Govinda Namalu In Telugu – గోవింద నామాలు

0
Govinda Namalu In Telugu
Image Source: Bhakthi TV (YouTube)

Govinda Namalu In Telugu. Lord Sri Venkateshwara Govinda Namalu. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవిందా.

Govinda Namalu In Telugu

శ్రీ శ్రీనివాసా గోవిందా… శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా… భాగవతప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

నిత్యనిర్మలా గోవిందా… నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా… పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

నందనందనా గోవిందా… నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా… పాపవిమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

శిష్టపాలక గోవిందా… కష్టనివారణ గోవిందా
దుష్టసంహార గోవిందా… దురితనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

వజ్రమకుటధర గోవిందా… వరాహమూర్తివి గోవిందా
గోపీజనప్రియ గోవిందా… గోవర్ధనోద్ధార గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

దశరథనందన గోవిందా… దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా

మత్స్యకూర్మ గోవిందా… మధుసూధన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా… వామన భృగురామ గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

బలరామానుజ గోవిందా… బౌద్ధ కల్కి గోవిందా
వేణుగానప్రియ గోవిందా… వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

సీతానాయక గోవిందా… శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా… ధర్మసంస్థాపక గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

అనాథరక్షక గోవిందా… ఆపద్భాందవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా… కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

కమలదళాక్ష గోవిందా… కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా… పాహి మురారే గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

పద్మావతీప్రియ గోవిందా… ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శక గోవిందా… మత్స్యావతార గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

శంఖచక్రధర గోవిందా శారంగగదాధర గోవిందా
విరాజాతీర్ధస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

సాలగ్రామధర గోవిందా… సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా… లక్ష్మణాగ్రజ గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

కస్తూరితిలక గోవిందా… కాంచనాంబరధర గోవిందా
గరుడవాహనా గోవిందా… గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

వానరసేవిత గోవిందా… వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా… ఏకత్వరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

శ్రీ రామకృష్ణా గోవిందా… రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా… పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

వజ్రకవచధర గోవిందా… వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా… వసుదేవతనయా గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

బిల్వపత్రార్చిత గోవిందా… భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంసరూపా గోవిందా… శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా… భక్తరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా… నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా… హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

జనార్ధనమూర్తి గోవిందా… జగత్సాక్షిరూపా గోవిందా
అభిషేకప్రియ గోవిందా… ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

రత్నకిరీటా గోవిందా… రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా… ఆశ్రితపక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

నిత్యశుభప్రద గోవిందా… నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా… ఆద్యంతరహితా గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

ఇహపర దాయక గోవిందా… ఇభరాజ రక్షక గోవిందా
పద్మదయాళో గోవిందా… పద్మనాభహరి గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

తిరుమలవాసా గోవిందా… తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయా గోవిందా… శేషసాయినీ గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

శ్రీ శ్రీనివాసా గోవిందా… శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా… గోకులనందన గోవిందా
గోవిందా హరి గోవిందా… వేంకటరమణ గోవిందా

Annamayya Songs

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here