 September 2010) |
Director | Praveen Sri |
Producer | Dr. C Dharmakartha |
Singers | Geetha Madhuri & Sriram Parthasarathy |
Music | Ilayaraja |
Lyrics | Ananth Sriram |
Star Cast | Jagapathi Babu, Vimala Raman |
Music Label |
Endukamma Prema Prema Song Lyrics
Endukamma Prema Prema
Gundelone Aagevamma Raa
Sandhe Vela Ayyindhamma
Santhakaalu Cheyyaalammaa Raa
Venta Ventane Anni Andukoga Raa
Janta Vinthale Enno Choosukoga Raa
Endukamma Prema Prema
Gundelone Aagevamma Raa
Sandhe Vela Ayyindhamma
Santhakaalu Cheyyaalammaa Raa
Ninnu Nannu Dhooram Chese
Cheyyi Ledhanee
Neeku Naaku Cheruva Penche
Choopu Undhanee
Ninnu Nannu Dhooram Chese
Cheyyi Ledhanee
Neeku Naaku Cheruva Penche
Choopu Undhanee
ChaatuMaatulo Sarasam Chaaladhee Pani
Goti Raathale Kavithai Neeku Tochanee
Telipendhuku Vasthunna
Telisindhani Kanugonnaa
Korikese Kala Nuvvai Raa Raa
Haa Ha Haa Haa
Endukamma Prema Prema
Gundelone Aagevamma Raa
Sandhe Vela Ayyindhamma
Santhakaalu Cheyyaalammaa Raa
Chinna Chotulone Andhe Peddha Haayini
Aaduthunna Iddaru Geliche Vintha Aatani
Chinna Chotulone Andhe Peddha Haayini
Aaduthunna Iddaru Geliche Vintha Aatani
Pondhakunte Ee Maatram JanmaEnduko
Aadakunte Ee Aathram Ikkadenduko
Adagaalani Anukunnaa
Atu Nee Kasi Kanugonnaa
Idhi Needhe Ika Edhemaina
Haa Ha Haa Haa
Endukamma Prema Prema
Gundelone Aagevamma Raa
Sandhe Vela Ayyindhamma
Santhakaalu Cheyyaalammaa Raa
Venta Ventane Anni Andukoga Raa
Janta Vinthale Enno Choosukoga Raa
Endukamma Prema Prema
Gundelone Aagevamma Raa
Sandhe Vela Ayyindhamma
Santhakaalu Cheyyaalammaa Raa
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా
సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్నీ అందుకోగ రా
జంట వింతలే ఎన్నో చూసుకోగ రా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోనె ఆగేవమ్మా, రా
సందె వేళ అయ్యిందమ్మ
సంతకాలు చెయ్యాలమ్మా, రా
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ
చాటుమాటులో సరసం చాలదీ పని
గోటి రాతలే కవితై నీకు తోచనీ
తెలిపేందుకు వస్తున్నా
తెలిసిందని కనుగొన్నా
కొరికేసే కల నువ్వై రా రా… హా హా హా హా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా
సంతకాలు చెయ్యాలమ్మా రా
చిన్న చోటులోనే అందే పెద్ద హాయినీ
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటనీ
చిన్న చోటులోనే అందే పెద్ద హాయినీ
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటనీ
పొందకుంటె ఈ మాత్రం జన్మ ఎందుకో
ఆడకుంటె ఈ ఆత్రం ఇక్కడెందుకో
అడగాలని అనుకున్నా
అటు నీ కసి కనుగొన్నా
ఇది నీదే ఇక ఏదేమైనా, హా హా హా హా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా
సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్నీ అందుకోగ రా
జంట వింతలే ఎన్నో చూసుకోగ రా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోనె ఆగేవమ్మా రా
(ఆ హ హాహ హా హా హ హా)
సందె వేళ అయ్యిందమ్మా
సంతకాలు చెయ్యాలమ్మా రా
(ఆ హ హాహ హా హా హ హా)