Home » Jesus Christ Lyrics » Idhigo Prajalandariki Song Lyrics – Christmas Song

Idhigo Prajalandariki Song Lyrics – Christmas Song

by Devender

Idhigo Prajalandariki Song Lyrics బిషప్ పమ్మి డేనియల్ అందించగా సిస్టర్ జెస్సీ పాల్ మరియు దివ్య డేవిడ్ పాడిన పాటకు డేవిడ్ సెల్వన్ మ్యూజికల్ సంగీతాన్ని సమకూర్చారు.

Idhigo Prajalandariki Song Credits

LyricsBishop Pammi Daniel
MusicDavid Selvam Musical
CategoryChristian Song Lyrics
SingersSis Jessy Paul & Ps Divya David
Video SourceDivya David

Idhigo Prajalandariki Song Lyrics

ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||

మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||

ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||

దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీ యేసుడు||2||
కన్య మరియ గర్భమందు
దీనుడై ఇలా వెలసెను ||2||
దీనుడై ఇలా వెలసెను…

మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||

ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||

పరలోక మహిమ వీడి
నరుని రూపము దాల్చి ||2||
ధరణి పాపములను బాప
ధన్యుడై ఇలా వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను…

మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||

ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త ||2||

మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము ||2||
మది ఆనందమే… మహదానందమే ||2||

Watch ఇదిగో ప్రజలందరికి Video Song

You may also like

Leave a Comment