Etthara Jenda Song Lyrics in Telugu – RRR Movie Song

0
Etthara Jenda Song Lyrics
Pic Credit: Lahari Music | T-Series (YouTube)

Etthara Jenda Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by M M Keeravani, and sung by Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan from Telugu ‘RRR‘ cinema.

Etthara Jenda Song Credits

RRR Telugu Film Release Date – 25th March 2022
Director S S Rajamouli
Producer DVV Danayya
Singers Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti & Harika Narayan
Music M M Keeravani
Lyrics Ramajogayya Sastry
Star Cast Jr N T Ramarao, Ram Charan, Alia Bhatt, Olivia Morris, Ajay Devgan
Music Label

Etthara Jenda Song Lyrics

Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda
Netthuru Marigithe Etthara Jenda
Satthuva Urimithe Kottara Konda

English Full Lyrics – Click Here

Watch ఎత్తర జెండా Video Song


Etthara Jenda Song Lyrics in Telugu

పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ….

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె… ఒంగోలు కోడే
సిరిగల కోడే… సిరిసిల్ల కోడే

హ, ఎల్ల ఎల్ల కోడే… ఎచ్చయిన కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే… కలకత్తా కోడే
గుజ్జగల కోడే… గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే… కిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)

పంతమున్న కోడే…. పంజాబి కోడే
తగ్గనన్న కోడే… టంగుటూరి కోడే
పౌరుషాల కోడే… పల్లాస్సి కోడే
విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

Etthara Jenda Song – Fighters

పాటలో కనిపించే వీరులు ఎవరో తెలుసుకుందాం.

1. కసిగల కోడే కలకత్తా కోడే – నేతాజీ సుభాష్ చంద్రబోస్


2. గుజ్జగల కోడే గుజరాతి కోడే – సర్దార్ వల్లభాయ్ పటేల్ (ఉక్కు మనిషి)


3. కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే – కిత్తూరు రాణి చెన్నమ్మ (కర్ణాటక రాష్ట్రం). Indian Queen (Rani) of Kittur.


4. తిరుగేలేనిది తిరునల్వేలి కోడే – V.O. Chidambaram Pillai (VOC), వల్లి నాయగన్ ఒలంగనాదన్ చిదంబరం పిళ్ళై. 
Kappalottiya Tamizhan or “The Tamil Helmsman” గా పిలుస్తారు.


5. పంతమున్న కోడే పంజాబి కోడే – భగత్ సింగ్


6. తగ్గనన్న కోడే టంగుటూరి కోడే – టంగుటూరి వీరేశలింగం పంతులు


7. పౌరుషాల కోడే పల్లాస్సి కోడే – కేరళ సింహం Pazhassi Raja


8. విజయ విహారమే వీర మరాఠ కోడే – ఛత్రపతి శివాజీ మహారాజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here