Giri Giri Song Lyrics కాసర్ల శ్యామ్ అందించగా, యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రామ్ మిరియాల పాడిన ఈ పాట ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోనిది.
Giri Giri Song Lyrics in English
Giri Giri Giri Giri
Gijjana Giri Mallelo
Bari Bari Bari Bari
Bari Teginchu Bathukulo
Giri Giri Song Lyrics in Telugu
ధూం తడి, ద్వారపుడి
రా రెడీ, గొల్లపుడి…
ధూం తడి ద్వారపుడి
రా రెడీ గొల్లపుడి…
కత్తిపుడి కారం పొడి
కిందవడి మీదవడి
చెయ్ ర బన్నా ఎదురుదాడి
అద్దిరబన్న, అరికపుడీ…
సచ్చి మంచోడై స్వర్గం పోవాలే
బతికి ముంచేస్తూ స్వర్గం చూడాలే
మంచోడన్న ఆ చెడ్డపేరేలా
మావా మనలా మనముందాం
పెద్ద సదువుల్తో కొలువే చెయ్యాలో
ఏలి ముద్దరతో లోకం ఏలాలో
ఇస్తిరి బట్టల్లో కంపు మనకేలా
మావా చెమటే మన అందం.
కష్టంగా మట్టెందుకు తొక్కాలా
మనిషినే తొక్కి ఎదిగేస్తే సరిపోలా
పనిచేసి పొట్టెందుకు నింపాలా
బలిసున్నా లేకున్నా
చెల్ పొట్టే కొట్టి మెట్టెక్కాలా
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో ||2||
సచ్చి మంచోడై స్వర్గం పోవాలా
బతికి ముంచేస్తూ స్వర్గం చూడాలా
మంచోడన్న ఆ చెడ్డపేరేలా
మావా మనలా మనవుందాం
పెద్ద సదువుల్తో కొలువే చెయ్యాలో
ఏలి ముద్దరతో లోకం ఏలాలో
ఇస్తిరి బట్టల్లో కంపు మనకేలా
మావా చెమటే మన అందం.
హే, సెంటర్లోనా గాంధీ బొమ్మై
ఒంటరిగుంటే ఏం లాభం అన్నాయ్
జేబుల్లోన ఆ బొమ్మే ఉన్నా
పచ్చనోట్లే జట్టు మనతో ఉన్నయ్.
ఎవని ఎనకాలో ఉన్నామని కుమిలిపోకు
ఎన్నుపోటన్న ఛాన్సున్నది మరచిపోకు
నీకు తోడుంటే నీ బలుపుకు వదులుకోకు
ఈలోకం దున్నేటందుకూ
ఫిమేల్ కో: గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరితెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో ||2||
గిరి గిరి గిరి గిరి, హే హే హే హే
బరి బరి బరి బరి, హే హే హే హే||2||
ఫిమేల్ కో: గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరితెగించు బతుకులో
గిరి గిరి గిరి గిరి గిజ్జనగిరి మల్లెలో
బరి బరి బరి బరి బరి తెగించు బతుకులో.
Watch గిరి గిరి Lyrical Video
Giri Giri Song Lyrics Credits
Gangs Of Godavari Release Date – 31 May 2024 | |
Director | Krishna Chaitanya |
Producers | Suryadevara Naga Vamsi & Sai Soujanya |
Singer | Ram Miriyala |
Music | Yuvan Shankar Raja |
Lyrics | Kasarla Shyam |
Star Cast | VishwakSen, Neha Shetty, Anjali |
Music Label & Source |