Gajanana Song Lyrics in Telugu – Bajirao Mastani

0
Gajanana Song Lyrics

Gajanana Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Sanjay Leela Bhansali, and sung by Divya Kumar, Arun Ingle, Kaustubh Datar, Mani Iyer, Deepti Rege, Archana Gore & Pragati Joshi from Telugu film ‘Bajirao Mastani‘.

Gajanana Song Credits

Bajirao Mastani Released Date – 18th December 2015
Director Sanjay Leela Bhansali
Producers Sanjay Leela Bhansali & Kishore Lulla
Singers Divya Kumar, Arun Ingle, Kaustubh Datar, Mani Iyer, Deepti Rege, Archana Gore & Pragati Joshi
Music Sanjay Leela Bhansali
Lyrics Ramajogayya Sastry
Star Cast Ranveer Singh, Deepika Padukone & Priyanka Chopra
Music Label

Gajanana Song Lyrics

Gajanana Gajanana
Gajanana Gananaaya
Gajanana Gajanana
Gajanana Gananaaya

Gajanana Gajanana
Gajanana Gananaaya
Gajanana Gajanana
Gajanana Gananaaya

Gajanana Song Lyrics in Telugu

జై కర్త భయ్ హర్త
సౌఖ్య ప్రదాత
పుడమి జనుల బ్రోచు భాగ్యావిధాత
సిద్ధి బుద్ధి వృద్ధి విద్యాది నేత
విజయాలు కలిగించు విగ్నావిధాతా
జయ దేవ జయ దేవ

జయ దేవ జయ దేవ
జయ మంగళ మూర్తి హే
జయ మంగళ మూర్తి
దర్శన మాత్రమే
కరుణింతువు శాంతి
జయ దేవ జయ దేవ

లంబోదర హే వినాయక హే
గౌరీ తనయ పాహిమాం
విగ్నేశ్వర హే ఏకదంత హే
మోదకప్రియ పాహిమాం

లంబోదర హే వినాయకా హే
గౌరీ తనయ పాహిమాం
విగ్నేశ్వరహే ఏకదంతహే
మోదకప్రియ పాహిమాం

స్వప్నతుండ హే గజముఖా
వరసిద్ధీ వినాయకా

గజాననా గజాననా
గజాననా గణనాయా
గజాననా గజాననా
గజాననా గణనాయా

గజాననా గజాననా
గజాననా గణనాయా
గజాననా గజాననా
గజాననా గణనాయా

రత్నా కజికా దివ్యా తేజ లంబూత
పరిమళ చందాన కుంకుమ రాజిత
వజ్రా మరకతమని మకుట శోభిత
జంజనగణను కూర చరణా దీపిత
జయ దేవ జయ దేవ

లక్ష్మీ కన పీతాంబర
ఫనివర సేవిత
సామదాన ప్రీత ప్రేత దివ్యాక
మా ఆది పూజిత ఆగమ సన్నూత
విగ్నానివారణ విజయాకారణ కరుణావతంసా
జయ దేవ జయ దేవ

విగ్నరాజ్ హే మహా తేజ హే
స్కంధా అగ్రజా పాహిమాం
చింతామణి సుర చూడామణి
వరధాగ్రణీ పాహిమాం

వక్ర తుండ హే గజముఖా
వరసిద్ధీ వినాయకా
వక్ర తుండ హే గజముఖా
వరసిద్ధీ వినాయకా

గజాననా గజాననా
గజాననా గణనాయా
గజాననా గజాననా
గజాననా గణనాయా

గజాననా గజాననా
గజాననా గణనాయా
గజాననా గజాననా
గజాననా గణనాయా

గజాననా గణరాయా
(గజాననా గజాననా
గజాననా గణనాయా
గజాననా గజాననా
గజాననా గణనాయా

గజాననా గజాననా
గజాననా గణనాయా
గజాననా గజాననా
గజాననా గణనాయా)

హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే

Watch గజాననా Song

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.