First Kiss Song Lyrics – Utsavam

0
First Kiss Song Lyrics
Pic Credit: Lahari Music - TSeries (YouTube)

First Kiss Song Lyrics penned by Anantha Sriram, music composed by Anup Rubens, and sung by Ram Miriyala from Telugu cinema ‘Utsavam‘.

First Kiss Song Credits

Utsavam Telugu Film – 
Director Arjun Sai
Producer Suresh Patil
Singer Ram Miriyala
Music Anup Rubens
Lyrics Ananth Sriram
Star Cast Dilip Prakash, Regina Cassandra
Music Label & Source

First Kiss Song Lyrics in English

Maamulugundadu Mama
Kikku Maamulugundadu Mama

First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Devaa
Ekkinaadhante Dhigadhika Yaavaa

Kikku Maamulugundadu Mama
Kikku Maamulugundadu Mama

First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Devaa
Ekkinaadhante Dhigadhika Yaavaa

Amruthamlo Alcohol Kalipina Ruchiraa
Muddhu Modhati Muddhu
Nipputhoti Nickotini Kadipina Kasiraa
Muddhu Modhati Muddhu

Vaccum Petesi Praananni Thodeste
Yella Guntaadi Cheppu
Adhera Modhati Muddhu
Gundello Straa Yesi Juice Anta Jurresthe
ParisthiThemouddhi Cheppu
Adhera Modhati Muddhu

First Kiss Dakkinaaka Chachipoyinaa
Tappu Ledu Endhukante…

Daani Kikku Maamulugundadu Mama
Kikku Maamulugundadu Mama

First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Devaa
Ekkinaadhante Dhigadhika Yaavaa
Kikku Maamulugundadu Mama
Kikku Maamulugundadu Mama

Thenelona Veputhunna
Narakamu Kadara Muddhu
Modhati Muddhu
Maayalona Munchuthunna
Swargamu Kadharaa
Muddhu Modhati Muddhu

Meghaalapai Ninnu Uyyaalalooginchi
Memory Loss Ayettu
Miracle Chesthadhottu
Maikaalatho Soodhi Teekaalu Guchhesi
Nashaalam Block Ayettu
Nashaalo Thosthadhottu

Mamulga Vundadu Mama
Kick Mamulga Vundadu Mama

First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Devaa
Ekkinaadhante Dhigadhika Yaavaa
Kikku Maamulugundadu Mama
Kikku Maamulugundadu Mama

O O Jeevithamlo Lover ichhe
BestU GiftU Firstu KissU Andhukunte
Daani Mamulga Vundadu Mama
Kick Mamulga Vundadu Mama

First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Devaa
Ekkinaadhante Dhigadhika Yaavaa

Kikku Maamulu, Kikku Maamulu
Kikku Maamulugundadu Mama
Kikku Maamulugundadu Mama
Maamulugundadu Mama, Maamaa

Watch ఫస్ట్ కిస్సంటే పండగే Video Song

First Kiss Song Lyrics in Telugu

మాములుగుండదు మామా
కిక్కు మాములుగుండదు మామా, హా

మొదటి ముద్దు తగిలినాక
పెదవినుంచి నుదుటిదాక
నరములన్ని మెలిక తిరిగి
ఎడమ నుంచి కుడికి జరిగి
మెదడు కదిలి మతులు చెదిరి
నిదుర చెడిన రోజు

నీకు, మాములుగుండదు మామా
కిక్కు మాములుగుండదు మామా…

ఫస్ట్ కిస్సంటే పండగే బావ
డ్రగ్గులెన్నైన దండగే దేవ
ఎక్కినాదంటే దిగదిక యావ

కిక్కు మాములుగుండదు మామా
కిక్కు మాములుగుండదు మామా
ఫస్ట్ కిస్సంటే పండగే బావ
డ్రగ్గులెన్నైన దండగే దేవ
ఎక్కినాదంటే దిగదిక యావ

అమృతంలో ఆల్కహాల్ కలిపిన
రుచిరా ముద్దు… మొదటి ముద్దు
నిప్పుతోటి నికోటిన్ని కదిపిన
కసిరా ముద్దు… మొదటి ముద్దు

వ్యాక్యూమ్ పెట్టేసి ప్రాణన్నే తోడేస్తే
ఎలాగుంటాది చెప్పు
అదేర మొదటి ముద్దు
గుండెల్ల స్ట్రా ఏసి జ్యూసంత జుర్రేస్తే
పరిస్తేమవుద్ధి చెప్పు
అదేర మొదటి ముద్దు

ఫస్ట్ కిస్సు దక్కినాక చచ్చిపోయిన
తప్పు లేదు ఎందుకంటే…

దాని కిక్కు మాములుగుండదు మామా
కిక్కు మాములుగుండదు మామా

ఫస్ట్ కిస్సంటే పండగే బావ
డ్రగ్గులెన్నైన దండగే దేవ
ఎక్కినాదంటే దిగదిక యావ
కిక్కు మాములుగుండదు మామా
కిక్కు మాములుగుండదు మామా

తేనెలోన వేపుతున్న
నరకము కదర ముద్దు
మొదటి ముద్దు
మాయలోన ముంచుతున్న
స్వర్గము కదరా
ముద్దు మొదటి ముద్దు

మేఘాలపై నిన్ను ఉయ్యాలలూగించి
మెమోరీ లాసయ్యేట్టు
మిరాకిల్ చేస్తదొట్టు
మైకాలతో సూది టీకాలు గుచ్చేసి
నశాలం బ్లాకయ్యేట్టు
నషాలో తోస్తదొట్టు

ఓ ఓ జీవితంలో లవర్ ఇచ్చే
బెస్టు గిఫ్టు ఫస్టు కిస్సు అందుకుంటే
దాని కిక్కు మాములుగుండదు మామా
కిక్కు మాములుగుండదు మామా

ఫస్ట్ కిస్సంటే పండగే బావ
డ్రగ్గులెన్నైన దండగే దేవ
ఎక్కినాదంటే దిగదిక యావ
కిక్కు మాములు, కిక్కు మాములు
కిక్కు మాములుగుండదు మామా
కిక్కు మాములుగుండదు మామా….
మాములుగుండదు మామా… మామా

All Lyrics from ‘Utsavam’

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.