Ivvu Ivvu Okka Muddu Song Lyrics penned by Acharya Athreya Garu, music composed by Ilayaraja Garu, and sung by S P Balasubramanyam & Chitra Garlu from Telugu cinema ‘Prema‘.
Ivvu Ivvu Okka Muddu Song Credits
Movie | Prema (12 January 1989) |
Director | Suresh Krissna |
Producer | D. Ramanaidu |
Singers | S P Balasubramanyam, Chitra |
Music | Ilayaraja |
Lyrics | Acharya Athreya |
Star Cast | Venkatesh, Revathi, SP Balasubramanyam |
Music Label |
Ivvu Ivvu Okka Muddu Song Lyrics In English
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Vaddu Vaddu Antu Pothe Chinnadana
Eppudanta Ichhedhantaa
Kanne Muddu Ichhukunte Chinnavaada
Pelli Daaka Aag Aagavantaa
Kallathoti Pellaindhi Chaalle
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Aadhyanthamu Leni… Amaraanandhame Premaa
Ye Bandhamu Leni… Tholi Sambandhame Premaa
Prema Dhivya Bhaavamu… Prema Daiva Roopamu
Prema Deva Raagamu… Prema Gnaana Yogamu
Manasuna Paare Selayeru Premaa
Alasata Theerche Chirugaali Premaa
Haddulevi Lenidhi Andhamaina Premaa
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Vaddu Vaddu Antu Pothe Chinnadana
Eppudanta Ichhedhantaa
Kanne Muddu Ichhukunte Chinnavaada
Pelli Daaka Aag Aagavantaa
Kallathoti Pellaindhi Chaalle
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Ivvu Ivvu, Aa Haa Aa Haa
Okka Muddu, Mm Hu Mm Hu
O Allari Premaa… Ika Aadinchaku Nannoo
O Takkari Premaa… Ika Laalinchakoo Nannoo
Neeku Nenu Sonthamu… Naaku Neevu Sarwamoo
Neevu Naaku Dehamu… Nenu Neeku Praanamoo
Prathiroju Nee Udayaanni Nenu
Prathi Reyi Nee Nelavanka Nenu
Janmalenni Maarinaa… Prema Peru Preme
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Vaddu Vaddu Antu Pothe Chinnadana
Eppudanta Ichhedhantaa
Kanne Muddu Ichhukunte Chinnavaada
Pelli Daaka Aag Aagavantaa
Kallathoti Pellaindhi Chaalle
Ivvu Ivvu Okka Muddu
Ivvalendhi Adagavaddhu
Ivvu Ivvu, Aa Haa Aa Haa
Okka Muddu, Mm Hu Mm Hu
Watch ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు Video Song
Ivvu Ivvu Okka Muddu Song Lyrics In Telugu
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ
పెళ్ళిదాక ఆగవంటా
కళ్ళతోటీ పెళ్ళైంది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు… ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు… ఇవ్వలేంది అడగవద్దు
ఆద్యంతమూ లేనీ… అమరానందమే ప్రేమా
ఏ బంధమూ లేని… తొలి సంబంధమే ప్రేమా
ప్రేమ దివ్య భావమూ… ప్రేమ దైవ రూపమూ
ప్రేమ దేవ రాగమూ… ప్రేమ జ్ఞాన యోగమూ
మనసున పారే… సెలయేరు ప్రేమా
అలసట తీర్చే… చిరుగాలి ప్రేమా
హద్దులేవి లేనిదీ… అందమైన ప్రేమా
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు… ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన… ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ… పెళ్ళిదాక ఆగవంటా
కళ్ళతోటీ పెళ్ళైంది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు… ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు, ఆ హా ఆ హా… ఒక్క ముద్దు, మ్ హు మ్ హు
ఓ అల్లరి ప్రేమా… ఇక ఆడించకూ నన్నూ
ఓ టక్కరి ప్రేమా… ఇక లాలించకూ నన్నూ
నీకు నేను సొంతమూ… నాకు నీవు సర్వమూ
నీవు నాకు దేహమూ… నేను నీకు ప్రాణమూ
ప్రతి రోజు నీ ఉదయాన్ని నేనూ
ప్రతి రేయీ నీ నెలవంక నేనూ
జన్మలెన్ని మారినా… ప్రేమ పేరు ప్రేమే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు… ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన… ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ… పెళ్ళిదాక ఆగవంటా
కళ్ళతోటీ పెళ్ళైంది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు… ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు, ఆ హా ఆ హా… ఒక్క ముద్దు, మ్ హు మ్ హు