Garam Garam Song Lyrics in Telugu & English – Saripodhaa Sanivaaram

Garam Garam Song Lyrics

Garam Garam Song Lyrics శనపతి భరద్వాజ్ పాత్రుడు అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగా, విశాల్ దద్లానీ పాడిన ఈ పాట ‘సరిపోదా శనివారం’చిత్రంలోనిది. 

Garam Garam Song Lyrics in English

Gandara Gandara
Gandara Gandara Gandara
Gandadu Evadu, Haa
Dhandiga Nindina
Dhundaga Dhanduki
Dhandana Vese Veedu

Garam Garam Song Lyrics in Telugu

కో: మ్ మ్ మ్ మ్
ఓ ఓ ఓ ఓ ఓ
ఆఆ ఆ ఆ ఏ, ఆఆ ఆ ఆ ఏ
ఆ ఆ ఆ ఆ

అ: ఏ, గండర గండర గండర
గండర గండర గండడు ఎవడు, హా
దండిగ నిండిన
దుండగ దండుకి
దండన వేసే వీడూ

మాములుగ నాటు, అయినా నీటు
ఎరగడు తడబాటూ
ఆ మాసు క్లాసుల మధ్యన ఊగుట
వీడికి అలవాటూ, హూ

ముని మాదిరి మ్యూటూ
ఆ స్లాటులో నో ఫైటూ
(నో ఫైట్)
శత్రువు తల స్లేటూ
రాస్తాడటరా ఫేటూ

కేర్ఫుల్ వాట్ యు థింక్
కేర్ఫుల్ వాట్ యు సే
గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే
కుడ్ బి సాటర్‍డే…

గరం గరం యముడయో
సహనాల శివుడయో
(ఆ ఆ ఆ ఆ)
నరం నరం బిగువయో
నియమాల తెగువయో…
(ఆ ఆ ఆ ఆ)

కణం కణం కరుకయో
ఇది ఇంకో రకమయో
(ఆ ఆ ఆ ఆ)
అయోమయం తగదయో
సమయంతో మెలికయో, యే

ఎక్కడికక్కడ లెక్కలు తేల్చే
కిక్కుని పక్కన నెడతాడే
రెస్ట్ అనే టెస్టులో బెస్టుగ వీడే
లిస్టులు రాయడమొదలడే

రాంగు రైటు గడబిడలో
ఏది కరెక్టో తెలపడురో
లెఫ్టో రైటో మరి స్ట్రెయిటో
ఎవ్వడినీ అడగడురో
(ఆ ఆ ఆ ఆ)

కనుచూపే ఊరిమిందోయ్
తిమిరంకే వదిలెను తిమ్మిరి
నలుపంతా కరిగే వరకు
మెరుపై మెరుపై తరిమిందోయ్

కేర్ఫుల్ వాట్ యు థింక్
కేర్ఫుల్ వాట్ యు సే
గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే
కుడ్ బి సాటర్డే
(ఆ ఆ ఆ ఆ)

గరం గరం యముడయో
శివమెత్తే శివుడయో
(ఆ ఆ ఆ ఆ)
నరం నరం బిగువయో
విలయంలో వినడయో
(ఆ ఆ ఆ ఆ)

కణం కణం కరుకయో
తనువంతా తెగువయో
(ఆ ఆ ఆ ఆ)
అయోమయం తగదయో
శనివారం తనదయో
(ఆ ఆ ఆ ఆ)

నాని: పురాణే జమానే మే నరకాసుర్ నామ్ కా ఏక్ రాక్షస్ రెహతా తా…
వో లోగోంకో బహుత్ సథాతా తా…
ఇస్లియే శ్రీ కృష్ణ నే సత్యభామ కే సాత్ మిల్కర్ ఉసే… మార్ డాలా..!!

(ఆ ఆ ఆ ఆ)
అ: కమ్మగా సరికొత్తగా
సృష్టించిన లోకం చూడరా
(ఆ ఆ ఆ ఆ)
బుద్ధిగా బహుశ్రద్ధగా
సరిహద్ధే దాటని తీరురా
(ఆ ఆ ఆ ఆ)

ఓర్పుతో నేర్పుతో నిప్పుని
గుప్పిట కప్పడా
శనివారమై సెగ కక్కుతూ
ప్రతి వారపు కధలని కాల్చడా

గరం గరం యముడయో
యముడయో యముడయో
(ఆ ఆ ఆ ఆ)
నరం నరం బిగువయో
బిగువయో బిగువయో
(ఆ ఆ ఆ ఆ)
శనివారం తనదయో

Watch గరం గరం యముడయో Lyrical Video Song

Garam Garam Song Lyrics Credits

Saripodhaa Sanivaaram Release Date – 29 August 2024
DirectorVivek Athreya
ProducersDVV Danayya, Kalyan Dasari
SingerVishal Dadlani
MusicJakes Bejoy
LyricsSanapati Bharadwaj Patrudu
Star CastNani, Priyanka Arul Mohan
Music Label & Copyright

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *