Girra Girra Song Lyrics penned by Balaji, music composed by Devi Sri Prasad and sung MM Manasi & Sagar from the Telugu cinema ‘F2‘.
Girra Girra Song Credits
Movie | F2 (12 January 2019) |
Director | Anil Ravipudi |
Producer | Shirish-Laxman |
Singers | MM Manasi & Sagar |
Music | Devi Sri Prasad |
Lyrics | Balaji |
Star Cast | Venkatesh, Varun Tej, Tamannah, Mehreen |
Music Label |
Girra Girra Song Lyrics In English
Hey Girra Girra Girra… Arre Thiruguthaandhe Burra
Hey Maar Maar Maar… Maar Maar Le
Hey Maar Maar Maar… Maar Maar Le
Hey Jor Jor Jor… Jor Jor Le
Hey Jor Jor Jor… Jor Jor Le
Aa Neeche Nela Painaa Painaa… Oopar Sky Kindhaa Kindhaa
Mandhe Kotti Thappaayanta… Dhaarule Dhaarule
Thedaa Kotti Aage Peeche… Gaana Petti Naacho Naache
Dhimme Thirigi Kanipinchaayi Star Le
Hey Girra Girra Girra… Arre Thiruguthaandhe Burra
Hey Urraa Urraa Urraa… Arre Oodheddhaama Boora
Arre Girra Girra Girra… Arre Thiruguthaandhe Burra
Hey Urraa Urraa Urraa… Arre Oodheddhaama Boora
Hey Maar Maar Maar… Maar Maar Le
Hey Jor Jor Jor… Jor Jor Le
Hey Gaali Lona… Thelinattundhi Naa Body
Oo Size Zero Attaage Untundhi… Oh My Beautiful Lady
Ha Gurramekki Vellinattundhi Savvaari
Arre Sarrumantu Heart Centre Lo
Lab Dub Lab Dub… Lab Dub Cheyyi Swaari
Haa Aakaashamlo Sooreedu… Raathiri Emaipoyaadu
Mana Privacy Ke Visa Ichhi… USA Tour Vellaadu
Window Lonchi Aa Cloud… Thellagaa Endhuku Merishaadu
Neeke Photo Theesthunnaade Indrudu
Arre Girra Girra Girra… Arre Thiruguthaandhe Burra
Hey Urraa Urraa Urraa… Arre Oodheddhaama Boora
Roll Roll Roll Avuthundhi… Naa Maata
Gola Gola Gola Cheseddhaam… Rock And Roll Ee Poota
Cheers Cheers Cheers Antondhi… Naa Glass
Gaaju Kalla Ninnu Choosthunte… DhaaniKkooda Putindhe Romance
Studygaane Ninchunnaa… Left-O Right-O Pothunna
Ready Gaane Nenunnaa… Lift-Ye Isthaa Raa Kannaa
Swing Avuthunnaa Paipainaa… Thrill Avuthunnaa Lolonaa
Ipudem Chooshaav… Inkaa Undhi Thillaanaa
Girraa Girr Girr……..
Arre Girra Girra Girra… Arre Thiruguthaandhe Burra
Hey Urraa Urraa Urraa… Arre Oodheddhaama Boora
Arre Girra Girra Girra… Arre Thiruguthaandhe Burra
Hey Urraa Urraa Urraa… Arre Oodheddhaama Boora
Watch గిర్రా గిర్రా గిర్రా Video Song
Girra Girra Song Lyrics In Telugu
హే గిర్రా గిర్రా గిర్రా… అరె తిరుగుతాందే బుర్రా
హే మార్ మార్ మార్… మార్ మార్ లే
హే మార్ మార్ మార్… మార్ మార్ లే
హే జోర్ జోర్ జోర్… జోర్ జోర్ లే
హే జోర్ జోర్ జోర్… జోర్ జోర్ లే
ఆ నీచే నేలా పైనా పైనా… ఊపర్ స్కైయి కిందా కిందా
మందే కొట్టి తప్పాయంట… దారులే దారులే
తేడా కొట్టి ఆగే పీచే… గానా పెట్టి నాచో నాచే
దిమ్మే తిరిగి కనిపించాయి స్టారులే…
హే గిర్రా గిర్రా గిర్రా… అరె తిరుగుతాందే బుర్రా
హే ఉర్రా ఉర్రా ఉర్రా… అరె ఊదేద్దామా బూర
అరె గిర్రా గిర్రా గిర్రా… అరె తిరుగుతాందే బుర్రా
హే ఉర్రా ఉర్రా ఉర్రా… అరె ఊదేద్దామా బూర
హే మార్ మార్ మార్… మార్ మార్ లే
హే జోర్ జోర్ జోర్… జోర్ జోర్ లే
హే గాలి లోన… తేలినట్టుంది నా బాడీ
ఓ సైజు జీరో అట్టాగె ఉంటుంది… ఓ మై బ్యూటిఫుల్ లేడీ
హా గుర్రమెక్కి వెళ్ళినట్టుంది సవ్వారీ
అరె సర్రుమంటు హార్ట్ సెంటర్ లో…
లబ్ డబ్ లబ్ డబ్… లబ్ డబ్ చెయ్యి స్వారీ
హ ఆకాశంలో సూరీడు… రాతిరి ఏమైపోయాడు
మన ప్రైవసీకే వీసా ఇచ్చి… యుయస్ఏ టూర్ వెళ్ళాడు
విండోలోంచి ఆ క్లౌడు… తెల్లగ ఎందుకు మెరిసాడు
నీకే ఫోటో తీస్తున్నాడే ఇంద్రుడు…
అరె గిర్రా గిర్రా గిర్రా… అరె తిరుగుతాందే బుర్రా
హే ఉర్రా ఉర్రా ఉర్రా… అరె ఊదేద్దామా బూర
రోల్ రోల్ రోల్ అవుతుంది… నా మాట
గోల గోల గోల చేసేద్దాం… రాక్ అండ్ రోలే ఈ పూట
చీర్స్ చీర్స్ చీర్స్ అంటోంది… నా గ్లాస్
గాజు కళ్ళ నిన్ను చూస్తుంటే… దానిక్కూడా పుట్టిందే రొమాన్సు
స్టడీగానే నించున్నా… లెఫ్టో రైటో పోతున్న
రెడీగానే నేనున్నా… లిఫ్టే ఇస్తా రా కన్నా
స్వింగ్ అవుతున్నా పైపైనా… థ్రిల్ అవుతున్నా లోలనా
ఇపుడేం చూసావ్… ఇంకా ఉంధి థిల్లానా
గిర్రా గిర్……..
అరె గిర్రా గిర్రా గిర్రా… అరె తిరుగుతాందే బుర్రా
హే ఉర్రా ఉర్రా ఉర్రా… అరె ఊదేద్దామా బూర
అరె గిర్రా గిర్రా గిర్రా… అరె తిరుగుతాందే బుర్రా
హే ఉర్రా ఉర్రా ఉర్రా… అరె ఊదేద్దామా బూర