Gundegilli Pranam Song Lyrics – కనులు కనులను దోచాయంటే

0
Gundegilli Pranam Song Lyrics
Pic Credit: Zee Music South (YouTube)

Gundegilli Pranam Song Lyrics – దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ కనులు కనులను దోచాయంటే సినిమా.

సినిమా: కనులు కనులను దోచాయంటే
దర్శకుడు: డేసింగ్ పెరియసామి
గానం: Rohith Paritala
సంగీతం: మసాలా కాఫీ
సాహిత్యం: సామ్రాట్ నాయుడు & పూర్ణ చారి చల్లూరి
తారాగణం: దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ
ఆడియో: జీ మ్యూజిక్ సౌత్

Gundegilli Pranam Song Lyrics in Telugu

తొలి చూపులోనే పడిపోయానే
నా బాధను ఎవరకి చెప్పనే

నా మనసు కూడా నా మాటను
ఇప్పుడు వినడం లేదు లే
నీ కళ్ళతోనే నను ఖైదీలాగ మార్చేశావే

మనసే ఎగిరే… నింగే తగిలే
చెలివే వినవే.. నవ్వుతు ప్రాణం తీయొద్దే

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….. ||8||
ఓ…ఓ…ఓ…ఓ

నీవే తొలి వలపే.. పదవే నువ్వే వినరాదటే..
తలపే నీదసలే వీడనులే నీ జతను

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….. ||8||

ఒకసారి మనసు కలిశాక…
నా పరుగు ఆపె వీలేది నా తరమా..

ప్రతిసారి నిను కలిసినట్టు ఊహల్లొ మునకేసి
ధ్యాసే మరిసా ప్రాణం అంతా నీ వశమా

పూలలో వనమాలిగా నీ చుట్టూ తోటల్ని కట్టి
అంతగా కవ్వింతగా నే చూసెననీ
ఓ…ఓ…ఓ…ఓ

నీదే తొలి వలపే
మనవే నువ్వే వినరాదటే
తలపే వీడెనులే

కోరగా మది కోరగా
నీ చెంతనే వాలి పోయి
తోడుగా అడుగేయనా నీ వాడననీ

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే….. ||8||

Watch Gundegilli Song From the Movie Kanulu Kanulanu Dochayante. గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే సాంగ్ లిరిక్స్.

Watch గుండెగిల్లి ప్రాణం Video Song


Movie: Kanulu Kanulanu Dochayante
Director: Desingh Periyasamy
Singer: Rohit Paritala
Music: Masala Coffee
Lyrics: Samrat Naidu & Purna Chary Challuri
Cast: Dulquer Salmaan, Ritu Varma, Rakshan, Niranjani Ahathain
Audio Lable: Zee Music South

Gundegilli Pranam Song Lyrics in English

Tholi Chupulone Padi Poyaane..
Naa Bhadhanu Evariki Cheppane..

Naa Manasu Kooda Naa Maatanu
Ippudu Vinadam Ledu Le..
Nee Kallathone Nanu
Khaideelaaga Maarcheshaave

Manase Egire
Ninge Thagile
Chelive Vinave
Navvuthu Praanam Thiyyodde

Gundegilli Pranam Thiyyodde…. ||8||

Oo.. Oo.. Oo.. Oo..

Neeve Tholi Valape
Padave Nuvve Vinaraadate..
Talape Needasale Veedanule
Nee Jathanu

Gundegilli Pranam Thiyyodde…. ||8||

Okasari Manasu Kalishaaka..
Naa PArugu Aape Veeledi Naa Tharamaa..

Pratheesaari Ninu Kalisinattu
Oohallo Munakesi..
Dhyase Marisha Praanam Anthaa
Nee Vashamaaa..

Poolalu Vanamaaligaa
Nee Chuttu Thotalni Katti…
anthagaa kavvinthagaa
Ne Chusenanee..

Oo.. Oo.. Oo.. Oo

Neede Tholi Valape
Manave Nuvve Vinaraadate
Thalape Veedanule

Koragaa Madi Koragaa
Nee Chenthane Vaali Poyi
Thodugaa Adugeyanaa
Nee Vaadananee

Gundegilli Pranam Thiyyodde…. ||8||

Also Read: Chaavainaa Bathukainaa Song Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here