Evari Kosam (ఎవరికోసం) Song Lyrics penned by Acharya Athreya, music composed by KV Mahadevan, and sung by Ghantasala from the Telugu movie Prema Nagar.
Evari Kosam (ఎవరికోసం) Song Credits
Movie | Prema Nagar (24 September 1971) |
Director | KS Prakash Rao |
Producer | D. Ramanaidu |
Singers | Ghantasala |
Music | KV Mahadevan |
Lyrics | Acharya Athreya |
Star Cast | Akkineni Nageshwara Rao, Vanisri |
Video Label |
Evari Kosam (ఎవరికోసం) Song Lyrics in English
Evari Kosam, Evari Kosam
Ee Prema Mandhiram, Ee Shoonya Nandhanam
Ee Bhagna Hrudhayam, Ee Agni Gundam
Evari Kosam, Evari Kosam
Evari Kosam, Evari Kosam
Premabhiksha Nuvve Petti
Ee Pedha Hrudhayam Pagulagotti
Pichhivaanni Paatraleni Bichhaganni Chesaavu
Nuvvivvanidi Daachalenu, Inkevvarini Adugalenu
Brathuku Neeku Ichaanu, Chithini Naaku Perchaavu
Evari Kosam, Evari Kosam
Ee Prema Mandhiram
Ee Shoonya Nandhanam
Evari Kosam, Evari Kosam
Evari Kosam, Evari Kosam
Orvaleni Ee Prakruthi Pralayamga Maarani
Naa Devi Leni Ee Kovela Thunaathunakalaiponi
Koolipoyi Dhoolilo Kalasiponi
Kaalipoyi Boodidhe Migalani
Evari Kosam, Evari Kosam
Ee Prema Mandhiram
Ee Shoonya Nandhanam
Evari Kosam, Evari Kosam
Evari Kosam, Evari Kosam
Mamatha Nimpamannaanu
Manasu Champukonnaavu
Madhuvu Thaaganannaanu
Visham Thaagamannaavu
Neeku Premante Nijam Kaadhu
Naaku Chaavante Bhayam Ledhu
Nee Virahamlo Brathikaanu
Ee Vishamtho Maranisthaanu
Maranisthaanu………
Watch ఎవరి కోసం Video Song
Evari Kosam Song Lyrics in Telugu
ఎవరి కోసం… ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం… ఈ శూన్య నందనం
ఈ భగ్న హృదయం… ఈ అగ్ని గుండం
ఎవరి కోసం, ఎవరి కోసం
ఎవరి కోసం, ఎవరి కోసం
ప్రేమభిక్ష నువ్వే పెట్టి
ఈ పేద హృదయం పగుల గొట్టి
పిచ్చి వాణ్ణి పాత్ర లేని భిచ్చగాడ్ని చేసావు, హాహా
నువ్వివ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను
బ్రతుకు నీకు ఇచ్చాను… చితిని నాకు పేర్చావు
ఎవరి కోసం, ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం… ఈ శూన్యనందనం
ఎవరి కోసం, ఎవరి కోసం
ఎవరి కోసం, ఎవరి కోసం
ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునాకలై పోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ
కాలిపోయి బూడిదే మిగలనీ
ఎవరి కోసం ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం ఈ శూన్య నందనం
ఎవరి కోసం… ఎవరి కోసం
ఎవరి కోసం… ఎవరి కోసం
మమత నింపమన్నాను
మనసు చంపుకొన్నావు
మధువు తాగనన్నాను
విషం తాగమన్నావు
నీకు ప్రేమంటే నిజం కాదు
నాకు చావంటే భయం లేదు
నీ విరహంలొ బ్రతికాను
ఈ విషంతో మరణిస్తాను, హ హ
మరణిస్తాను…