Home » TV Show » Gundeninda Gudigantalu Serial Song Lyrics – Star Maa

Gundeninda Gudigantalu Serial Song Lyrics – Star Maa

by Devender

Gundeninda Gudigantalu Serial Song Lyrics from Star Maa TV, daily serial. Show starting from October 2nd, 2023 Monday to Friday at 9 PM.

Gundeninda Gudigantalu Serial Song Credits

Serial Name Star MAA ‘గుండె నిండా గుడి గంటలు’
Song Label
Star Cast
Amulya Gouda, Vishnukanth

Gundeninda Gudigantalu Serial Song Lyrics

నిసగమ పమగస నిసగమ పమగస
సనిపమ గమపని సనిపమ గమపని
గమగమ పపమప పనిపని నిసనిస గా స

గుండె నిండా గుడిగంటలు
గువ్వల గొంతులు
మోగించేది ఎవ్వరో
మండుటెండల్లో మల్లెలు
మంచుల వానలు
కురిపించేది ఎవ్వరో

రాతి హృదయంలోన
రాగాలయ్యేదెవరో ఓ ఓ ఓ ఓ

గుండె నిండా గుడిగంటలు, ఆ ఆ
గువ్వల గొంతులు
మోగించేది ఎవ్వరో
మండుటెండల్లో మల్లెలు, ఆ ఆ
మంచుల వానలు
కురిపించేది ఎవ్వరో

ముల్లల్లే ఉన్న మనసుని
పూవల్లే మార్చగా
మోడల్లే ఉన్న మనిషిని
మాగాణే చెయ్యగా

చెలిమిని చిలికి, జుం జుంజుం
చేరువకాగా, జుం జుంజుం
వలపును విసిరి, జుం జుంజుం
వేడుకలాగా….

చీకటి గదిలో
దీపమేదో వెలిగించగా
గుండెల గుడిలో దేవతల్లే
కొలువుండగా

ఒక బంధం కలిసిందా
లోకం నీకే కొత్తగా మారునుగా, ఆ ఆ

Watch గుండె నిండా గుడిగంటలు Video Song

You may also like