Gaana Gaana Song Lyrics penned by Chandrabose, song by Yazin Nizar, and music composed by Bharath Sankar from Telugu cinema ‘మహావీరుడు‘.
Gaana Gaana Song Credits
Mahaveerudu Telugu Movie – | |
Director | Madonne Ashwin |
Producer | Arun Viswa |
Singer | Yazin Nizar |
Music | Bharath Sankar |
Lyrics | Chandrabose |
Star Cast | Sivakarthikeyan, Aditi Shankar |
Music Label |
Gaana Gaana Song Lyrics
Aa Ningi Nuvvanta
Ee Nela Nuvvanta
Ninnu Nammukunnaame
Maa Paanaale Sallanga Soodaale
Sindhulaadaale Aadaale Aadaale
Aadaale Aadaale, Chal
Gaana Gaana Teenmaar Gaana
Shaana Shaana Modalainadhi
Prathi Madhi Gadhilona
Vaana Vaana Perfume Vaana
Paina Paina Patapatamani
Kurisina Samayaana
KaalamVachindhe… Kaanukale Techindhe
Goodu Gudaaram Raajabhavanamla Maarindhe
Praanam Lechindhe… Pallakilo Koorchundhe
Aa Neeli Aakaasham Vahva Ani
Kaallakilaa Thuguluthu Undi
Aa Vaipu Aa Vaipu Sandram Vaddhu
Ee Vaipu Ee Vaipu Raav Nee Palace
Nuvvantu Nenantu Thedaaloddhu
Kalisuntu Kalisuntu Pelchey Patasu
Aa Vaipu Aa Vaipu Sandram Vaddhu
Ee Vaipu Ee Vaipu Raav Nee Palace
Nuvvantu Nenantu Thedaaloddhu
Kalisuntu Kalisuntu Pelchey Patasu
Gaana Gaana Teenmaar Gaana
Shaana Shaana Modalainadhi
Prathi Madhi Ten To Five Gadhilona
Paatha Chota Naatukodi Punjulu
Are Kotha Chota Dorikenamma Angel’U
Aada Kundalanni Vechi Untaai Gumpuga
Eeda Water Tank Vachenamma Impu Sompuga
Aada Chitti Chitti Guruthulenno
Matti Mamathalenno
Anni Gundellona Nilupukoni
Eeda Brathukudaam Malupudhani
Chinna Chinna Munna Munna
Cheyyi Cheyyi Kalapaalanna
Are Dhooke Pullamma
Manapakka Oka Illamma
Chindhese O Mallamma
Chembu Chaatalatho
Thaalaale Moginchamma
Aa Vaipu Aa Vaipu Sandram Vaddhu
Ee Vaipu Ee Vaipu Raav Nee Palace
Nuvvantu Nenantu Thedaaloddhu
Kalisuntu Kalisuntu Pelchey Patasu
Aa Vaipu Aa Vaipu Sandram Vaddhu
Ee Vaipu Ee Vaipu Raav Nee Palace
Nuvvantu Nenantu Thedaaloddhu
Kalisuntu Kalisuntu Pelchey Patasu
Pelchu Pelchu Patasu
Pelchu Pelchu Patasu
Ey Mama Jaragara, Aey Aey Side Side
Aey Atu Jaragareyy, Aey Side Mama
Pelchu Pelchu Patasu
Pelchu Pelchu Patasu
Pelchu Pelchu Patasu
Pelchu Pelchu Pelchu Pelchu
Pelchu Pelchu Pelchu Pelchu
Pelchu Pelchu Pelchu Pelchu
Pata Pata Patasu
గాన గాన Lyrics
ఆ నింగి నువ్వంట
ఈ నేల నువ్వంటా
నిన్ను నమ్ముకున్నామే
మా పాణాలే సల్లంగ సూడాలే
సిందులాడాలే ఆడాలే ఆడాలే
ఆడాలే ఆడాలే, చల్
గానా గాన తీన్మారు గాన
శానా శానా మొదలైనది
ప్రతి మది గదిలోన
వానా వాన పెర్ఫ్యూమ్ వాన
పైనా పైన పటపటమని కురిసిన సమయాన
కాలం వచ్చిందే… కానుకలే తెచ్చిందే
గూడు గుడారం రాజభవనంలా మారిందే
ప్రాణం లేచిందే… పల్లకిలో కూర్చుందే
ఆ నీలి ఆకాశం టెన్ టు ఫైవ్ వాహ అని
కాళ్ళకిలా తగులుతు ఉంది
ఆ వైపు ఆ వైపు సంద్రం వద్దు
ఈ వైపు ఈ వైపు రావ్ నీ ప్యాలెస్సు
నువ్వంటూ నేనంటూ తేడాలొద్దు
కలిసుంటు కలిసుంటు పేల్చేయ్ పటాసు
ఆ వైపు ఆ వైపు సంద్రం వద్దు
ఈ వైపు ఈ వైపు రావ్ నీ ప్యాలెస్సు
నువ్వంటూ నేనంటూ తేడాలొద్దు
కలిసుంటు కలిసుంటు పేల్చేయ్ పటాసు
గానా గాన తీన్మారు గాన
శానా శానా మొదలైనది
ప్రతి మది గదిలోన
పాత చోట నాటుకోడి పుంజులు
అరె కొత్తచోట దొరికెనమ్మ ఏంజిలు
ఆడ కుండలన్ని వేచి ఉంటయ్ గుంపుగా
ఈడ వాటర్ ట్యాంక్ వచ్చెనమ్మ ఇంపుసొంపుగా
ఆడ చిట్టి చిట్టి గురుతులెన్నో
మట్టి మమతలెన్నో
అన్నీ గుండెల్లోనా నిలుపుకొని
ఈడ బ్రతుకుదాం మలుపుదని
చిన్నా చిన్నా మున్నా మున్నా
చెయ్యి చెయ్యి కలపాలన్న
అరె దూకే పుల్లమ్మా
మనపక్క ఒక ఇల్లమ్మా
చిందేసే ఓ మల్లమ్మా
చెంబు చాటలతో తాళాలే మోగించమ్మా
ఆ వైపు ఆ వైపు సంద్రం వద్దు
ఈ వైపు ఈ వైపు రావ్ నీ ప్యాలెస్సు
నువ్వంటూ నేనంటూ తేడాలొద్దు
కలిసుంటు కలిసుంటు పేల్చేయ్ పటాసు
ఆ వైపు ఆ వైపు సంద్రం వద్దు
ఈ వైపు ఈ వైపు రావ్ నీ ప్యాలెస్సు
నువ్వంటూ నేనంటూ తేడాలొద్దు
కలిసుంటు కలిసుంటు పేల్చేయ్ పటాసు
పేల్చు పేల్చు పటాసు
పేల్చు పేల్చు పటాసు
(ఏ మామ జరగరా) ఏయ్ ఏయ్ సైడు సైడు
(ఏయ్ అటు జరగరేయ్) ఏయ్ సైడు మామ
పేల్చు పేల్చు పటాసు
పేల్చు పేల్చు పటాసు
పేల్చు పేల్చు పటాసు
పేల్చు పేల్చు పేల్చు పేల్చు
పేల్చు పేల్చు… పేల్చు పేల్చు
పేల్చు పేల్చు… పేల్చు పేల్చు
పట పట పటాసు